జ్యోతి మల్హోత్రా: వార్తలు
Jyoti Malhotra: హర్యానా కోర్టులో జ్యోతి మల్హోత్రాకు బిగ్ షాక్.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చిన కోర్టు..
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు కోర్టులో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది.
Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడు స్పాన్సర్.. బీజేపీ సంచలన ఆరోపణలు
పాకిస్థాన్ నిఘా సంస్థలకు భారత్‌కు చెందిన సున్నితమైన సమాచారాన్ని అందిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టయ్యింది.
Jyoti Malhotra: హర్యానా జైల్లో జ్యోతి మల్హోత్రాను కలిసిన తండ్రి హరీష్
హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిన ఆరోపణలపై అరెస్టయ్యింది.
Jyoti Malhotra: 'పాక్‌లో ఏకే 47లతో భద్రత!' .. యూట్యూబర్ జ్యోతి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్..
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ అరెస్టైన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పై దర్యాప్తు కొనసాగుతోంది.
Jyoti Malhotra: పాకిస్తాన్‌కి 'జ్యోతి మల్హోత్రా' ప్రయాణాన్ని స్పాన్సర్ చేసింది యూఏఈ కంపెనీ..!
పాకిస్థాన్‌కు గూఢచర్యం కేసులో అరెస్టైన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకి ఉగ్రవాదంతో సంబంధాలు లేవు: పోలీసులు
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ అరెస్టయ్యిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.
Jyoti Malhotra: 'గెట్ మీ మ్యారీడ్': 'లీక్ అయిన జ్యోతి మల్హోత్రా చాటింగ్!
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో అరెస్టైన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో విచారణ కొనసాగుతుండగా, మరికొన్ని సంచలనాత్మక వివరాలు వెలుగులోకి వచ్చాయి.
Jyoti Malhotra: 'పాక్ ఇంటెలిజెన్స్ అధికారులను కలిశాను, ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లను ఉపయోగించాను'.. జ్యోతి మల్హోత్రా అంగీకారం..!
గూఢచర్యం ఆరోపణలతో అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, తనకు పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో సంబంధాలు ఉన్నాయని అంగీకరించినట్లు తెలుస్తోంది.
Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా డైరీ స్వాధీనం చేసుకున్న హర్యానా పోలీసులు.. డైరీలో ఆ దేశంపై ప్రశంసలు
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారనే తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు.
Jyoti Malhotra: విచారణలో సంచలన నిజాలు.. 'ఐఎస్‌ఐ' ఎరగా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా?
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిన కేసులో అరెస్టయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Jyoti Malhotra Case: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా దేశద్రోహం కేసు.. రంగంలోకి యాంటి టెర్రర్ విభాగం
హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా దేశద్రోహ ఆరోపణలపై భారత ఇంటెలిజెన్స్ యంత్రాంగం తీవ్ర స్థాయిలో దర్యాప్తు ప్రారంభించింది.
Pakistani spies: భారతదేశంలో పాకిస్తాన్ గూఢచారులు.. జ్యోతి మల్హోత్రా నుండి దేవేందర్ సింగ్ వరకు.. మూడ్రోజుల్లో 12 మంది అరెస్ట్..
'ఆపరేషన్ సిందూర్' అనంతరం భారత్‌లో నివసిస్తూ పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తున్న వారిపై కేంద్ర ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకుంటోంది.
Jyoti Malhotra: పాక్ ISIతో సంబంధాలపై ఆరోపణలు.. యూట్యూబర్ జ్యోతి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సస్పెండ్
హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పై గూఢచర్య కేసులో భారీ షాక్ తగిలింది.
Pakistan:పాకిస్థాన్ ఐఎస్‌ఐ.. జ్యోతి మల్హోత్రాను ఓ అస్త్రంగా మలుచుకున్నారు: హర్యానా పోలీసులు
పాకిస్థాన్‌కు గూఢచారిగా వ్యవహరించిందనే ఆరోపణలపై హర్యానాకు చెందిన యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.