భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Supreme Court: కల్నల్ సోఫియాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మంత్రి విజయ్ షాపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం
ఆపరేషన్ సిందూర్ విషయంలో భారత సైనికాధికారి కల్నల్ సోఫియా చేసిన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత విజయ్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది.
Yusuf Pathan : కేంద్రాన్ని తప్పుపట్టిన తృణమూల్ కాంగ్రెస్.. దౌత్య బృందం నుంచి తప్పుకున్న యూసుఫ్ పఠాన్
పాకిస్థాన్ వైఖరిని అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Haryana: హర్యానాలోని నుహ్‌లో పాకిస్తాన్ 'గూఢచారి' నెట్‌వర్క్ గుట్టురట్టు.. రెండు రోజుల్లో రెండో అరెస్టు
పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్న పలువురు భారతీయుల్ని అధికారులు గుర్తించి ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు.
Supreme Court: మాజీ న్యాయమూర్తులకు సమాన పెన్షన్ ఇవ్వాలి: సుప్రీం ఆదేశాలు
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తుల కొందరికి తక్కువ పెన్షన్ లభిస్తున్నదంటూ వచ్చిన ఫిర్యాదులపై సుప్రీంకోర్టు కీలకంగా స్పందించింది.
Weather Update: దక్షిణ, ఈశాన్య, తూర్పు భారతంలో భారీ వర్షాలు.. ఉత్తరాన మాత్రం హీట్‌వేవ్..
వచ్చే వారం రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
Nadikudi- Srikalahasthi: నెరవేరనున్న ప్రకాశం జిల్లా ప్రజల కోరిక.. నడికుడి - శ్రీకాళహస్తి మధ్య రైల్వే లైన్
గుంటూరు నుంచి తిరుపతి వైపు ప్రయాణ దూరాన్ని తగ్గించే దిశగా కీలకంగా మారబోతున్న నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణం వేగంగా కొనసాగుతోంది.
Viral Video: భారీ వర్షాన్ని లెక్కచేయక పంటను కాపాడుకునేందుకు రైతు ప్రయత్నం.. స్పందించిన కేంద్ర మంత్రి
ఆరుగాలం శ్రమించి పండించిన పంట విలువను రైతే బాగా అర్థం చేసుకుంటాడు.
Nandigama Suresh: నందిగం సురేశ్'కు జూన్ 2 వరకు రిమాండ్ విధించిన కోర్టు
తెలుగుదేశం పార్టీ కార్యకర్తపై దాడికి సంబంధించి నమోదైన కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నందిగం సురేశ్‌కు న్యాయస్థానం రిమాండ్ విధించింది.
Ajit Doval: భారత్-ఇరాన్ మధ్య కీలక చర్చలు.. చాబహార్ పోర్ట్, రవాణా కారిడార్‌పై అజిత్ దోవల్ దృష్టి
భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ సోమవారం ఇరాన్ అత్యున్నత భద్రతా అధికారి డాక్టర్ అలీ అక్బర్ అహ్మదియాన్‌తో టెలిఫోన్ ద్వారా కీలకమైన చర్చలు నిర్వహించారు.
Maharashtra Tragedy: షోలాపూర్ టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఏడాదిన్నర చిన్నారితో సహా 8 మంది మృతి
మహారాష్ట్రలోని షోలాపూర్ పారిశ్రామిక హబ్‌లో ఉదయం తీవ్రమైన అగ్నిప్రమాదం సంభవించింది.
Golden Temple: పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయాన్ని టార్టెట్ చేసిన పాక్.. భారత వైమానిక రక్షణ ఎలా కాపాడిందంటే?
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ద్వారా బలమైన ప్రతిచర్య తెలిపిన విషయం తెలిసిందే.
UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న ఉత్తరప్రదేశ్ వ్యాపారవేత్త అరెస్ట్
పహల్గాం దాడి నేపథ్యంలో ఉగ్రవాద శిబిరాలను నిర్మూలించేందుకు భారత ప్రభుత్వం తీవ్ర గాలింపు చర్యలు చేపడుతోంది.
Revanth Reddy: నేడు నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు నాగర్‌కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.
Vizianagaram: హైదరాబాద్ పేలుళ్లకు కుట్ర? భగ్నం చేసిన పోలీసులు.. ఇద్దరు అరెస్ట్!
దేశవ్యాప్తంగా భయానక ఘటనలకు దారితీయగల ఉగ్రవాద చర్యలకు పూనుకోవాలని యత్నించిన కుట్రను భారత దర్యాప్తు సంస్థలు ముందుగానే గుర్తించి అడ్డుకున్నాయి.
Gulzar House : యజమాని నిర్లక్ష్యమే కారణమా..? గుల్జార్ హౌస్ ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి!
హైదరాబాద్ నగరంలో ఘోరమైన అగ్నిప్రమాదం ప్రజలను తీవ్రంగా కలచివేసింది. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ ప్రాంతంలో మే 18 అర్థరాత్రి శ్రీకృష్ణ పెరల్స్ జువెలరీ షాపులో ఈ మంటలు చెలరేగాయి.
Jyoti Malhotra: ఉగ్రదాడికి ముందు పహల్గాంలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా.. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి..
పాకిస్థాన్ కు గూఢచర్యం చేస్తూ అరెస్ట్ అయిన హరియాణాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Jyoti Malhotra: 'పాక్ గూఢచారి' జ్యోతి మల్హోత్రాతో ఒడిశా యూట్యూబర్ కి సంబంధమేంటి?.. ఒడిశా పోలీసుల దర్యాప్తు
లక్షలాది మంది ఫాలోవర్లున్న కొందరు యూట్యూబర్ల వ్యవహార శైలి తీవ్ర అభ్యంతరకరంగా ఉంటోంది.
Rain Alert : నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షసూచన
నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Vizag Steel:విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం.. 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు
విశాఖపట్టణంలోని ఉక్కు కర్మాగారంలో ఆదివారం మధ్యాహ్నం ప్రమాదం చోటుచేసుకుంది.
Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' దాడులకు సంబంధించిన కొత్త వీడియోను షేర్ చేసిన భారత సైన్యం
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' పేరిట పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులకు దిగిన సంగతి తెలిసిందే.
Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు
తెలంగాణలో మద్యం ధరలు ఇటీవల పెరుగుతున్న విషయం తెలిసిందే.
Nandigam Suresh: టీడీపీ కార్యకర్తపై దాడి.. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు
తుళ్లూరు మండలంలో రాజకీయ ఉద్రిక్తత చెలరేగింది. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
PM Modi: గుల్జార్‌హౌస్ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
హైదరాబాద్‌లోని చార్మినార్ పరిధిలో గల గుల్జార్‌హౌస్‌లో ఆదివారం ఉదయం జరిగిన ఘోర అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా కలచివేసింది.
Telangana: తెలంగాణ కేబినెట్ విస్తరణకు సమయమొచ్చిందా..? ఆరుగురికి గ్రీన్ సిగ్నల్!
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడా అనే ఉత్కంఠ కొనసాగుతున్న వేళ, మరోసారి ఈ అంశం చర్చల్లోకి వచ్చింది.
Tirupati: తిరుపతిలో ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్ నిర్మాణానికి శ్రీకారం.. శ్రీవారి ఆలయ శైలిలో డిజైన్
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది భక్తుల సౌలభ్యార్థం తిరుపతిలోని ప్రస్తుత బస్టాండ్ స్థానంలో ఆధునిక ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్‌ను నిర్మించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Hyderabad: చార్మినార్ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం.. 16 మంది మృతి
హైదరాబాద్ నగరంలోని చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.
Ceasefire: పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదు : రక్షణ శాఖ
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల తర్వాత అమలులోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందంపై వచ్చిన వార్తలపై రక్షణ శాఖ వర్గాలు స్పందించాయి.
Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌లో ఉదయాన్నే భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రత!
ఆదివారం ఉదయం అరుణాచల్ ప్రదేశ్‌లోని దిబాంగ్ లోయలో భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించింది.
Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి పాకిస్థాన్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం
ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
Maoists: మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ విజయవంతం.. 20 మంది అరెస్టు
ములుగు జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులపై చేపట్టిన ఆపరేషన్ కగార్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
Revanth Reddy: డ్రగ్స్ నిర్మూలనలో తెలంగాణ ఆదర్శం : సీఎం రేవంత్ రెడ్డి
డ్రగ్స్ నిర్మూలనలో ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమంగా నిలిచిన తెలంగాణకు అరుదైన గౌరవం లభించింది.
ISIS: ముంబయి ఎయిర్‌పోర్టులో ఇద్దరు ఐసిస్ అనుమానితుల అరెస్టు
పహల్గాం ఉగ్రదాడి అనంతరం జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి.
Operation Sindoor: ఉగ్రవాదంపై పాక్ పాత్రను ప్రపంచానికి చెప్పేందుకు ఏడుగురు ప్రతినిధులు సిద్ధం
భారత్ పాక్‌పై ఉగ్రవాదానికి మద్దతిస్తోందని ఆరోపిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో దౌత్య చర్యలు ముమ్మరం చేసింది.
Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
Hyderabad Metro: నేటి నుంచి మెట్రో ఛార్జీల్లో పెంపు.. ప్రయాణికులకు అదనపు భారం
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఛార్జీల భారం తప్పలేదు.
#NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?
ఆకాశాన్ని తాకే హిమాలయ శిఖరాలతో,పచ్చని లోయల మధ్య ప్రశాంతతకు ప్రతిరూపంగా నిలిచిన సిక్కిం రాష్ట్రం,భారతదేశంలో భాగమై సరిగ్గా 50సంవత్సరాలు పూర్తయ్యాయి.
Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్న ఆనకట్టలపై జరుగుతున్న విచారణ ప్రక్రియకు జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ముగింపు పలికింది.
IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
వచ్చే వారం కేరళలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.