LOADING...
Kommineni Srinivasarao: జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ కు 14 రోజులు రిమాండ్
జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ కు 14 రోజులు రిమాండ్

Kommineni Srinivasarao: జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ కు 14 రోజులు రిమాండ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2025
02:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును గుంటూరు జిల్లా మంగళగిరిలోని కోర్టు ఎదుట పోలీసులు హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. తదుపరి ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. కాగా, కొమ్మినేని శ్రీనివాసరావును సోమవారం నాడు హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ కు 14 రోజులు రిమాండ్