భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
GHMC: నగర వాసులకు కీలక సూచనలు చేసిన బల్దియా అధికారులు.. నేటి నుంచి వాటికి నో పర్మిషన్
రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాకాలం ఇప్పటికే అడుగుపెట్టింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి.
Indians : ఈ ఏడాది అమెరికా నుంచి 1100 మంది భారతీయుల బహిష్కరణ
2025 జనవరి నెల నుంచి ఇప్పటివరకు 1100 మంది భారతీయులు అమెరికా నుంచి తిరిగి వచ్చారు లేదా ఆ దేశం నుంచి బహిష్కరణకు గురయ్యారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.
Srisailam Dam : శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం .. నీటిమట్టం 818.20 అడుగులు
శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో వరద నీరు ప్రవహిస్తోంది.
AP Rains: ఏపీలో నైరుతి ప్రభావం.. ఇవాళ ఈ జిల్లాల్లో వర్ష సూచన!
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం బలహీనపడింది. ఇది సాగర్ ఐలాండ్, ఖేపూపెర మధ్యగా నిన్న తీరం దాటింది.
Shashi Tharoor: ఆపరేషన్ సిందూర్ పై కొలంబియా వైఖరి పట్ల శశి థరూర్ నిరాశ
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్థాన్‌లో మరణించిన వారిపట్ల కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలపడం పై కాంగ్రెస్ నేత డా. శశిథరూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Jurala Project: మే నెలలోనే తెరుచుకున్న జూరాల ప్రాజెక్టు గేట్లు.. 18 ఏళ్ల అనంతరం వేసవిలో పోటెత్తిన జలాశయం
నిండుగా వేసవి కాలంలో సాధారణంగా ఎండలతో ఎడారిలా మారే కృష్ణానదిలో ఈసారి అద్భుతమైన పరిణామం చోటు చేసుకుంది.
Andhra Pradesh: ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా 71,380 స్పౌజ్ పింఛన్లు.. మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 71,380 మంది భార్యలకు (స్పౌజ్) పింఛన్లను మంజూరు చేసింది.
Jonas Masetti: బ్రెజిల్‌కు చెందిన జొనాస్ మాసెట్టికి పద్మశ్రీ అవార్డు.. ఇంతకీ ఎవరీయన ?
ధోతీ, మెడలో రుద్రాక్ష మాల,చెప్పుల్లేని పాదాలు...ఈ విధంగా నడి వయస్సు వ్యక్తి ఒకరు ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.
#NewsBytesExplainer: మావోయిస్టులను అంతమొందించడంలో కీలక పాత్ర పోషించిన DRG దళం ప్రాముఖ్యత ఏమిటి?
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దశాబ్ధాలుగా మావోయిస్టులతో సాగుతున్న యుద్ధానికి కేంద్రబిందువుగా నిలిచింది.
Supreme Court: 'తాగిన తర్వాత మనిషి మృగం అవుతాడు': అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరణ
తన ఏడేళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన ఓ తండ్రికి న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది.
Sunny Yadav: యూట్యూబ్ స్టార్ సన్నీ యాదవ్ అరెస్ట్..!
ప్రముఖ యూట్యూబర్, అంతర్జాతీయ బైక్ రైడర్ భయ్యా సన్నీ యాదవ్‌ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారులు చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేశారు.
Ponguleti Srinivasa Reddy: భూమిలేని రైతులకు శుభవార్త.. భూములకు హక్కు పట్టాలు పంపిణీ
భూముల్లేని నిరుపేద రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
Shakur Khan: పాక్ కోసం 'గూఢచర్యం' చేసిన ప్రభుత్వ ఉద్యోగికి మాజీ మంత్రితో సంబంధాలు
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి షకూర్ ఖాన్‌ను పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసినట్లు అనుమానంతో బుధవారం రాత్రి జైసల్మేర్‌లో నిఘా అధికారుల బృందం అరెస్ట్ చేసింది.
Telangana Formation Day: జూన్ 2న తెలంగాణకు రాష్ట్ర హోదా లభించిన రోజు.. ఆ చరిత్రను ఓసారి గుర్తు చేసుకుందాం!
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకులను ప్రతేడాది జూన్ 2న ఘనంగా జరుపుకుంటారు.
COVID 19: ఆ కోవిడ్ రోగిని 'చంపేయ్'..ప్రభుత్వ డాక్టర్ ఆడియో క్లిప్ వైరల్.. FIR నమోదు
నాలుగు సంవత్సరాల క్రితం కరోనా మహమ్మారి (Coronavirus) ప్రపంచాన్ని హడలెత్తించిన సంగతి అందరికీ తెలిసిందే.
IAF:"ఒప్పందాలు సంతకం చేస్తారు,డెలివరీలు మాత్రం పూర్తి చేయరు": వాయుసేన చీఫ్ అసంతృప్తి
దేశ రక్షణరంగంలో ప్రధాన ఒప్పందాలు కుదురుతున్నా,ఆయుధ వ్యవస్థల సరఫరాలు మాత్రం ఆరంభం కావడం లేదని భారత వాయుసేన అధిపతి ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Nadendla Manohar: ఆదివారాల్లో కూడా రేషన్ షాపులు.. 1 నుంచి 15వ తేదీ వరకు ఆదివారాల్లో రేషన్ షాపులు
జూన్ 1వ తేదీ నుంచి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారానే నిత్యావసర సరుకుల పంపిణీ జరగనుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
Rajnath Singh: PoK అంశంపై కీలక వ్యాఖ్యలు చేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) అంశంపై గురువారం నిర్వహించిన CII బిజినెస్ సమ్మిట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.
Rajasingh: 'కవిత మాట్లాడింది నిజమే'.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తన తాజా వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపారు.
Kaleshwaram Project : మూడు బ్యారేజీలకు తొమ్మిది రకాల పరీక్షలకు ఏడాది సమయం: సీడబ్ల్యూపీఆర్‌ఎస్
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) సూచనల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో నిర్వహించాల్సిన పరీక్షల కోసం సుమారు సంవత్సరం సమయం అవసరమవుతుందని పుణెలోని సెంటర్ ఫర్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్(సీడబ్ల్యూపీఆర్‌ఎస్)వెల్లడించింది.
MSP: మార్కెట్ ధరలకంటే తక్కువగా మద్దతు ధరలు.. అన్నదాతలు ఆవేదన
2025-26 వానాకాలం పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు తెలంగాణ రైతులకు నిరాశే మిగిల్చినట్టు కనిపిస్తోంది.
Denver: హైదరాబాద్ స్టార్టప్‌లో శునకానికి ఉన్నత పదవి.. డెన్వర్ అనే గోల్డెన్ రిట్రీవర్‌ను నియమించుకున్న హార్వెస్టింగ్ రోబోటిక్స్
హైదరాబాద్‌కు చెందిన ఒక స్టార్టప్ సంస్థ తీసుకున్న వినూత్న నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి తీస్తోంది.
Paksitan Spy: పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం గూఢచర్యం.. రాజస్థాన్ ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం దేశవ్యాప్తంగా గూఢచర్య కార్యకలాపాలపై తీవ్ర దృష్టిసారించింది.
Pm Modi: ప్రతికూల వాతావరణం కారణంగా ప్రధాని సిక్కిం పర్యటన రద్దు.. బాగ్డోగ్రాలో వర్చువల్‌గా ప్రసంగం
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి వెనుక భారతీయులను విభజించాలనే ఉద్దేశంతో ముష్కరులు కుట్ర పన్నారని, అయితే వారికి భారత్ తగిన ప్రతిస్పందనను ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
Dharavi : ముంబైలోని ధారావిని ఆధునీకరించేందుకు మాస్టర్ ప్లాన్‌కు మహారాష్ట్ర సర్కారు ఆమోదం
ఆసియాలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపుపొందిన ముంబైలోని ధారావిను ఆధునీకరించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఓ సమగ్ర మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం తెలిపింది.
Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన.. మహిళలకు ఉచిత బస్సు అమలు తేదీ ఎప్పుడంటే?
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయాత్మకంగా ముందడుగు వేస్తోంది.
Kavitha: సొంత పార్టీ నాయకులే నన్ను ఓడించారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత
భారత రాష్ట్ర సమితి (భారాస) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కు తాను వ్యక్తిగతంగా ఇచ్చిన అభిప్రాయాలు ఎలా బయటపడ్డాయో తెలియడం లేదని ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.
Top Aviation Hubs: టాప్-10 హబ్ విమానాశ్రయాల్లో దిల్లీకి పదో స్థానం.. ఎయిర్ కనెక్టివిటీ ర్యాంకింగ్ 2024 నివేదిక
ఆసియా-పసిఫిక్, పశ్చిమాసియా ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ టాప్-10 హబ్ విమానాశ్రయాల జాబితాలో దిల్లీకి పదో స్థానం లభించింది.
Online Registration of Property: ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి 117 ఏళ్ల నాటి చట్టానికి స్వస్తి.. కేంద్రం కొత్తచట్టం
భూముల రిజిస్ట్రేషన్‌ను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని రూపొందించేందుకు సిద్ధమవుతోంది.
gali janardhan reddy case: ఓబుళాపురం కేసులో అనూహ్య మలుపు.. ఒక్క రోజులో ముగ్గురు న్యాయమూర్తుల వైదొలగింపు!
ఒక కేసు విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకోవడం సాధారణమే అయినా, ఒకే కేసులో ఒకే రోజున ముగ్గురు న్యాయమూర్తులు విచారణ నుంచి తప్పుకోవడం అరుదైన సంఘటన.
Andhrapradesh: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. 40 ప్రాజెక్టులకు రూ.1,067 కోట్లు మంజూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి శుభవార్త వచ్చింది.
Telangana: తొలిసారిగా డీఎన్‌ఏ డయాగ్నోస్టిక్స్ సాంకేతికత.. లాకోన్స్ డీఎన్‌ఏ పరీక్షకు పేటెంట్..
హైదరాబాద్‌లో ఉన్న "లాబొరేటరీ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్" (లాకోన్స్) కు చెందిన శాస్త్రవేత్తలు అసాధ్యమనుకున్నది సుసాధ్యం చేశారు.
Covid-19: దేశంలో మళ్లీ కరోనా అలెర్ట్.. వెయ్యి దాటిన యాక్టివ్ కేసులు!
దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. భారత్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 1010కు చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది.
Mahanadu 2025: పసుపు రంగుతో కళకళలాడుతున్న కడప.. ఐదు లక్షలమందితో బహిరంగ సభకు ఏర్పాట్లు
కడప జిల్లాలో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) నిర్వహిస్తున్న వార్షిక మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది.
Child Trafficking: సూర్యాపేటలో దారుణం.. దత్తత పేరుతో శిశువులను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
మనుషుల్లో మానవత్వం తగ్గిపోతోంది. జాలి, దయ వంటి గుణాలు కనుమరుగవుతున్నాయి.
Ap news: 10 భారీ పారిశ్రామిక పార్కులు.. ఈఓఐ జారీ చేసిన ఏపీఐఐసీ
ఏపీ ప్రభుత్వం,అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 10 భారీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలని తీర్మానించింది.
Sukhdev Singh Dindsa: కేంద్ర మాజీ మంత్రి సుఖ్‌దేవ్ సింగ్ దిండ్సా కన్నుమూత
అకాలీదళ్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సుఖ్‌దేవ్ సింగ్ దిండ్సా(89) కన్నుమూశారు.
Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా మరోసారి నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Jyoti Malhotra: హర్యానా జైల్లో జ్యోతి మల్హోత్రాను కలిసిన తండ్రి హరీష్
హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిన ఆరోపణలపై అరెస్టయ్యింది.