భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Mumbai metro: మునిగిన కొత్తగా ప్రారంభించిన మెట్రో స్టేషన్.. రైలు నుంచి దిగని ప్రయాణీకులు.. చివరికి..
ఈ సంవత్సరం భారతదేశంలో సాధారణంగా కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
YSR Kadapa: వైఎస్సార్ జిల్లాకు మళ్లీ పాత పేరు.. జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్సార్ జిల్లాకు మళ్లీ 'వైఎస్సార్ కడప జిల్లా' అనే పూర్వ నామాన్ని పునరుద్ధరిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
Rajya Sabha Elections: జూన్ 19న ఆ 8 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
రెండు రాష్ట్రాల్లో ఖాళీ కానున్న ఎనిమిది రాజ్యసభ స్థానాల కోసం వచ్చే నెల 19వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.
Sourav Ganguly: సౌరవ్ గంగూలీ ఫ్యామిలీకి తృటిలో తప్పిన ప్రాణాపాయం.. పూరీ బీచ్‌లో తలకిందులైన స్పీడ్‌బోటు
భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరబ్ గంగూలీ కుటుంబ సభ్యులు తృటిలో ప్రాణాపాయాన్ని తప్పించుకున్నారు.
Bharat Forecast System: వాతావరణ ముందస్తు సమాచారం పక్కాగా చెప్పేలా అందుబాటులోకి మరో వ్యవస్థ.. జాతికి అంకితం చేసిన కేంద్రమంత్రి..!
దేశంలో వాతావరణానికి సంబంధించి అత్యంత ఖచ్చితమైన ముందస్తు సమాచారాన్ని అందించగల మరో ఆధునిక వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది.
Kakani Govardhan:అక్రమ మైనింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్
అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన వైఎస్సార్సీపీ నేత,మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి కోర్టు 14 రోజుల న్యాయ రిమాండ్‌ను విధించింది.
PM Modi: మన సోదరీమణుల సింధూరాన్ని తొలగించాలని చూస్తే.. ఉగ్రవాదుల అంతం దగ్గర పడినట్లే : మోదీ
గుజరాత్ రాష్ట్రంలోని దాహోద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
COVID-19: ఇండియాను మరోసారి వణికిస్తున్న కరోనా.. రెండు కొత్త వేరియంట్లతో ముప్పు!
గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి దేశంలో మళ్లీ విజృంభిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
Vallabhaneni Vamsi: నూజివీడు కోర్టులో గన్నవరం మాజీ ఎమ్మెల్యేకి చుక్కెదురు… బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కోర్టు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
CRPF Jawan: పాక్ కు గూఢచర్యం చేస్తున్న CRPF జవాన్ అరెస్టు.. ఎన్ఐఏ కస్టడీ విధించిన న్యాయస్థానం
పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
Jyoti Malhotra: 'పాక్‌లో ఏకే 47లతో భద్రత!' .. యూట్యూబర్ జ్యోతి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్..
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ అరెస్టైన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పై దర్యాప్తు కొనసాగుతోంది.
COVID-19: భారత్‌లో వెయ్యి దాటిన యాక్టివ్ కేసులు.. ఢిల్లీలో వారంలోనే వంద మందికి కొవిడ్ పాజిటివ్
దేశ రాజధాని దిల్లీలో మరోసారి కొవిడ్-19 మహమ్మారి కలకలం రేపుతోంది.
Kandula Durgesh:ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు.. ఫిల్మ్ చాంబర్ ముందుగానే స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు
ఇటీవలి కాలంలో జూన్ 1వ తేదీ నుండి థియేటర్లు మూసేయాలన్న ప్రచారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
Rajasthan: జమ్మూ కాశ్మీర్‌కు చెందిన నీట్ అభ్యర్థి కోటాలో ఆత్మహత్య.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 15 మంది..
రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా నగరంలో విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు ఆందోళనకరంగా కొనసాగుతున్నాయి.
Amar Kishore Bam Bam: ఏకంగా పార్టీ కార్యాలయంలో మహిళను కౌగిలించుకున్న బీజేపీ నేత.. నోటీసు జారీ
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండా జిల్లాలో చోటుచేసుకున్న ఒక ఘటన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
Monsoon: నైరుతి రుతుపవనాల ఆగమనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులపాటు వర్షాలు!
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన వెంటనే,అవి క్రమంగా విస్తరిస్తూ పశ్చిమ మధ్య, తూర్పు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు కర్ణాటక, గోవా, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు వ్యాపించాయి.
Himanta Biswa Sarma: బంగ్లాదేశ్‌కు రెండు 'చికెన్ నెక్'లు ఉన్నాయ్.. అవి మరింత బలహీనం
భారతదేశానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన 'చికెన్ నెక్ కారిడార్' పై వచ్చిన బెదిరింపులకు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ గట్టి కౌంటర్ ఇచ్చారు.
Delhi rains: దిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు.. 180కి పైగా విమానాలపై ప్రభావం
దేశ రాజధాని దిల్లీలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాలు నగరాన్ని ముంచెత్తాయి.
Andhra News: రాష్ట్రంలో అందుబాటులోకి రానున్న సీ ప్లేన్ సేవలు.. డీపీఆర్‌ల తయారీకి అనుమతులు
విమానాశ్రయంలో రన్‌వేపై నుంచి వేగంగా పరుగెత్తి,ఆపై దూరంలోని జలాశయం వద్ద నీటిపై తేలుతూ ఆకాశంలోకి మళ్లీ ఎగిరిపోతూ ప్రయాణికులను ఆకట్టుకునే సీ ప్లేన్ సర్వీసులు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభం కానున్నాయి.
Karnataka:18 మంది బీజేపీ శాసనసభ్యుల సస్పెన్షన్ ఎత్తివేత.. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ఉత్తర్వులు..!
రెండు నెలల క్రితం అసెంబ్లీలో జరిగిన అనుచిత ప్రవర్తన నేపథ్యంలో ఆరు నెలల పాటు సస్పెండ్ అయ్యిన 18మంది బీజేపీ ఎమ్మెల్యేలపై విధించిన నిషేధాన్ని కర్ణాటక శాసనసభ స్పీకర్ యూత్ ఖాదర్ తాజాగా ఎత్తివేశారు.
Gang rape: మధ్యప్రదేశ్‌లో నిర్భయ తరహా దారుణ ఘటన.. గిరిజన మహిళపై కామాంధుల హత్యాచారం
మధ్యప్రదేశ్‌లో నిర్భయ తరహా దారుణ ఘటన చోటు చేసుకుంది.
Taj Mahal: తాజ్ మహల్ వద్ద అధునాతన యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు
ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడిన తాజ్ మహల్‌కి వచ్చిన ముప్పుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
Kakani Govardhan: క్వార్ట్జ్ అక్రమాల కేసు.. మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి అరెస్టు
క్వార్ట్జ్ అక్రమాల కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్థన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Lalu Prasad Yadav: పెద్ద కుమారుడిపై లాలూ కఠిన నిర్ణయం.. పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు కీలక ప్రకటన!
ఆర్జేడీ (రాష్ట్రీయ జనతా దళ్) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించారు.
Hazardous cargo: కేరళ తీరంలో లైబీరియా నౌక మునిగింది.. హై అలర్ట్ ప్రకటించిన అధికారులు
లైబీరియాకు చెందిన భారీ నౌక 'ఎంఎస్‌సీ ఎల్సా-3' కేరళ తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో శనివారం ప్రమాదానికి గురైంది. మొదట నౌక ఒక వైపు ఒరిగిపోవడంతో పలు కంటైనర్లు సముద్రంలోకి పడిపోయాయి.
#NewsBytesExplainer: మైసూర్ శాండల్ సోప్ యజమాని ఎవరు..? ప్రభుత్వానిదా లేక ప్రైవేట్ సంస్థదా..?
దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ బ్రాండ్‌గా వెలుగొందుతున్న మైసూర్ శాండల్ సోప్‌కు తాజాగా నటి తమన్నా భాటియాను తన కొత్త బ్రాండ్ అంబాసడర్‌గా నియమించింది.
Bypolls 2025: ఆ నాలుగు రాష్ట్రాల్లో బైఎలక్షన్స్.. ఈసీ షెడ్యూల్ విడుదల
దేశంలో మరోసారి ఎన్నికల జోష్ నెలకొననుంది.
PM Modi: 'దేశ రక్షణలో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి'.. మన్‌కీ బాత్‌లో మోదీ పిలుపు
ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే పోరాటంలో భారత దళాలు చూపిన ధైర్యసాహసాలు దేశ ప్రజలందరినీ గర్వపడేలా చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ పేరుతో భారీ మోసం.. కోటి రూపాయల వరకూ స్కామ్!
సైబర్ నేరాలు రోజురోజుకీ కొత్త మార్గాల్లో వెలుగులోకి వస్తున్నాయి.
Covid: బెంగళూరులో మళ్లీ కొవిడ్ కలకలం.. వృద్ధుడి మృతి!
బెంగళూరు నగరంలో మళ్లీ కోవిడ్ మృతిపై ఆందోళన నెలకొంది. శనివారం 85 ఏళ్ల వృద్ధుడు కొవిడ్ కారణంగా మరణించినట్టు కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది.
Asaduddin Owaisi: పాక్ మరోసారి దాడి చేస్తే నాశనం చేస్తాం : ఓవైసీ
పాకిస్థాన్ ఉగ్రవాద మద్దతును అంతర్జాతీయంగా బహిర్గతం చేయడంలో భాగంగా, ఒడిశా బీజేపీ ఎంపీ 'బైజయంత్ జయపాండా' నేతృత్వంలో ఏడుగురు సభ్యుల భారత బృందం బహ్రెయిన్‌కు చేరుకుంది.
Operation Sindoor Outreach: ఉగ్రవాదంతో ఐక్యంగా పోరాడుదాం.. అమెరికాలో శశిథరూర్ బృందం
ఉగ్రదాడుల విషయంలో భారత్ మౌనంగా ఉండబోదని కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ శశిథరూర్ స్పష్టం చేశారు.
Heavy Rains: ఢిల్లీలో వర్ష భీభత్సం.. వందకు పైగా విమానాలు రద్దు, నగరమంతా జలమయం
దేశ రాజధాని దిల్లీపై వర్షాలు విరుచుకుపడుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున మొదలైన భారీ వర్షంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Pak spy: పాక్‌కు సమాచారం లీక్.. రాజస్థాన్‌లో వ్యక్తి ఆరెస్టు
భారత్‌కు చెందిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్న గూఢచారులను అధికారులు గుర్తించి వరుసగా అరెస్టు చేస్తున్నారు.
#NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?
కోవిడ్ మహమ్మారి సృష్టించిన నరక యాత్రను ఐదేళ్ల కిందట ఎవరూ మర్చిపోలేరు. ఆ పరిస్థితులు గుర్తొస్తే మన వెన్నులోనూ వణుకు కలుగుతుంది.
Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో)
అడవి రాజు సింహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాని గొంతు విన్న వెంటనే ముక్కు మీద చెమట పట్టే భయం అందరికీ తెలుసు.
Man Arrested For Spying Pak : భారత రహస్య సమాచారం పాక్‌కు లీక్.. గుజరాత్‌లో వ్యక్తి అరెస్ట్
గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో దేశ భద్రతకు భంగం కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది.
DGCA: విమాన టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో విండో షేడ్స్ మూసేయండి.. డీజీసీఏ కీలక ఆదేశాలు
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) భారతదేశంలోని కమర్షియల్ విమానాల కోసం కొత్త భద్రతా మార్గదర్శకాలను జారీ చేసింది.
Corona Virus: దేశంలో మరోసారి కరోనా కలకలం.. కొత్త వేరియంట్లను గుర్తించిన ఇన్సాకాగ్!
కోవిడ్ మహమ్మారి మరోసారి కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కొత్తగా కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Monsoon: రైతులకు ఊరట.. కేరళని తాకిన రుతుపవనాలు
ఈ ఏడాది రుతు పవనాలు ముందుగానే భారత దేశాన్ని తాకాయి. కొద్దిసేపటి క్రితమే నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.