భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Andhra Pradesh: జూన్‌లో రూ.8,500 కోట్ల రుణాలు.. బాండ్ల ద్వారా సేకరణ
రాష్ట్ర ఆర్థికశాఖ కీలక పథకాలకు నిధుల సమీకరణపై దృష్టి సారించింది.
Narayanpur project: తెరుచుకున్న నారాయణపూర్ గేట్లు.. జూరాల వైపు 50 వేల క్యూసెక్కుల విడుదల
కృష్ణా నదీ జలాల ప్రవాహం తగ్గిన వేళ.. ఎగువ నుంచి ప్రవహిస్తున్న నీరు క్రమంగా ప్రాజెక్టుల్లోకి చేరుతోంది.
Mumbai: ముంబయిలో వర్ష బీభత్సం.. 8 మంది మృతి
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఆదివారం మౌసూన్ తీవ్రంగా విరుచుకుపడింది. మురుసుగా కురిసిన భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది.
Census: జన గణన ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్.. కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల
దేశంలో 15 ఏళ్ల విరామానంతరం చేపట్టబోయే జనగణన (Census) ప్రక్రియకు సంబంధించి కీలక అడుగు పడింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
Padi kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణ
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి హైకోర్టు వద్ద ఎదురుదెబ్బ తగిలింది.
Plane Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. దర్శకుడు మిస్సింగ్
ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Saudi Airlines: హజ్ యాత్రికులతో విమానం.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
లక్నో ఎయిర్‌పోర్టులో ఒక భారీ ప్రమాదం తృటిలో తప్పింది.
Heavy Rains: రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక
దక్షిణ మధ్య మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
Telangana: నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ.. రైతు భరోసా, స్థానిక ఎన్నికలపై కీలక చర్చలు?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మంత్రులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరుగనుంది.
Kolkata Fire: కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం.. ఖిదిర్‌పూర్ మార్కెట్‌లో వెయ్యికిపైగా షాపులు దగ్దం
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం కలకలం రేపింది. ఖిదిర్‌పూర్ ప్రాంతంలోని వ్యాపారిక గల వాణిజ్య మార్కెట్‌లో ఆదివారం అర్థరాత్రి తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. 18 గంటలు ఆలస్యం, కారణం ఇదేనా?
గుజరాత్‌లో నాలుగు రోజుల క్రితం ఎయిర్ ఇండియా విమానానికి జరిగిన ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.
Zipline: మనాలీ విహారయాత్రలో విషాదం.. జిప్‌లైన్ నుంచి పడిన 10 ఏళ్ల బాలిక పరిస్థితి విషమం
విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబానికి తీరని విషాదం ఎదురైంది. నాగ్‌పూర్‌కు చెందిన ప్రఫుల్ల బిజ్వే కుటుంబం సమ్మర్ హాలిడేస్‌ను ఆస్వాదించేందుకు మనాలీ టూర్‌కు వెళ్లింది.
pune bridge collapse: పూణేలో ఘోర ప్రమాదం.. వంతెన కూలి 25 మంది గల్లంతు!
మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. పుణె సమీపంలోని కుండమాలాలో ఉన్న ఇంద్రాయణి నదిపై నిర్మించిన వంతెన ఆకస్మాత్తుగా కూలిపోయింది.
Air India Express: విమానంలో సాంకేతిక సమస్య.. రన్‌వేపై నిలిచిపోయిన ఎయిరిండియా విమానం
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కి చెందిన ఓ విమానంలో టేకాఫ్‌కు ముందు సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గంటసేపు ప్రయాణం ఆలస్యం కాగా, ఈ సమస్యను రన్‌వేపైనే గుర్తించి చర్యలు తీసుకున్నారు.
Vijay Rupani: ఎయిరిండియా ప్రమాదంలో విజయ్ రూపాణీ మృతి.. డీఎన్‌ఏతో గుర్తింపు!
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ నెల 12న చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత విజయ్ రూపాణీ మృతి చెందినట్లు అధికారికంగా వెల్లడించారు.
British F 35 Fighter Jet: ఎఫ్-35 యుద్ధ విమానం కేరళలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్రిటన్‌కు చెందిన ఎఫ్-35బీ యుద్ధ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది.
Ponguleti Srinivas Reddy: నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల తేదీపై స్పష్టత.. మంత్రి పొంగులేటి
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఈ నెలాఖరులోగా విడుదల కానుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో వేగం పెంచిన సిట్.. ప్రభాకర్, ప్రణీత్‌లను ఒకేసారి విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ దిశగా దూకుడును పెంచిన సిట్ అధికారులు, కీలక నిందితులుగా భావిస్తున్న ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులను ఒకేసారి ముఖాముఖీగా విచారించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
Andhra Pradesh: ఒకే రోజున టెట్, డీఎస్సీ పరీక్షలు.. అభ్యర్థుల్లో గందరగోళం
టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష), డీఎస్సీ (ఉపాధ్యాయ నియామక పరీక్ష) లకు సంబంధించిన తేదీలు ఒకే రోజున ఉండటంతో అభ్యర్థుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
Helicopter crash: ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి
అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం కలకలం ఇంకా చల్లారకముందే, మరో విషాద ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది.
Delhi: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. జన్‌పథ్ రోడ్డు లోని CCS బిల్డింగ్‌లో చెలరేగిన మంటలు..!
దేశ రాజధాని దిల్లీలో మరోసారి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
NEET Score Scam: నీట్ స్కోర్ వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు.. స్కోర్స్ తారుమారు చేస్తామంటూ డబ్బులు వసూలు..ఇద్దరు అరెస్ట్
ముంబైలో నీట్ స్కోర్‌లను తారుమారు చేసి అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
PM Modi: ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ తొలి విదేశీ పర్యటన.. రేపటి నుంచి కెనడాలో జీ7 సదస్సు
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మొదటిసారిగా విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు.
NEET UG Results 2025: నీట్ యూజీ 2025 పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ తెలుసుకోండిలా..
లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నీట్ (యూజీ) ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి.
'Talliki Vandanam': తల్లికి వందనం' స్కీమ్ అప్డేట్ .. 'వాట్సాప్' ద్వారా స్టేటస్ ఎలా తెలుసుకోవచ్చంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'తల్లికి వందనం' పథకం కింద నిధుల జమ ప్రక్రియ ప్రారంభమైంది.
Telangana: గద్దర్ ఫౌండేషన్‌కు తెలంగాణ సర్కార్ రూ.3 కోట్ల నిధులు
ప్రజా గాయకుడు గద్దర్ ఆలోచనలు, ఆయన నమ్మిన సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా చాటిచెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక చర్య చేపట్టింది.
Air India Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 274కి చేరిన మృతులు
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం మరిన్ని ప్రాణాలను తీసింది.
Plane Accidents: సంజయ్‌గాంధీ నుంచి రూపాణీ వరకు.. భారతదేశంలో జరిగిన విమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన ప్రముఖులు వీరే..
భారతదేశం లో ఇప్పటివరకు జరిగిన విమాన ప్రమాదాల్లో పలువురు రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు, సినీ తారలు, పారిశ్రామికవేత్తలు ప్రాణాలు కోల్పోయారు.
Vizag: 'డబుల్ డెక్కర్' తరహాలో విశాఖ మెట్రో ప్రాజెక్టు.. పైన మెట్రో.. కింద వాహనాలు!
విశాఖపట్టణంలోని ట్రాఫిక్ రద్దీ, ప్రజల ప్రయాణ అవసరాలు, భవిష్యత్తులో నగరపు రూపురేఖల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టును అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది.
#NewsBytesExplainer: ఏడాది పాలన పూర్తిచేసుకున్న ఎన్డీయే ప్రభుత్వం.. ఇప్పటిదాకా ఏయే..ఏయే.. హామీలు నెరవేరాయి?
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 2024 జూన్ 4న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 164 సీట్లు గెలుచుకొని అఖండ విజయాన్ని నమోదు చేసింది.
kethepally : మూసీకి పెరుగుతున్న వరద.. 492.24 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
మూసీ ప్రాజెక్ట్‌కు శుక్రవారం నాడు ఎగువ ప్రాంతాల నుంచి 492.24 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది.
KTR: ఈ- ఫార్మలా రేసు కేసులో.. కేటీఆర్‌కు అవినీతి నిరోధకశాఖ మరోసారి నోటీసులు
ఫార్ములా ఈ కేసు నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌కు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) మళ్లీ నోటీసులు జారీ చేసింది.
Air India Crash: బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానాలను నిలిపివేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం
అహ్మదాబాద్ ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Air India Plane Crash: విమానం కూలిన తర్వాత.. వెయ్యి డిగ్రీల ఉష్ణోగ్రతతో మంటలు
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరంలో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అనేక కుటుంబాలను తీవ్ర విషాదంలో ముంచేసింది.
Air India Flight Crash : అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన శిథిలాల నుండి డిజిటల్ వీడియో రికార్డర్ స్వాధీనం
అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న విమాన ప్రమాదంపై డీజీసీఏ (DGCA), ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB)తో పాటు గుజరాత్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
SCR: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్.. కరీంనగర్ - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు
తిరుమల దర్శనానికి వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకంగా ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది.
Iran Airspace: ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ గగనతలం మూసివేత.. విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం
పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు మళ్లీ కమ్ముకుంటున్నాయి. ఇటీవలి పరిణామాల్లో, ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని ముందస్తు దాడులకు దిగింది.
TG Incharge Ministers: పది ఉమ్మడి జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రుల మార్పులు గురువారం ప్రభుత్వం ప్రకటించింది.
Belum Caves: భౌగోళిక వారసత్వ ప్రదేశంగా బెలూం గుహలు..జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తింపు
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బెలూం గుహలకు భౌగోళిక వారసత్వ ప్రాధాన్యత కలిగిన ప్రదేశంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారిక గుర్తింపు ఇచ్చింది.
Kommineni Srinivasa Rao: కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు..
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.