కొమ్మినేని శ్రీనివాసరావు: వార్తలు
10 Jun 2025
భారతదేశంKommineni Srinivasarao: జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ కు 14 రోజులు రిమాండ్
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును గుంటూరు జిల్లా మంగళగిరిలోని కోర్టు ఎదుట పోలీసులు హాజరుపరిచారు.