మెట్రో స్టేషన్: వార్తలు

Underwater metro: దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో సర్వీస్.. రేపు ప్రారంభం

India's 1st underwater metro service: ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు.

Hyderabad: క్యాడ్‌బరీ చాక్లెట్‌లో పురుగు.. వీడియో వైరల్ 

క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్ బార్‌ (Cadbury Dairy Milk chocolate bar)లో పురుగును కనపడటంతో అది కొనుగోలు చేసిన వక్తి ఖంగుతిన్నాడు.

27 Aug 2023

దిల్లీ

జీ20 సదస్సు వేళ.. దిల్లీ మెట్రో స్టేషన్ల గోడలపై 'ఖలిస్థాన్ జిందాబాద్' రాతలు

దిల్లీ మెట్రో స్టేషన్లో గోడలపై ఖలిస్థాన్‌కు మద్దతుగా రాసిన రాతలు కలకలం సృష్టిస్తున్నాయి. దిల్లీ వేదికగా త్వరలోనే G-20 సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఖలిస్థాన్ మద్దతుదారులు రెచ్చిపోవడంపై నగరం ఉలిక్కి పడింది.

హైదరాబాద్ పాతబస్తీ వాసులకు గుడ్ న్యూస్.. ఎంజీబీఎస్-ఫలక్‌నుమా మెట్రోకు గ్రీన్ సిగ్నల్ 

హైదరాబాద్ మహానగరంలోని పాతబస్తీ వాసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే వీరికి మెట్రో రైలు సౌకర్యం అందుబాటులోకి రానుందని వెల్లడించింది.

చరిత్ర సృష్టించిన హైదరాబాద్ మెట్రో.. ఒక్క రోజే 5.10 లక్షల మంది ప్రయాణం

హైదరాబాద్‌ మెట్రో రైలు చరిత్ర సృష్టించింది. సోమవారం ఒక్క రోజే 5.10 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. ఈ మేరకు ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది.

30 Jun 2023

దిల్లీ

మద్యం ప్రియులకు దిల్లీ మెట్రో గుడ్ న్యూస్.. రెండు సీల్డ్ బాటిళ్లకు అనుమతి

మద్యం ప్రియులకు దిల్లీ మెట్రో రైల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు రెండు సీల్డ్ బాటిళ్ల మద్యాన్ని వెంట తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు వెల్లడించింది.

కాన్వాయ్ ని కాదని దిల్లీ మెట్రోలో మోదీ ప్రయాణం.. దిల్లీ వర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు హాజరు 

దిల్లీ మెట్రో రైల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించారు. దిల్లీ విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

15గంటల్లో 286 మెట్రో స్టేషన్లలో ప్రయాణం; దిల్లీ వ్యక్తి గిన్నిస్ రికార్డు

కేవలం 15గంటల్లోనే దిల్లీలోని అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణించి ఓ వ్యక్తి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు.

Hyderabad Metro: ఆ రూట్లలో షార్ట్ లూప్ ట్రిప్పులను నడుపుతున్న హైదరాబాద్ మెట్రో 

హైదరాబాద్‌లో ప్రయాణాల కోసం మెట్రోను ఆశ్రయించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పుడు వేసవి కావడంతో మెట్రో ప్రయాణాలు మరింత పెరిగాయి.

25 Apr 2023

కేరళ

కేరళ: భారత తొలి 'వాటర్ మెట్రో'ను ప్రారంభించిన మోదీ; టికెట్ ధర ఎంతంటే! 

కేరళలోని కొచ్చిలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం దేశంలో మొట్టమొదటి వాటర్ మెట్రోను ప్రారంభించారు. 10ద్వీపాలను కలిపే వాటర్ మెట్రో ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్లతో నడుస్తుంది.

23 Apr 2023

కేరళ

దేశంలోనే మొదటి 'వాటర్ మెట్రో' కేరళలో ఏర్పాటు; దాని విశేషాలను తెలుసుకోండి 

ఏప్రిల్ 25న కేరళలోని కొచ్చిలో భారతదేశపు మొట్టమొదటి వాటర్ మెట్రోను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.