Page Loader

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Andhra News: ఒకేచోట ఐదేళ్లు పూర్తయిన సచివాలయ ఉద్యోగులకు స్థానచలనం.. మార్గదర్శకాల్లో స్పష్టం చేసిన ప్రభుత్వం

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

AirIndia Bomb Threat: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదరింపు 

ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో కలకలం రేపుతోంది.

AIR India: లండన్‌కు బయల్దేరిన ఎయిర్‌ ఇండియా విమానం.. 3 గంటల పాటు గాల్లోనే..

లండన్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం అనూహ్యంగా మధ్యలోనే తన ప్రయాణాన్ని విరమించి, కొన్ని గంటలకే తిరిగి ముంబయికి చేరింది.

PM Modi: ఎయిరిండియా విమాన ప్రమాదం.. అహ్మదాబాద్‌లో విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన మోదీ 

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా స్పందించారు.

Narendra Modi: నేడు అహ్మదాబాద్‌కు ప్రధాని మోదీ..! 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారు.

13 Jun 2025
అమరావతి

Krishnam Raju: కృష్ణంరాజు చేసిన జుగుప్సాకర వ్యాఖ్యల పట్ల ఏ మాత్రం పశ్చాత్తాపం లేదు.. రిమాండు రిపోర్టులో పోలీసులు వెల్లడి

సాక్షి టీవీలో ప్రసారమైన ఓ చర్చా కార్యక్రమంలో 'అమరావతి వేశ్యల రాజధాని' అంటూ చేసిన హేయమైన వ్యాఖ్యలపై పాత్రికేయుడు వీవీఆర్‌ కృష్ణంరాజుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

12 Jun 2025
విమానం

Aircraft Accidents:  భారత్‌లో జరిగిన భారీ విమాన ప్రమాదాలు,నష్టాలు ఇవే..!

గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్‌ నెంబర్‌ AI-171 ఘోర ప్రమాదానికి గురైన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

12 Jun 2025
గుజరాత్

Air india Flight Crash: విమాన ప్రమాదంలో గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీ మృతి 

ఎయిరిండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి,భాజపా సీనియర్ నేత విజయ్ రూపానీ ప్రాణాలు కోల్పోయారు.

Air India plane crash: విమాన ప్రమాద మృతుల కుటుంబానికి రూ.కోటి పరిహారం 

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిరిండియాను నిర్వహిస్తున్న టాటా గ్రూప్ స్పందించింది.

12 Jun 2025
గుజరాత్

Air India: ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ఒకే ఒక్క ప్రయాణికుడు

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఒక ప్రయాణికుడు అద్భుతంగా ప్రాణాలతో బయటపడటం సంచలనంగా మారింది.

12 Jun 2025
గుజరాత్

Air India: విమానంలో ఉన్న 242 మంది మృతి.. అధికారికంగా ప్రకటించిన గుజరాత్ ప్రభుత్వం 

అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

12 Jun 2025
విమానం

Why Planes Crash: విమాన కూలిపోడానికి గల కారణాలు ఏమిటి? ప్రమాదాలకు 4 ప్రధాన కారణాలు ఇవే..!

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో టేకాఫ్ సమయంలో ఎయిర్ ఇండియా విమానం AI-171 కుప్పకూలింది.

12 Jun 2025
మేడే కాల్

Mayday Call: అహ్మదాబాద్ ప్రమాదానికి ముందు ఎయిర్ ఇండియా పైలట్ జారీ చేసిన "మేడే" కాల్ ఏమిటి?

విమాన ప్రమాద ఘటనలు చోటు చేసుకున్న ప్రతిసారీ వినిపించే పదం 'మేడే' కాల్‌. 'మేడే' కాల్‌కు ఒక ప్రత్యేకమైన,లోతైన అర్థం ఉంది.

Air india Flight Crash: 'చాలా మంది ప్రయాణికులు మరణించారు'.. : విదేశాంగ శాఖ ప్రకటన

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది.

12 Jun 2025
బోయింగ్

Boeing 787 Dreamliner: మరోసారి తెరపైకి బోయింగ్‌ విమానాల భద్రత అంశం.. డ్రీమ్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు! 

విమానయాన రంగాన్ని దిద్దుబాటు చేసే మరో విషాదకర ఘటన తాజాగా చోటు చేసుకుంది.

12 Jun 2025
తెలంగాణ

Telangana: ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ.. ఈ ఏడాది నుంచే అందుబాటులోకి.. 

ఇప్పుడు నుంచి ప్రైవేటు పాఠశాలలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లోనూ పూర్వ ప్రాథమిక విద్య (ప్రీ-ప్రైమరీ ఎడ్యుకేషన్) అందుబాటులోకి రానుంది.

12 Jun 2025
హైదరాబాద్

KPHB Open Plots: కేపీహెచ్‌బీలో స్థలాల వేలంలో రికార్డు ధరలు నమోదు.. గజం ధర రూ.2.98 లక్షలు

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ ప్రాంతంలో బుధవారం నిర్వహించిన పశ్చిమ డివిజన్‌ హౌసింగ్‌బోర్డు స్థలాల వేలంలో రికార్డు ధరలు నమోదయ్యాయి.

Singareni: సింగరేణి ఉద్యోగులకు రూ.1.25 కోట్ల ప్రమాదబీమా.. పీఎన్‌బీతో ఒప్పందం

సింగరేణి కంపెనీలో పనిచేసే కార్మికులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు రూ.1.25 కోట్ల మేర నష్ట పరిహారం అందేలా ఒక ప్రత్యేక ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్. బలరాం వెల్లడించారు.

Telangana: శాసనసభ సమావేశాల్లోపు విత్తనచట్టం ముసాయిదా.. సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశం

రాబోయే శాసనసభ సమావేశాలకు ముందు విత్తన చట్టానికి సంబంధించిన ముసాయిదాను పూర్తిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

Andhrapradesh: మళ్లీ ఏపీ ఆధీనంలోకి.. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కుడి వైపు భాగం

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కుడి వైపున ఉన్న భూభాగాన్ని మళ్లీ తన అధీనంలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

12 Jun 2025
గుజరాత్

Air india Flight Crash: అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో గుజరాత్‌ మాజీ సీఎం 

గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఓ భయానక విమాన ప్రమాదం సంభవించింది.

12 Jun 2025
గుజరాత్

Air india Flight Crash: అహ్మదాబాద్‌లో కూలిన ఎయిరిండియా విమానం.. విమానంలో 242 మంది ప్రయాణికులు 

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం లండన్‌కు బయల్దేరిన ఏఐ-171విమానం దుర్ఘటనకు గురైంది.

Tatkal Tkt Booking: జూలై 1 నుంచి తత్కాల్ టికెట్లకు కొత్త నిబంధనలు: మోసాల నివారణకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం 

భారతీయ రైల్వే జూలై 1వ తేదీ నుండి తత్కాల్ కోటా కింద టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికుల కోసం కొత్త నిబంధనలును ప్రవేశపెడుతోంది.

Rain Alert: తెలంగాణలో రానున్న నాలుగు రోజులపాటు భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన

తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.

12 Jun 2025
అమరావతి

Midhun Reddy: లిక్కర్ కేసులో మరో కీలక మలుపు.. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ 

అమరావతిలోని మద్యం (లిక్కర్) కుంభకోణానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ రెడ్డిపై ఉన్న కేసులో తాజా పరిణామం చోటుచేసుకుంది.

11 Jun 2025
తెలంగాణ

Telangana: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ.. కొత్త మంత్రులకు ఇచ్చిన శాఖలివే!

తెలంగాణలో ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

Journalist Krishnam Raju: అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్ట్

'అమరావతి దేవతల రాజధాని కాదు.. వేశ్యల రాజధాని' అంటూ మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా, తీవ్రమైన అవమానకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు వీవీఆర్‌ కృష్ణంరాజు ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు.

CEC: ఓటర్ల జాబితాపై కాంగ్రెస్‌ విమర్శలు..కేంద్ర ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు..

ఓటర్ల జాబితాపై కాంగ్రెస్‌ పార్టీ చేసిన విమర్శల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యమైన ప్రకటన చేసింది.

11 Jun 2025
తెలంగాణ

Mangli : మంగ్లీ పుట్టినరోజు వేడుకలు.. FIR కాపీలో సంచలన విషయాలు

ప్రముఖ జానపద గాయనీ మంగ్లీ పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Talliki Vandanam:  సూపర్‌ సిక్స్‌లో మరో కీలక హామీకి సీఎం చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా, 'తల్లికి వందనం' పథకానికి నిధులు విడుదల చేయాలని గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

IRCTC: జులై 1 నుంచి కొత్త నిబంధన.. తత్కాల్ టికెట్ బుకింగ్‌కి ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి!

రైల్వే ప్రయాణికులకు సంబంధించి ఓ కీలక మార్పు జరగబోతోంది. తత్కాల్ టికెట్ బుకింగ్ విధానంలో ఇండియన్ రైల్వే శాఖ తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

11 Jun 2025
తెలంగాణ

Mangli Drug Case: డ్రగ్స్ వాడితే ఎంతటి ప్రముఖులైనా,చర్యలు తప్పవు: తెలంగాణ పోలీస్‌

చట్టాలను పక్కనపెట్టి, ఎవరికి నచ్చినట్టు వారు వ్యవహరిస్తే తెలంగాణ పోలీసులు నిశ్శబ్దంగా ఉండబోమని స్పష్టంగా హెచ్చరించారు.

11 Jun 2025
మేఘాలయ

Sonam Raghuvanshi Case: 'నేనే నా భర్తను చంపించాను..': మేఘాలయ పోలీసుల ముందు ఒప్పుకున్న సోనమ్..

దేశవ్యాప్తంగా సోనమ్ రఘువంశీ కేసు తీవ్ర కలకలం రేపుతోంది.

Covid-19: దేశంలో కరోనా కలకలం.. భారీగా పెరిగిన కరోనా కేసులు.. 

దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి తన పంజా విప్పుతోంది. మొదట్లో అంచలంచలుగా పెరిగిన కేసులు ఇప్పుడు వేగంగా విస్తరిస్తున్నాయి.

11 Jun 2025
కర్ణాటక

Bengaluru stampede: విక్టరీ పరేడ్‌పై ఆర్బీబీ చేసిన ప్రచారం వల్లే తొక్కిసలాట.. కర్ణాటక ప్రభుత్వం 

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.

YS Jagan Tour:జగన్‌  పొదిలి పర్యటనలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ కార్యకర్తల రాళ్లదాడి

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ప్రకాశం జిల్లా పొదిలిని సందర్శించారు.

Revanth Reddy: కాళేశ్వరం లోపాలన్నీ వెలుగులోకి.. రెండు రోజుల్లో మీడియా సమావేశం : సీఎం రేవంత్

తాను ఉన్నంతవరకూ కాంగ్రెస్ పార్టీకి మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానికి ప్రవేశం ఉండదని. ఈ కుటుంబం రాష్ట్రానికి ప్రధాన శత్రువని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

KCR: జస్టిస్ పీసీ ఘోష్ ఎదుట ముగిసిన కేసీఆర్‌ విచారణ

బీఆర్కే భవన్‌లో ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్‌ ఎదుట తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ (KCR) విచారణ పూర్తయింది.

11 Jun 2025
టాలీవుడ్

Singer Mangli: సింగర్‌ మంగ్లీ బర్త్‌డే పార్టీలో విదేశీ మద్యం, గంజాయి లభ్యం 

ప్రముఖ టాలీవుడ్ గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకలు అనూహ్యంగా వివాదానికి దారి తీసాయి.