Page Loader

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Operation Sindoor: పలు దేశాల సైనిక రాయబారులకు భారత్‌ స్పెషల్‌ బ్రీఫింగ్‌..!

ఉగ్రవాద ముఠాలకు మద్దతుగా నిలుస్తూ సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు భారత్‌ ఘాటుగా సమాధానం ఇచ్చింది.

Monsoon: సాధారణ తేదీ కంటే వారం ముందుగానే నైరుతి రుతుపవనాలు.. నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు!

నైరుతి రుతుపవనాలు ఈసారి మరింత చురుకుగా కదులుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

13 May 2025
దిల్లీ

CREA Report: కాలుష్యంలో కొత్త రికార్డును బద్దలు కొట్టిన ఢిల్లీ.. ఇంకా జాబితాలో ఏయే నగరాలు ఉన్నాయంటే..?

ఏప్రిల్ మాసంలో దేశవ్యాప్తంగా అత్యంత కాలుష్యం ఉన్న నగరాల జాబితాలో దిల్లీ ఐదవ స్థానాన్ని దక్కించుకుంది.

Operation Sindoor: యూపీలో 17 మంది నవజాత శిశువులకు 'సిందూర్' అని అని నామకరణం.. ఇది కదా దేశభక్తి అంటే..

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయిన ఘటన తర్వాత, భారత సైన్యం చేపట్టిన ప్రతిఘటన ఆపరేషన్‌ను "ఆపరేషన్ సిందూర్"గా పిలిచారు.

Operation Sindoor: జమ్ముకశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో మళ్లీ పాక్‌ డ్రోన్లు..?

భారత్‌తో కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ, పాకిస్థాన్ ఇప్పటికీ తన ప్రవర్తనను మార్చుకోలేదని రక్షణ విభాగ వర్గాలు చెబుతున్నాయి.

Flights: ఇండిగో,ఎయిర్ ఇండియా కీలక ప్రకటన.. జమ్మూ, శ్రీనగర్‌ సహా పలు సరిహద్దు నగరాలకు విమాన సర్వీసులను రద్దు

కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ, పాకిస్థాన్ తరచుగా దాడులకు పాల్పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ

ఉగ్ర దాడులతో దేశవ్యాప్తంగా ప్రతి హృదయం రగిలిపోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రాత్రి 8 గంటలకు దేశ ప్రజలనుద్దేశించి కీలక ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మోదీ ఏ విషయాన్ని ప్రకటించబోతున్నారు?

12 May 2025
తెలంగాణ

Telangana: ఆర్టీఐ కమిషనర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. నలుగురు ఎంపిక

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర సమాచార కమిషన్‌లో కమిషనర్లుగా నలుగురిని నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Operation Sindoor:  ఉగ్రవాదం నిర్మూలానికి చేపట్టిన ఆపరేషన్ విజయవంతం : త్రివిధ దళాధిపతులు

ఉగ్రవాదాన్ని సమూలంగా తుడిచిపెట్టడం తమ ప్రధాన లక్ష్యమని త్రివిధ దళాధిపతులు స్పష్టం చేశారు.

AP students: సరిహద్దు ఉద్రిక్తతల వేళ.. ఏపీ భవన్‌కు చేరుకున్న తెలుగు విద్యార్థులు

దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్ముకశ్మీర్, పంజాబ్‌లలోని పలు విద్యాసంస్థల్లో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు స్వస్థలాల వైపు తిరుగుపయనమవుతున్నారు.

12 May 2025
భారతదేశం

DGMO చర్చలకు బ్రేక్.. భారత్-పాక్ భేటీ అనూహ్యంగా వాయిదా!

భారతదేశం - పాకిస్థాన్ మధ్య ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సిన డీజీఎంఓ (DGMO) స్థాయి చర్చలు ఆకస్మికంగా వాయిదా పడ్డాయి.

12 May 2025
తెలంగాణ

Kishan Reddy: తెలంగాణలో జాతీయ రహదారుల కోసం రూ.31 వేల కోట్లు కేటాయింపు

కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి జాతీయ రహదారుల అభివృద్ధికి సుమారు రూ.31 వేల కోట్లు కేటాయించామని వెల్లడించారు.

12 May 2025
తెలంగాణ

EAPCET: టాప్‌ ర్యాంకులు సాధించినా.. స్థానికేతర విద్యార్థులకు ఎఫ్‌సెట్‌లో చోటు కష్టమే!

తెలంగాణ ఎఫ్‌సెట్‌ (ఇంజినీరింగ్‌ విభాగం)లో పలువురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు టాప్‌ ర్యాంకులు సాధించినా వారికి ఈసారి రాష్ట్రంలోని కన్వీనర్‌ కోటాలో సీట్లు దక్కే అవకాశం లేకుండా పోయింది.

12 May 2025
తెలంగాణ

Telangana: ధాన్యంతో నిండిన కేంద్రాలు.. యాసంగి వరి కొనుగోళ్లకు బ్రేకులేనా?

యాసంగి సీజన్‌ కొనుగోళ్లలో మే నెలే కీలకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం వచ్చిపడుతోంది.

12 May 2025
తెలంగాణ

Telangana: ఫార్మర్‌ ఐడీ రిజిస్ట్రేషన్‌లో జాప్యం.. తెలంగాణ రైతుల్లో ఆందోళన

తెలంగాణలో రైతులకు 11 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య (ఫార్మర్‌ ఐడీ) ఇవ్వడాన్ని లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 'ఫార్మర్‌ రిజిస్ట్రీ' ప్రాజెక్టు అమలులో సాంకేతిక సమస్యలు అడుగడుగునా తలెత్తుతున్నాయి.

Nadendla Manohar: రాష్ట్రానికి నూతన గుర్తింపు.. ఈ-కేవైసీ నమోదులో ఏపీ దేశంలోనే అగ్రస్థానం

రేషన్ కార్డు వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్‌ మరో కీలక ముందడుగు వేసింది. ఈ-కేవైసీ నమోదు ప్రక్రియలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

12 May 2025
తెలంగాణ

Rain Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ

తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చే నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Fire break out:మహారాష్ట్రలో భయానక అగ్నిప్రమాదం.. 22 గోదాములు దగ్ధం

మహారాష్ట్రలోని థానే జిల్లా, భివండీ ప్రాంతంలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

After Ceasefire: పహల్గాం తర్వాత తొలిసారి సరిహద్దుల్లో ప్రశాంతమైన రాత్రి

భారతదేశం-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన రెండు రోజుల తర్వాత జమ్ముకశ్మీర్‌తో పాటు అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాల్లో తాత్కాలికంగా శాంతియుత వాతావరణం నెలకొన్నదని భారత సైన్యం వెల్లడించింది.

Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలనకే 'ఆపరేషన్‌ సిందూర్‌' : భారత సైన్యం

భారత సైన్యం ఉగ్రవాద నిర్మూలనకే లక్ష్యంగా ఆపరేషన్‌ సిందూర్‌ను ప్రారంభించామని వెల్లడించింది. ఈ ఆపరేషన్‌లో 100 మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు తెలిపింది.

operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్ 

భారత్‌ తన స్థిరమైన, కఠినమైన కశ్మీర్‌ విధానాన్ని మరోసారి స్పష్టంగా ప్రకటించింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (POK) తిరిగి పొందడమే మిగిలిన ఒకే ఒక్క అంశమని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది.

11 May 2025
హైదరాబాద్

HYD Metro: ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు!

హైదరాబాద్ మెట్రోకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హార్వర్డ్ యూనివర్సిటీ ఈ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా కేస్ స్టడీ నిర్వహించింది.

PM Modi: దాడికి ప్రతిదాడి తీవ్రంగానే ఉంటుంది.. మోదీ గట్టి హెచ్చరిక

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో శనివారం అంతర్జాతీయ సమాజం ఆందోళన మేరకు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది.

APCOB: ఆప్కాబ్‌ ఛైర్మన్‌గా గన్ని వీరాంజనేయులు నియామకం

ఏపీలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు కీలక స్థానాలకు నియామకాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరికొన్ని నామినేటెడ్‌ పదవులను ప్రకటించింది.

New Ration Cards : ఏపీలో కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. మళ్లీ అప్లై చేయనవసరం లేదు!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అభివృద్ధి మార్గంలో ధృడంగా అడుగులు వేస్తోంది.

Rahul Gandhi: పహల్గామ్ దాడి-కాల్పుల విరమణపై స్పష్టత ఇవ్వాలి : ప్రధానికి రాహుల్ లేఖ

భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై కాంగ్రెస్‌ పార్టీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

11 May 2025
భారతదేశం

Operation Sindoor: మే 12న భారత్-పాక్ మధ్య హాట్‌లైన్‌లో చర్చలు

భారత్‌-పాక్‌ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే.

PM Modi: సరిహద్దు ఉద్రిక్తతలపై ప్రధాని నివాసంలో హై లెవల్ భద్రతా సమీక్ష

ఆపరేషన్ సిందూర్‌కు తాత్కాలిక విరామం ప్రకటించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశం ప్రారంభమైంది.

Pawan Kalyan: వీరజవాను మురళీనాయక్‌ కుటుంబానికి రూ.50 లక్షల సాయం : పవన్‌ కళ్యాణ్

శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కళ్లితండాకు చెందిన వీరజవాను మురళీనాయక్‌ అమరత్వం పొందిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ ఆయనకు ఘన నివాళులర్పించారు.

11 May 2025
కాంగ్రెస్

Indira Gandhi 1971 Decision: ఇందిర గాంధీలా నాయకత్వం కావాలి.. పాక్ ఒప్పందంపై కాంగ్రెస్ విమర్శలు!

భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో శనివారం సాయంత్రం ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి రావడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది.

11 May 2025
శ్రీశైలం

Srisailam Dam: శ్రీశైలం డ్యామ్‌ వద్ద భద్రతా లోపాలు.. ప్లంజ్‌ పూల్‌ వద్ద ప్రమాద హెచ్చరికలు!

శ్రీశైలం జలాశయ స్పిల్‌వే దిగువ భాగంలో ఏర్పడిన ప్లంజ్‌ పూల్‌ (పెద్ద లోతైన గొయ్యి) మరింత విస్తరిస్తుండటంతో జలాశయ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.

10 May 2025
భారతదేశం

Vikram Misri: కాల్పుల విరమణను పాక్ తుంగలో తొక్కింది.. విక్రమ్ మిస్రీ ఆగ్రహం

భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

India Pak Conflict: జమ్ముకశ్మీర్‌లో మళ్లీ కాల్పుల మోత?

భారత్‌తో కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టినట్లు స్పష్టమవుతోంది.

10 May 2025
భారతదేశం

Cease Fire Violation: రెచ్చిపోయిన పాక్.. భారత్‌పై మళ్లీ దాడులు

భారత్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్ అంగీకరించిన కొద్దిగంటలకే ఒప్పందాన్ని పక్కనపెట్టి మళ్లీ దుశ్చర్యలకు పాల్పడింది.

10 May 2025
భారతదేశం

Vikram Misri: యుద్ధానికి ఫుల్‌స్టాప్.. భారత్ సంచలన ప్రకటన

భారతదేశం-పాకిస్తాన్‌ మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలపై భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కీలక ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిందని తెలిపారు.

Revanth Reddy : భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. మిస్ వరల్డ్ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి దూరం

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మిస్ వరల్డ్‌ 2025 పోటీలపై ప్రభావం చూపుతున్నాయి.

10 May 2025
భారతదేశం

India: భవిష్యత్తులో జరిగే ఏ దాడినైనా యుద్ధంగానే పరగణిస్తాం : భారత్

పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశం కీలక నిర్ణయం తీసుకుంది.

Omar Abdullah: పాక్‌ దాడుల్లో 20మంది పౌరుల మృతి.. ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు నష్టపరిహారం

జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో పాక్ దాడులు తీవ్రంగా కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా పాకిస్థాన్ జరిపిన కాల్పులు, డ్రోన్ దాడుల్లో దాదాపు 20 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

South West Monsoon: ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు.. మే 27న కేరళలోకి ఎంట్రీ!

ఈసారి నైరుతి రుతుపవనాలు (South West Monsoon) సాధారణ తేదీ కంటే ముందే దేశంలోకి ప్రవేశించనున్నాయి.