భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
PM Modi: జూన్ 6న జమ్మూకాశ్మీర్‌లో మోదీ పర్యటన.. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత తొలి పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 6న జమ్ముకశ్మీర్‌ను సందర్శించనున్నారు.
PM Modi: ఈశాన్యంలో అతి భారీ వర్షాలు,వరదలు.. ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధాని మోదీ
ఈశాన్య భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరిస్థితి విషమంగా మారింది.
AP High Court: ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్.. స్టే పిటిషన్లను కొట్టేసిన న్యాయస్థానం
ఏపీ మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్ ఆధారంగా జూన్ 6 నుంచి నిర్వహించనున్న రాత పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Brahmaputra water: బ్రహ్మపుత్రపై పాక్ ప్రచారాన్ని ఖండించిన అస్సాం సీఎం
సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసిన నేపథ్యంలో, పాకిస్థాన్ తాజాగా "చైనా బ్రహ్మపుత్ర నదిని ఆపితే?" అనే అనుమానాన్ని జనాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తోంది.
North East: ఎడతెరిపి లేని వర్షాలతో వణికుతున్న ఈశాన్య భారతం
ఈశాన్య భారతదేశంలో ఎప్పటికప్పుడు కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో పరిస్థితి తీవ్రంగా దెబ్బతింది.
Coronavirus:విశాఖలో కొత్త వేరియంట్ కలకలం.. ఒమిక్రాన్ బీఏ.2 నిర్ధారణ
విశాఖపట్టణంలో గత నెలలో నమోదు అయిన కోవిడ్-19 కేసుల నమూనాలను పుణెకు పంపించి, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ)లో పరీక్షించగా, అవి ఒమిక్రాన్ వేరియంట్‌లోని బీఏ.2 రూపాంతరంగా తేలినట్టు అధికార వర్గాలు ధ్రువీకరించాయి.
Punjab: పంజాబ్ బడుల్లో తెలుగు పాఠాలు..! విద్యార్థులకు భాషాపై విశేష శిక్షణ
పంజాబ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు భాషకు ప్రత్యేక స్థానం లభించింది.
Telangana: పీఎం సూర్యఘర్ పథకం అమలులో.. తెలంగాణ సర్కార్ కీలక చర్యలు
విద్యుత్ బిల్లులను తగ్గించడమే కాదు, ఆదాయ మార్గాలను పెంచడం, పర్యావరణాన్ని సంరక్షించడం,సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించడం వంటి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
Chandrababu: సరస్సు పరిరక్షణతో పాటు.. ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలి.. కొల్లేరుపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
కొల్లేరు పరిధిలో సుమారు 20 వేల ఎకరాల మేర జిరాయితీ, డీ పట్టా భూములు కలిగి ఉన్న రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
Shashi Tharoor: చైనా ఎంత కాపాడినా.. టీఆర్‌ఎఫ్‌ను వదిలిపెట్టం: శశిథరూర్
లష్కరే తయ్యిబా ముసుగు సంస్థగా చురుకుగా ఉన్న'ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)'ను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉగ్రవాద జాబితాలో చేర్చకుండా చైనా ఎన్ని ప్రయత్నాలు చేసినా, భారత్ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గబోదని అఖిలపక్ష దౌత్య బృందంలో భాగమైన ఎంపీ శశిథరూర్ తేల్చి చెప్పారు.
Pakistan Spy: పంజాబ్‌లో పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్.. ఆపరేషన్ సిందూర్ సమయంలో సున్నిత సమాచారం చేరవేత..
భారతదేశంలో పాకిస్థాన్ తరపున గూఢచర్యం చేస్తున్న వ్యక్తులు వరుసగా అధికారులకు పట్టుబడుతున్నారు.
Canara Bank: కర్ణాటకలో కెనరా బ్యాంకులో భారీ దోపిడీ.. 59 కిలోల బంగారం గల్లంతు!
కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేసిన భారీ బ్యాంకు దోపిడీ వెలుగులోకి వచ్చింది.
IIT Seats: 23 ఐఐటీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి 18,160 సీట్లు
దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీలలో 2025-26 విద్యాసంవత్సరానికి బీటెక్, బీఎస్,ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సులకు కలిపి మొత్తం 18,160 సీట్లు లభ్యం కానున్నాయి.
Andhra News: రాజధాని నుంచి రాయలసీమకు యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించేందుకు ప్రణాళిక
గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనంతపురం నుంచి అమరావతి వరకు యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి ప్రణాళిక రూపొందించబడింది.
NEET PG Exam 2025 : నీట్ పీజీ 2025 పరీక్ష వాయిదా.. NBEMS కీలక ప్రకటన
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ - పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG 2025) వాయిదా వేసినట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) అధికారికంగా ప్రకటించింది.
Waqf Act: ఆరు నెలల్లో వక్ఫ్ ఆస్తుల నమోదు పూర్తి చేయాలి: కేంద్ర ప్రభుత్వం
దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల నమోదుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
Amaravati : రాజధాని అమరావతి రెండోదశ ప్రాజెక్టు కోసం 40-45 వేల ఎకరాలు భూసమీకరణ.. మంత్రి నారాయణ వెల్లడి
రాజధాని అమరావతి రెండో దశ ప్రాజెక్టు కోసం సుమారు 40 నుంచి 45 వేల ఎకరాల భూమిని భూసమీకరణ ద్వారా సమీకరించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు.
Bhu Bharati: 'ప్రజల వద్దకే రెవెన్యూ నినాదం'.. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూభారతి
రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టం "భూభారతి" అమలులో భాగంగా, మంగళవారం (నేడు) నుండి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించబోతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.
PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జూన్ 4న సాయంత్రం 4:30 గంటలకు కేంద్రమంత్రివర్గ సమావేశం జరగనుంది.
KCR: కాళేశ్వరం కేసులో కీలక మలుపు.. కేసీఆర్ విచారణకు కొత్త తేదీ ఖరారు
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) ఎదుట హాజరయ్యే తేదీ మార్చారు.
Harish Rao: బీఆర్ఎస్ ఒంటరిగానే బరిలోకి దిగుతున్నాం: హరీష్ రావు
బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుందని, విలీనమవుతుందని పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, బీఆర్ఎస్ నేతలు మరోసారి స్పష్టత ఇచ్చారు.
Priyanka Chaturvedi: 'భారత్ జి20కి ఆతిథ్యం ఇస్తే, పాక్ టాప్ 20 టెర్రరిస్టులకు ఆతిథ్యం ఇస్తోంది': ప్రియాంక చతుర్వేది
శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది, పాకిస్థాన్‌పై ఘాటుగా విరుచుకుపడ్డారు.
Sikkim: సిక్కింలో మిలిటరీ క్యాంప్‌పై కొండచరియలు.. ముగ్గురు జవాన్ల మృతి
ఈశాన్య రాష్ట్రాల్లో వర్ష బీభత్సం ఏమాత్రం తగ్గలేదు. తాజాగా సిక్కింలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఛటేన్ ప్రాంతంలోని మిలిటరీ క్యాంప్‌పై ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి.
Bihar Elections: రెండు లేదా మూడు దశల్లో బీహార్ ఎన్నికలు..?
ఈ ఏడాది (2025) బిహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టింది.
Piyush Goyal: వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నాయి: పీయూష్ గోయెల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కు, అల్యూమినియంపై 50 శాతం దిగుమతి సుంకాలు విధించబోతున్నట్లు చేసిన ప్రకటనకు సంబంధించి భారత్-అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ వెల్లడించారు.
Anna University: అన్నాయూనివర్సిటీ అత్యాచారం కేసులో సంచలన తీర్పు.... నిందితుడికి 30 ఏళ్ల జైలు శిక్ష
తమిళనాడులో కలకలం రేపిన 19 ఏళ్ల అన్నా యూనివర్సిటీ విద్యార్థిని అత్యాచారం కేసులో కోర్టు కీలక తీర్పును ప్రకటించింది.
Revanth Reddy: 'మేము బాధ్యతలు చేపట్టేనాటికి ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం': రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు పూర్తైనప్పటికీ, ప్రజల ఆశయాలు ఇంకా నెరవేరలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
Telangana Statehood Day: తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల శుభాకాంక్షలు
ఈరోజుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తయ్యాయి.రాష్ట్రం 12వ యేట అడుగుపెడుతోంది.
Assam: సిల్చార్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం,వరదలు.. 132 ఏళ్ల రికార్డు బద్దలు
అస్సాం రాష్ట్రాన్ని గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి.
Rain Alert: రుతుపవనాలు రాక.. వచ్చే రెండ్రోజులు వర్షాలు.. మీ జిల్లా రిపోర్టు ఎలా ఉందంటే?
మండుతున్న వేసవికి బ్రేక్ పడింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఈ రుతుపవనాల రాకతో ఆదివారం రాత్రి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో ప్రజలకు ఊరట లభించింది.
Corona Virus: కోరలు చాస్తున్న కోవిడ్.. దేశంలో నాలుగువేల యాక్టివ్ కేసులు.. 24 గంటల్లో నలుగురు మృతి
దేశంలో కరోనా వైరస్ మళ్లీ విస్తరిస్తోంది. ఇటీవలి రోజుల్లో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.
Kerala: 270 సంవత్సరాల తర్వాత పద్మనాభస్వామి ఆలయంలో అరుదైన 'మహా కుంభాభిషేకం'
ఘనమైన చరిత్ర కలిగిన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో సుదీర్ఘ విరామం తర్వాత ఒక మహత్తరమైన ఆధ్యాత్మిక ఘట్టం జరగనుంది.
Nellore: నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేత దారుణ హత్య.. మృతదేహాన్ని ముక్కలుగా నరికి బోరుబావిలో వేసి!
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నాయకుడు అతి దారుణంగా హత్యకు గురైన ఘటన లింగసముద్రం మండలంలో సంచలనం రేపుతోంది.
Jee advanced Results: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 ఫలితాలు విడుదల.. ర్యాంక్, స్కోర్ తెలుసుకోవడానికి క్లిక్ చేయండి!
దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ (ఐఐటీల్లో) బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
Dust storm: విపరీతమైన తుఫానుతో ల్యాండింగ్‌కు బ్రేక్.. గాలిలోనే విమానం చక్కర్లు!
దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం దుమ్ము తుఫాను ఎక్కువైంది.
Polavaram: పోలవరం ప్రాజెక్టులో మీనియేచర్ డ్యాం నిర్మాణానికి సన్నాహాలు.. గట్టితనం అంచనాకు ఉపయుక్తం
పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం నిర్మాణానికి ముందుగా ఒక మినీ మోడల్ డ్యాం (మీనియేచర్) నిర్మించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.
Amaravati: అమరావతి తొమ్మిది నగరాల్లో రవాణా సదుపాయాలు కల్పించడంపై ఏపీఎస్‌ఆర్టీసీ దృష్టి
రాజధాని అమరావతిలో రాబోయే రోజుల్లో ప్రజల రాకపోకలు భారీగా పెరిగే అవకాశం ఉన్నందున, అవసరమైన రవాణా సదుపాయాల కల్పనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) దృష్టి సారించింది.
Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు
జగదేవ్‌పూర్ మండలం తీగుల్‌లో ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయాన్ని పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రారంభించారు.
Sharmishta Panoli: 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అరెస్ట్.. విడుదల చేయాలంటూ ప్రధాని మోదీని కోరిన డచ్ ఎంపీ
'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో సోషల్ మీడియాలో పెట్టిన అభ్యంతరకర పోస్టు కారణంగా 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీని కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు.
NIA: పాక్ గూఢచర్య నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం.. దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు
దేశ భద్రతకు ముప్పుగా మారే గూఢచర్య కార్యకలాపాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఉక్కుపాదం మోసింది. పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న వారిపై ఎన్‌ఐఏ దేశవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టింది.