భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Vijay: విజయ్ రాజకీయ యాత్రకు శ్రీకారం.. రెండో వారంలో ప్రజల్లోకి!
తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు విజయ్ వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు.
Delhi: ప్రయాణికులకు అలర్ట్.. దిల్లీ విమానాశ్రయంలో జుకు 114 విమాన సర్వీసులు రద్దు
దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరగనున్న రన్‌వే ఆధునికీకరణ పనుల కారణంగా ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు ప్రతిరోజూ 114 దేశీయ విమాన సర్వీసులు రద్దు చేయనున్నట్లు దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్ (DIAL) ప్రకటించింది.
inter supply results : ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ లింక్ ద్వారా వెంటనే చెక్ చేయండి!
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు తాజాగా సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మే 12 నుంచి 20వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి.
Chhattisgarh: బీజాపూర్ నేషనల్ పార్క్‌లో ఎన్‌కౌంటర్ .. ఇద్దరు మావోయిస్టులు హతం
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ నేషనల్ పార్క్ పరిధిలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. రాత్రి నేషనల్ పార్క్ సమీపంలో మళ్లీ జరిగిన ఎదురు కాల్పులలో ఇద్దరు మావోయిస్టులు మృత్యువాతపడ్డారు.
APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీకి మరో 600 విద్యుత్తు బస్సులు
ఏపీఎస్‌ఆర్టీసీ మరో 600 విద్యుత్ బస్సులు పొందేందుకు ప్రణాళికలు చేస్తున్నది.
Amaravati: అమరావతిలో గూగుల్ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు.. 143 ఎకరాల భూమి కేటాయించనున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గూగుల్ సంస్థ భారీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు అడుగులు వేస్తోంది.
UPSC exams: ఆధార్ ధృవీకరణతో యూపీఎస్‌సీ దరఖాస్తు మరింత సులువు
దేశవ్యాప్తంగా వివిధ ఉద్యోగ పరీక్షలకు దరఖాస్తు చేసే నిరుద్యోగ యువత కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) కీలక మార్పును తీసుకొచ్చింది.
KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రూ.25వేల కోట్ల అవినీతి కార్యక్రమాలకు పాల్పడిందని గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్) కి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది.
Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. సీఎం సిద్ధరామయ్య పొలిటికల్ సెక్రటరీపై వేటు
ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై పోలీసు దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Modi in J&K: 'కశ్మీర్‌లో పర్యాటకాన్ని దెబ్బతీయాలని పాక్ కుట్రలు' : నరేంద్ర మోదీ
"ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత దేశ ఆయుధ శక్తిని ప్రపంచానికి చూపించామని" ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
Telangana: ఎఫ్‌ఎల్‌ఎన్,లిప్ కార్యక్రమాల అమలుకు ఐదు రకాల బృందాలు.. పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు విద్యలో వెనుకబడి ఉన్నారని వివిధ సర్వేలు స్పష్టం చేసిన నేపథ్యంలో,ఈ పరిస్థితిని మార్చేందుకు పాఠశాల విద్యాశాఖ తీవ్రంగా కృషి చేస్తోంది.
Special Train: చర్లపల్లి నుంచి డెహ్రాడూన్‌కు ప్రత్యేక రైలు సర్వీసు.. వెల్లడించిన దక్షిణమధ్య రైల్వే
దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి నుండి ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు ప్రత్యేక రైలు సేవలను అందించనుందని ప్రకటించింది.
Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన..హైకోర్టును ఆశ్రయించిన కర్ణాటక క్రికెట్ అసోసియేషన్
బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.
Etala Rajender: కాళేశ్వరం కమిషన్ విచారణలో ఈటల రాజేందర్: అన్ని విషయాలూ కేసీఆర్,హరీష్ దగ్గరే!
కాళేశ్వరం ప్రాజెక్టు పై జరుగుతున్న విచారణలో భాగంగా భాజపా ఎంపీ, మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ హాజరై,కమిషన్ ఎదుట తన వాదనను వినిపించారు.
NEET PG 2025: నీట్-పీజీ 2025 వాయిదా - ఆగస్టు 3న పరీక్ష నిర్వహణకు సుప్రీంకోర్టు ఆమోదం
నీట్ పీజీ-2025 (NEET-PG 2025) పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.
Chenab bridge: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ ..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా పేరుగాంచిన చినాబ్ ఉక్కు వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు.
Covid 19: దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. 5,364 కొవిడ్ యాక్టివ్ కేసులు.. 55 మరణాలు
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ (కొవిడ్-19) ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది.
Khammam: పాఠశాల మూతపడకుండా కాపాడిన బాలిక.. నేడు అదే పాఠశాలకు ప్రచారకర్త
ఖమ్మం జిల్లా వైరా మండలంలోని నారపునేనిపల్లిలో ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో(2024-25)నందిగామ కీర్తన అనే బాలిక ఒక్కరే నాలుగో తరగతిలో చేరింది.
Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి ప్రతీనెలా రెండుసార్లు..
తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పు దిశగా అడుగు వేసింది. ఇకపై మంత్రివర్గ సమావేశాలు ప్రతీ నెల రెండుసార్లు నిర్వహించనున్నట్లు నిర్ణయం తీసుకుంది.
Bangalore Stampede: బెంగళూరు నగర పోలీసు కమిషనర్ తోపాటు పలువురు పోలీసులు సస్పెండ్.. కొత్త కమీషనర్‌గా సీమంత్ కుమార్ సింగ్
బెంగళూరు నగరంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు విజయోత్సవ వేడుకల సమయంలో జరిగిన దురదృష్టకరమైన తొక్కిసలాట సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.
Covid 19: నెల్లూరులో కరోనా డేంజర్ బెల్స్ .. ఒకేసారి ఆరు కేసులు
నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి.
PM Modi: నేడు జమ్ముకశ్మీర్‌లో మోదీ పర్యటన.. చీనాబ్ వంతెన ప్రారంభించనున్న ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జమ్ముకశ్మీర్ పర్యటనకు వెళ్ళనున్నారు.
Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన కేసు.. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ అరెస్టు
బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
Prof S Mahendra Dev: ప్రధానికి ఆర్థిక సలహామండలి ఛైర్మన్‌గా సూర్యదేవర మహేంద్రదేవ్
ప్రముఖ ఆర్థిక నిపుణుడు, గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల మండలానికి చెందిన తుమ్మపూడి గ్రామంలో జన్మించిన డాక్టర్ సూర్యదేవర మహేంద్రదేవ్‌ను ప్రధాని ఆర్థిక సలహా మండలి (EAC-PM)కి అధ్యక్షుడిగా నియమించారు.
#NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది?
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలోని పెద్దధన్వాడ గ్రామంలో ప్రజలు మరోసారి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స
బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్రమైన అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే.
Pakistan: పాకిస్తాన్ 'మేడమ్ ఎన్' ట్రాప్‌లో భారతీయ ఇన్‌ఫ్లూయెన్సర్లు
భారత ఇన్‌ఫ్లూయెన్సర్లను గూఢచర్య కార్యకలాపాల్లోకి లాగేందుకు పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్) ప్రణాళికాత్మకంగా అడుగులు వేస్తోంది.
Bengaluru: బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్నాటక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
బెంగళూరులో నిన్న జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.
Sharmishta Panoli: శర్మిష్ట పనోలికి కోల్‌కతా హైకోర్టులో ఊరట.. తాత్కాలిక బెయిల్ మంజూరు
సోషల్ మీడియాలో ప్రభావం కలిగిన ఇన్‌ఫ్లుయెన్సర్, న్యాయ విద్యార్థిని శర్మిష్ట పనోలీకి కోల్‌కతా హైకోర్టు తాత్కాలిక ఊరట ఇచ్చింది.
Mahua Moitra & Pinaki Misra: మరోసారి వార్తల్లోకి ఎంపీ మహువా మొయిత్రా.. జర్మనీలో రహస్యంగా వివాహం
తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లోక్‌సభ సభ్యురాలు మహువా మోయిత్రా మరోసారి వార్తల్లో హాట్‌టాపిక్ అయ్యారు.
DK Shivakumar: బెంగళూరు తొక్కిసలాట ఘటన .. మీడియా ముందు కన్నీళ్ళు పెట్టుకున్న డీకే శివకుమార్
బెంగళూరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విజయోత్సవ వేడుక తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
11 years of NDA: ఎన్డీయే ప్రభుత్వానికి నిన్నటితో 11 ఏళ్లు.. ఆసక్తికర పోస్ట్ చేసిన మోదీ
భారతదేశంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిన్నటితో 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.
Stampede in India: గత ఏడాది కాలంలో దేశంలో జరిగిన తొక్కిసలాట ఘటనలు ఇవే..
18 ఏళ్లకు పైగా సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది.
Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన కర్ణాటక హైకోర్టు
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు ఆనందం కేవలం కొన్ని గంటలపాటు మాత్రమే నిలిచింది.
Corona Virus: కరోనా డేంజర్ బెల్స్..4866కి పెరిగిన యాక్టివ్ కోవిడ్-19 కేసులు.. 5 నెలల చిన్నారి సహా ఏడుగురు మృతి
గత కొన్ని రోజులుగా భారత్‌లో కరోనా మహమ్మారి మళ్లీ ప్రభావం చూపుతోంది.
Bengaluru Stampede: RCB విజయోత్సవ కార్యక్రమంలో బెంగళూరులో తొక్కిసలాటకు దారితీసిన కారణాలివేనా?
సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఐపీఎల్ ట్రోఫీని ఎత్తుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆనందోత్సాహం కొన్ని గంటలకే కరిగిపోయింది.
Vijayawada: రూ.850 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్‌కు మహర్దశ.. ఆధునికీకరించేందుకు నీతి ఆయోగ్ ఆమోదం
వచ్చే 30 ఏళ్లలో ప్రయాణికుల అవసరాలు గణనీయంగా పెరగనున్ననేపథ్యంలో,విజయవాడ రైల్వే స్టేషన్‌ను ఆధునిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయడానికి నీతి ఆయోగ్ ఆమోదం తెలిపింది.
Kuppam: కుప్పంలో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులపైకి కారు.. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన గ్రామీణ సీఐ
హర్యానాకు చెందిన కరడుగట్టిన దొంగల ముఠా ఓ కారు ద్వారా సరిహద్దు దాటి ప్రవేశిస్తుందన్న విశ్వసనీయ సమాచారం ఆధారంగా కుప్పం పోలీసులు మంగళవారం అర్ధరాత్రి వాహన తనిఖీలు చేపట్టారు.
AP police: ఫిర్యాదు,ఎఫ్‌ఐఆర్ నమోదు,రిమాండ్ రిపోర్టు తయారీకి.. ప్రత్యేక యాప్ సిద్ధం చేసిన విజయవాడ పోలీసులు
కేసుల దర్యాప్తులో సాంకేతికతను గరిష్ఠ స్థాయిలో ఉపయోగించి అత్యుత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా విజయవాడ నగర పోలీసు శాఖ కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- ఏఐ)వైపు అడుగులు వేసింది.
Hyundai: తెలంగాణలో హ్యుందాయ్ భారీ టెస్ట్ సెంటర్ ఏర్పాటు .. రాష్ట్రంలో 675 ఎకరాల్లో రూ.8,528 కోట్లతో ప్రాజెక్టు
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్ కంపెనీ, తన భారతీయ శాఖ అయిన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ (హెచ్‌ఎంఐఈ) ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తెలంగాణలో ఒక భారీ కార్ల టెస్ట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నది.