భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Revanth Reddy: నేడు దిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు దిల్లీకి వెళ్లే అవకాశమున్నట్లు సమాచారం.
PECET: రాష్ట్రంలో పీఈసెట్‌లో 94.96 శాతం మంది ఉత్తీర్ణత
తెలంగాణలో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ),డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ)కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పీఈసెట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలు ప్రకటించారు.
HAM Roads: గ్రామీణ రోడ్ల నిర్మాణానికి హ్యామ్ విధానం.. రెండు రోజుల్లో మార్గదర్శకాలు: మంత్రి సీతక్క
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి హైబ్రిడ్ అన్యుటీ మోడల్ (హ్యామ్) విధానాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు.
Corona Virus: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. 24 గంటల్లో 163 కేసులు
దేశంలో కోవిడ్ వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజులుగా 300కిపైగా నమోదవుతున్న కేసులు ఇప్పుడు 200లోపే నమోదవుతున్నాయి.
Bomb threat: బేగంపేట విమానాశ్రయంలో బాంబ్ బెదిరింపు కలకలం
హైదరాబాద్ నగరంలోని బేగంపేట విమానాశ్రయంలో బుధవారం ఉదయం ఒక సందేశం కలకలం రేపింది.
PM Modi: అమెరికాలో ఒకసారి ఆగాలంటూ,మోదికి ట్రంప్ ఆహ్వానం.. తిరస్కరించిన ప్రధానమంత్రి
పాకిస్తాన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తీవ్రంగా మండిపడ్డారు.అంతర్జాతీయ వేదికపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Kodali Nani: కోల్కత్తా విమానాశ్రయంలో పోలీసుల అదుపులోకి కొడాలి నాని..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
PM Modi: పాక్‌తో మధ్యవర్తిత్వం చర్చలకూ చోటు లేదు.. అమెరికా పాత్రపై మోదీ క్లారిటీ!
భారత్-పాకిస్తాన్ మధ్య యుద్దాన్ని ఆపానంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ మొదలైంది.
Maoists encounter : మావోస్టులకు మరో ఎదురదెబ్బ.. భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో బుధవారం తెల్లవారుజామున భద్రతా దళాలు మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ ఇచ్చాయి.
Nara Lokesh: మరోసారి ఢిల్లీకి మంత్రి లోకేష్.. విదేశీ పెట్టుబడుల దిశగా కీలక భేటీలు!
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటనలు ముమ్మరం చేశారు. విదేశీ కంపెనీల పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించడాన్ని లక్ష్యంగా చేసుకుని దేశ రాజధానిలో ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
PM Modi: ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరికి తావులేదు.. జీ7 శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ
కెనడాలో నిర్వహించిన జీ7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉగ్రవాదాన్ని మానవాళికి పెను శత్రువుగా అభివర్ణించారు.
Chevireddy Bhaskar Reddy: బెంగళూరు ఎయిర్ పోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Bullet Train: బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌లో కీలక ముందడుగు.. రూ.4,100 కోట్లతో సిగ్నలింగ్,టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్
దేశంలో తొలిసారిగా పరుగెత్తబోతున్న బుల్లెట్ రైలు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది.
Amaravati: అమరావతి రాజధాని నిర్మాణంలో ముందడుగు.. రెండు కీలక ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ కార్యకలాపాలకు గణనీయమైన పురోగతి లభించింది.
AP Liquor Scam Case: మదన్ రెడ్డి లేఖపై స్పందించిన సిట్.. లిక్కర్ స్కాంలో కీలక విషయాల వెల్లడి!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. టార్గెట్ చేసింది వీరినే ..?
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. 2023 సాధారణ ఎన్నికల సమయంలో,నవంబర్ 15వ తేదీన విస్తృత స్థాయిలో ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డట్లు తాజాగా ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.
Air India Crash: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. శిథిలాల నుంచి బంగారం,పాస్‌పోర్ట్‌లు,భగవద్గీత లభ్యం
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో చోటు చేసుకున్న ఒక ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి రేకెత్తించింది.
Weather Update: తెలంగాణకు ఐఎండీ హెచ్చరిక.. ఐదు రోజుల పాటు భారీ వర్షాలు
తెలంగాణలో వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులపాటు వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది.
Covid 19: తగ్గుతున్న కరోనా మహమ్మారి తీవ్రత.. 7 వేల దిగువకు కరోనా యాక్టివ్ కేసులు
గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొంత మేరకు తగ్గుముఖం పడుతోంది.
Chandrababu: వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో ఆధునిక యంత్రాల వినియోగాన్ని పెంచాలి: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లోని వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Chevireddy: బెంగళూరు ఎయిర్‌పోర్టులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్ర మార్గాల్లో 'నో ఫ్లై జోన్' విధింపు… ఎప్పటి నుంచి అంటే..!
ప్రతిష్టాత్మకమైన అమర్‌నాథ్ యాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు జమ్ముకశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Indigo: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. నాగ్‌పుర్‌కు మళ్లింపు .
కొచ్చి నుంచి దిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానానికి మంగళవారం బాంబు బెదిరింపు వచ్చినట్లు సమాచారం.
Ahmedabad: అహ్మదాబాద్‌లో సాంకేతిక లోపం కారణంగా లండన్-బౌండ్ ఎయిర్ ఇండియా విమానం రద్దు
దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో ఇటీవల వరుస ఘటనలు ప్రయాణికుల్లో భయాందోళనకు కారణమవుతున్నాయి.
Revanth Reddy: నర్సింగ్ కళాశాలల్లో జపాన్ భాషను బోధించండి: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
తెలంగాణలో ఉన్న 34 వైద్య కళాశాలలు పూర్తి సదుపాయాలతో సమర్థవంతంగా పనిచేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.
Kuppam: చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణ ఘటన.. మహిళపై దాడి.. కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం!
చిత్తూరు జిల్లా కుప్పం పురపాలిక పరిధిలోని నారాయణపురంలో ఒక మహిళను చెట్టుకు కట్టి దాడి చేసిన అమానుష ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు.
Weather Updates: ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తాజా హెచ్చరికల ప్రకారం, రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
LRS: ప్లాట్ యజమానులకు శుభవార్త.. మరోసారి ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు
లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
CM Chandrababu: 'జూన్ 21న ప్రతి ఇంట్లో సాధన జరగాలి'.. యోగాంధ్రపై విశాఖలో సీఎం చంద్రబాబు సమీక్ష
మన జీవనశైలిలో భాగంగా యోగను చేర్చడం వల్ల జీవిత ప్రమాణాలు మెరుగవుతాయి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
Rythu Bharosa: రైతుల ఖాతాల్లోకి రైతుభరోసా నిధులు.. రూ.6వేల చొప్పున జమ
వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతుల పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభమైంది.
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నానిపై అరెస్ట్ వారెంట్ జారీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి మచిలీపట్నం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
FATF: పహల్గాం దాడిని ఖండించిన ఎఫ్‌ఏటీఎఫ్
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని 'ఆర్థిక చర్యల కార్యదళం' (FATF) తీవ్రంగా ఖండించింది.
PM Modi: G-7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి కెనడా చేరుకున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా కెనడాకు చేరుకున్నారు.
Air India: శాన్ ఫ్రాన్సిస్కో నుండి ముంబై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ప్రయాణికుల దించివేత
దేశీయ విమానయాన రంగంలో ప్రధాన పాత్రధారిగా ఉన్న ఎయిర్ ఇండియాలో వరుస సంఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.
Telangana: హైదరాబాద్ మెట్రో రెండో దశ (బి) ప్రాజెక్టుకు రూ.19,579 కోట్లకు ఆమోదం
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ (బి)కు సంబంధించి రూ.19,579 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా పరంగా అనుమతి మంజూరు చేసింది.
Indian Students: ఇరాన్‌లో ప్రాణభయంతో విలవిలలాడుతున్న భారత విద్యార్థులు
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఆ దేశ ప్రజలతోపాటు అక్కడ ఉన్న భారతీయుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
PM Modi: సైప్రస్ పర్యటనలో నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం తన మూడు దేశాల పర్యటనలో భాగంగా ద్వీపదేశమైన సైప్రస్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా మోదీకి సైప్రస్ ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన 'గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ III'ను ప్రదానం చేసింది.
Green energy: తెలంగాణ గ్రీన్ ఎనర్జీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్.. 15 వేల మెగావాట్లకు ప్రత్యేక కారిడార్
కేంద్ర విద్యుత్‌శాఖ గ్రీన్ ఎనర్జీ(హరిత ఇంధనం) ప్లాంట్లకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ప్రకటించింది.
International Yoga Day: కేంద్ర, రాష్ట్ర అధికారులు సమీక్ష,, విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సిద్ధం
అంతర్జాతీయ యోగా దినోత్సవం (IDY) ఈసారి 11వ ఎడిషన్ జరుపుకోనుండగా, దేశవ్యాప్తంగా జరుగుతున్న వేడుకల్లో విశేషమైన స్థానాన్ని విశాఖపట్నం పొందుతోంది.