
Hyderabad: క్యాడ్‌బరీ చాక్లెట్‌లో పురుగు.. వీడియో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్ బార్ (Cadbury Dairy Milk chocolate bar)లో పురుగును కనపడటంతో అది కొనుగోలు చేసిన వక్తి ఖంగుతిన్నాడు.
హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లోని దుకాణంలో కొనుగోలు చేసిన చాక్లెట్ బార్ పురుగు దర్శనమిచ్చింది.
ఆ చాక్లెట్‌పై పురుగుతు కదులుతున్న దృశ్యాన్ని వీడియో తీసి.. వినియోగదారుడు రాబిన్ జాచెయస్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లోని రత్నదీప్ రిటైల్ స్టోర్ నుంచి తాను చాక్లెట్ బార్ కొనుగోలు చేసినట్లు ఆ వ్యక్తి పేర్కొన్నాడు.
ఈ వీడియో వైరల్ కావడంతో క్యాడ్‌బరీ కంపెనీ స్పందించింది. రాబిన్ జాచెయస్‌కు క్షమాపణలు చెప్పింది.
అనంతరం జీహెచ్‌ఎంసీ కూడా ఆ పోస్టుకు సమాధానమిచ్చి, ఫుడ్ సేఫ్టీ టీమ్‌ను అప్రమత్తం చేశామని పేర్కొంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చాక్లెట్‌పై కదులుతున్న పురుగు
Found a worm crawling in Cadbury chocolate purchased at Ratnadeep Metro Ameerpet today..
— Robin Zaccheus (@RobinZaccheus) February 9, 2024
Is there a quality check for these near to expiry products? Who is responsible for public health hazards? @DairyMilkIn @ltmhyd @Ratnadeepretail @GHMCOnline @CommissionrGHMC pic.twitter.com/7piYCPixOx