గద్వాల: వార్తలు

Jogulamba Gadwal district: ప్రైవేట్ బస్సులో చెరేగిన మంటలు.. మహిళ సజీవ దహనం 

తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో శనివారం చిత్తూరు వెళ్లే ప్రైవేట్ బస్సు బోల్తా పడి మంటలు చెలరేగాయి.

గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించండి: ఎన్నికల సంఘం 

గద్వాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా డీకే అరుణను అధికారికంగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ పంపింది.

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. గద్వాల్ ఎమ్మెల్యేగా డీకే అరుణ 

గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

31 May 2023

తెలంగాణ

సిరిసిల్ల చీరలు, కరీనంగర్ ఫిలిగ్రీ ఆర్ట్; ఎల్లలు దాటిన తెలంగాణ హస్తకళా వైభవం 

తెలంగాణ హస్తకళా నైపుణ్యం ఎల్లలు లేని ఖ్యాతిని గడించింది. సిరిసిల్ల కాటన్ చీరెలు, పోచంపల్ల ఇక్కత్ సారీలు, సిల్వర్ ఫిలిగ్రీ కళ, నిర్మల్ పెయింటింగ్స్, పెంబర్తి షీట్ మెటల్ వర్క్, ఇలా తెలంగాణలోని ప్రతి ప్రదేశం ఏదో ఒక కళకు ప్రసిద్ధి. అదికూడా మామూలు గుర్తింపు కాదు, ప్రపంచస్థాయిలో ఇక్కడి హస్తకళలు ఖ్యాతిని పొందాయి.