Page Loader

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Jyoti Malhotra: విచారణలో సంచలన నిజాలు.. 'ఐఎస్‌ఐ' ఎరగా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా?

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిన కేసులో అరెస్టయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

20 May 2025
భారతదేశం

#NewsBytesExplainer: భారత్-టర్కీ సంబంధాలు..చరిత్ర నుంచి విభేదాల దాకా.. విశ్లేషణ

భారతదేశం-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న ఈ తరుణంలో, పాకిస్తాన్‌కు శక్తివంతమైన డ్రోన్లను అందించిన టర్కీపై (తుర్కియే) భారత ప్రజల్లో తీవ్ర ఆగ్రహం చెలరేగింది.

Bullet Train: ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్‌లో 300 కి.మీ వయాడక్ట్ పూర్తయింది: కేంద్ర మంత్రి వైష్ణవ్

అహ్మదాబాద్‌ నుంచి ముంబై వరకు నిర్మిస్తున్న దేశంలోని మొట్టమొదటి బుల్లెట్‌ రైలు మార్గం పురోగతిలో కీలక దశను చేరుకుంది.

20 May 2025
హైదరాబాద్

Metro: మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. టికెట్ రేట్లు తగ్గింపు!

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ఇటీవల పెంచిన మెట్రో రైలు ఛార్జీలను హైదరాబాద్ మెట్రో రైల్ యాజమాన్యం 10 శాతం తగ్గించే నిర్ణయం తీసుకుంది.

20 May 2025
బెంగళూరు

Bengaluru: గుంతలమయంగా బెంగళూరు రోడ్లు.. రూ.50లక్షలు డిమాండ్ చేస్తూ లీగల్ నోటీస్ పంపిన వ్యక్తి 

దేశవ్యాప్తంగా టెక్నాలజీ కేంద్రంగా పేరుగాంచిన బెంగళూరు, ఒకప్పుడు సుందరంగా ఉన్న నగరంగా ప్రశంసలు పొందింది.

20 May 2025
రాజస్థాన్

Geeta Samota: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళా CISF అధికారిణి గీతా సమోటా

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో ఒక మహిళా ఆఫీసర్‌గా గీతా సమోట ఒక కొత్త చరిత్రను సృష్టించారు.

Indian Air Force: మరో వీడియో షేర్ చేసిన భారత సైన్యం..శత్రు దేశాలకు స్ట్రాంగ్‌ మెసేజ్‌..చూస్తే గూస్ బంప్స్ ఖాయం

పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్‌' ద్వారా పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలను నాశనం చేసిన సంగతి తెలిసిందే.

AP Cabinet meeting: ముగిసిన ఏపీ కేబినెట్‌ సమావేశం.. ముత్తుకూరులో ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్‌ అనుమతి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ముగిసింది.

Abhishek Banerjee: యూసుఫ్ పఠాన్ ఔట్, అభిషేక్ బెనర్జీ ' ఇన్‌!.. ఆపరేషన్ సిందూర్' కోసం ఎంపిక

ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా పాకిస్థాన్‌ నిరంతరం భారత్‌పై విద్వేషపు రాగం పలికే విధానాన్ని అంతర్జాతీయంగా బయటపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించింది.

Pahalgam Horror: సైనిక దుస్తుల్లో ఉగ్రవాదుల దాడులు.. భద్రతా బృందాల్లో కలవరం

పహల్గాం ఉగ్రదాడి అనంతరం జమ్ముకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఉగ్రవాదులు ఇప్పుడు సైనిక యూనిఫామ్‌ ధరించి స్వేచ్ఛగా సంచరించటం భద్రతను గందరగోళంలోకి నెట్టింది.

Jyoti Malhotra Case: యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా దేశద్రోహం కేసు.. రంగంలోకి యాంటి టెర్రర్ విభాగం 

హర్యానాకు చెందిన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా దేశద్రోహ ఆరోపణలపై భారత ఇంటెలిజెన్స్‌ యంత్రాంగం తీవ్ర స్థాయిలో దర్యాప్తు ప్రారంభించింది.

Landslides: విరిగిన కొండచరియలు.. కైలాస్ యాత్రలో చిక్కుకున్న వందలాది యాత్రికలు 

ఉత్తరాఖండ్‌లోని పిథోర్‌గఢ్‌ జిల్లాలో మంగళవారం ఉదయం భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన కలకలం రేపింది.

Pakistani spies: భారతదేశంలో పాకిస్తాన్ గూఢచారులు.. జ్యోతి మల్హోత్రా నుండి దేవేందర్ సింగ్ వరకు.. మూడ్రోజుల్లో 12 మంది అరెస్ట్.. 

'ఆపరేషన్ సిందూర్' అనంతరం భారత్‌లో నివసిస్తూ పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తున్న వారిపై కేంద్ర ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకుంటోంది.

KCR: బీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్‌కు జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నోటీసులు 

భారతీయ రాష్ట్ర సమితి (భారాస) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు (కేసీఆర్)కు జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలోని న్యాయవిచారణ కమిషన్‌ నోటీసులు జారీ చేసింది.

20 May 2025
పంజాబ్

Punjab: పంజాబ్‌లో ఆరుగురు ఖలిస్థానీ ఉగ్రవాదుల అరెస్టు

పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ తరువాత, దేశవ్యాప్తంగా పాకిస్థాన్‌ గూఢచర్య కార్యకలాపాల చరమాంకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

20 May 2025
ఐఎండీ

IMD: 4-5 రోజుల్లో రుతుపవనాలు కేరళకు చేరుకునే అవకాశం ఉంది: ఐఎండీ

నైరుతి రుతుపవనాలు రాకపై భారత వాతావరణ శాఖ (IMD) ఈ రోజు తాజా అప్‌డేట్‌ను విడుదల చేసింది.

Vizag Deputy Mayor: జనసేనకు విశాఖలో మరో పదవి.. డిప్యూటీ మేయర్‌గా గోవింద్‌రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

ఉత్కంఠగా సాగిన గ్రేటర్‌ విశాఖపట్టణం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ఎట్టకేలకు ముగిసింది.

M R Srinivasan: ప్రముఖ అణు శాస్త్రవేత్త ఎం ఆర్ శ్రీనివాసన్ కన్నుమూత 

మాజీ అణు శాస్త్రవేత్త, అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ చైర్మన్ మాలూరు రామస్వామి శ్రీనివాసన్ (ఎం.ఆర్. శ్రీనివాసన్) ఇవాళ కన్నుమూశారు.

Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ 

జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాల్లో పాకిస్తాన్‌ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో, ఓ లైవ్‌ షెల్‌ బయటపడటం తీవ్ర కలకలం రేపింది.

Rain Alert: తెలంగాణలో మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు.. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్!

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాల దంచికొట్టే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి.

20 May 2025
కోవిడ్

Covid-19: మళ్లీ భయాందోళన కలిగిస్తున్న కరోనా వేరియంట్.. ఆరోగ్య శాఖ కీలక ప్రకటన.. భారత్‌లో ఎన్ని కేసులున్నాయంటే..

దేశంలో కరోనా మళ్లీ తన దాడిని ప్రారంభించినట్లు కనిపిస్తోంది.యాక్టివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది.

20 May 2025
భారతదేశం

Beating Retreat: 10 రోజుల కాల్పుల విరమణ త‌ర్వాత‌.. నేటి నుంచి బీటింగ్ రిట్రీట్ సెర్మ‌నీ

పంజాబ్‌లోని మూడు ముఖ్యమైన సరిహద్దు ప్రాంతాల్లో ఈరోజు బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

Vande Bharat: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌!

విజయవాడ నుంచి బెంగళూరు వరకు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించేందుకు రైల్వేశాఖ ప్రాథమికంగా సన్నాహాలు పూర్తి చేసింది.

20 May 2025
తెలంగాణ

Miss World 2025: నేటి నుంచి మిస్‌ వరల్డ్‌ కాంటినెంటల్‌ ఫినాలే

72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ రాష్ట్రంలో అట్టహాసంగా కొనసాగుతున్నాయి.

20 May 2025
తెలంగాణ

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై కీలక సమాచారం.. నేరుగా లబ్దిదారుల ఆకౌంట్లలోకి నిధులు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 20,104 ఇళ్ల గ్రౌండింగ్ పూర్తయింది.

20 May 2025
తెలంగాణ

Raj Bhavan: తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ కలకలం.. హార్డ్‌డిస్క్‌లు అపహరించిన నిందితుడు 

తెలంగాణ రాజ్‌భవన్‌లో చోటు చేసుకున్న చోరీ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో రాజకీయ వర్గాల్లోనూ, భద్రతా వ్యవస్థలలోనూ కలకలం రేపుతోంది.

Andhra News: డిగ్రీ కోర్సుల్లో కీలక మార్పులు - కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి కోర్సులకు ప్రవేశం 

వచ్చే విద్యా సంవత్సరం నుంచే డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు మరింత ఆధునిక సాంకేతిక అంశాలు అందుబాటులోకి రానున్నాయి.

Maharashtra: ఫడ్నవిస్ మంత్రివర్గంలో భుజ్‌బాల్.. ఇవాళే ప్రమాణ స్వీకారం

మహారాష్ట్ర రాజకీయాల్లో మంగళవారం ఒక కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ప్రముఖ ఎన్సీపీ నేత, వృద్ధ రాజకీయనాయకుడు ఛగన్ భుజ్‌బాల్ దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని కేబినెట్‌లోకి చేరనున్నారు.

20 May 2025
హైదరాబాద్

Hyderabad: ఔటర్‌ రింగ్‌ రోడ్డు-ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య లాజిస్టిక్‌ హబ్‌ల నిర్మాణం లక్ష్యంగా హెచ్‌ఎండీఏ ప్రణాళిక 

హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)ఒక కొత్త ప్రణాళికతో ముందుకు సాగుతోంది.

Bill Gates:టెక్నాలజీతో పాటు పాలనకు మార్గదర్శి చంద్రబాబు : బిల్ గేట్స్ ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసల వర్షం కురిపించారు.

20 May 2025
భారతదేశం

Operation Sindoor: భారత్‌ పూర్తిస్థాయిలో దాడి చేస్తే పాక్‌కు పారిపోవడం తప్ప మరో అవకాశం లేదు: ఆర్మీ ఎయిర్‌డిఫెన్స్‌ డీజీ

ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిగా పాకిస్థాన్ చేసిన దూకుడు చర్యలకు భారత్ ధీటైన బదులు ఇచ్చింది.

19 May 2025
హైదరాబాద్

Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి.. 

భారతదేశంలో మొదటిసారిగా సూది అవసరం లేకుండా రక్త పరీక్ష చేయగల ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్ టూల్‌ను నిలోఫర్‌లో అందుబాటులోకి తెచ్చారు.

Jaish-e-Mohammed: జైషే మహ్మద్ ఎలా పుట్టింది? దాని పేరు ప్రతిసారి ఎందుకు మారుతూనే ఉంది?

2019 ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్లోని పుల్వామా వద్ద జరిగిన భయంకరమైన ఆత్మాహుతి దాడిలో 40 మంది CRPF జవానులు మరణించారు.

Warangal Railway Station: ఆధునిక సౌకర్యాలతో సుందరంగా మారిన వరంగల్ స్టేషన్‌

వరంగల్‌ రైల్వే స్టేషన్‌ను చరిత్రాత్మక కాకతీయుల కళను ప్రతిబింబించేలా సుందరంగా ఆధునీకరించారు. ఈ రైల్వే స్టేషన్‌ను మే 22న పునఃప్రారంభం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

19 May 2025
తెలంగాణ

Telangana: తెలంగాణా రాష్ట్రంలోని మూడు రైల్వే స్టేషన్లు పునః ప్రారంభం.. విశేషాలివే 

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునికీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే.

Bhanu Prakash Reddy: తిరుమలలో మరో భారీ స్కామ్... తులాభారం కానుకలను దొంగలించారన్న భానుప్రకాశ్ రెడ్డి

గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో విస్తృత స్థాయిలో అవినీతి,అక్రమాలు చోటు చేసుకున్నాయని టీటీడీ పాలకమండలి సభ్యుడు,భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత భానుప్రకాశ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

Rahul Gandhi: యుద్ధంలో విమాన నష్టాన్ని వివరించండి... జైశంకర్‌ను నిలదీసిన రాహుల్

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌పై విమర్శల దాడికి దిగారు.

CM Revanth Reddy: 'ఇందిర సౌర గిరి జల వికాసం' ద్వారా 6 లక్షల ఎకరాల్లో సాగునీరు 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో 'ఇందిర సౌర గిరి జల వికాసం' పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు.

Jyoti Malhotra: పాక్ ISIతో సంబంధాలపై ఆరోపణలు.. యూట్యూబర్ జ్యోతి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సస్పెండ్

హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పై గూఢచర్య కేసులో భారీ షాక్ తగిలింది.

Pakistan:పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ.. జ్యోతి మల్హోత్రాను ఓ అస్త్రంగా మలుచుకున్నారు: హర్యానా పోలీసులు  

పాకిస్థాన్‌కు గూఢచారిగా వ్యవహరించిందనే ఆరోపణలపై హర్యానాకు చెందిన యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.