Page Loader

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

10 May 2025
భారతదేశం

India-Pakistan War: పాక్ కాల్పుల్లో మరో తెలుగు జవాన్‌ వీరమరణం

భారతదేశం-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత ము దురుతున్నాయి.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో చనిపోయిన టాప్ టెర్రరిస్టులు వీళ్లే.. వివరాలు ఇవే! 

పహల్గాం ఉగ్రదాడికి బదులుగా భారత్‌ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' ప్రభావం రోజురోజుకీ బయటపడుతోంది.

IND-PAK Tension: ఆపరేషన్ సిందూర్, సరిహద్దు పరిస్థితులపై మోదీతో హైలెవల్ మీటింగ్

భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, దేశ రాజధానిలో హైఅలర్ట్ కొనసాగుతోంది.

10 May 2025
హైదరాబాద్

No Firecrackers : సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్‌లో బాణసంచాపై నిషేధం

భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు హైదరాబాద్ నగరంలోనూ ప్రభావాన్ని చూపుతున్నాయి.

10 May 2025
శ్రీనగర్

India-Pakistan: శ్రీనగర్ ఎయిర్‌పోర్టు వద్ద భారీ పేలుళ్లు.. అప్రమత్తమైన ఆర్మీ

ఆపరేషన్ సిందూర్‌పై భారత్ చేసిన దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ దాడులకు దిగుతోంది. భారత సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా తీసుకుంటూ డ్రోన్లు, క్షిపణులతో వరుస దాడులు కొనసాగిస్తోంది.

Ajit Doval: భద్రతా రంగంలో కీలక నిర్ణయాలు.. ప్రధాని మోదీతో అజిత్ డోభాల్ కీలక భేటీ

భారత్‌-పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మళ్లీ ముదురుతున్న నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

Sofia Qureshi : వెనకడుగే లేదు.. పాక్‌ ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసిన భారత్‌

పాకిస్థాన్ తన దుందుడుకు ప్రవర్తనను కొనసాగిస్తూ భారత సరిహద్దుల్లో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. గురువారం రాత్రి ఏకంగా 24 ప్రాంతాల్లో ఫైటర్‌ జెట్లతో దాడులకు ప్రయత్నించింది.

10 May 2025
శ్రీనగర్

Vyomika Singh : రాడార్ కేంద్రాలే లక్ష్యంగా పాక్ దాడులు.. వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ 

పాకిస్థాన్ తన దుర్మార్గపు చర్యలను ఏమాత్రం ఆపడం లేదు. పశ్చిమ సరిహద్దుల్లో వరుసగా మిస్సైల్ దాడులకు పాల్పడుతూ, పాక్ ఫైటర్ జెట్లు పదేపదే భారత భూభాగంలోకి చొచ్చుకువస్తున్నాయని సమాచారం.

BSF: భారత్‌ను దెబ్బతీయాలన్న పాక్ ప్లాన్‌ ఫెయిల్.. లాంచ్‌ప్యాడ్‌ను ధ్వంసం చేసిన బీఎస్ఎఫ్

జమ్మూ సరిహద్దుల్లో ఉద్రిక్తతల మధ్య భారత బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బిఎస్ఎఫ్) కీలక చర్య తీసుకుంది.

Hostels Closed at Andhra University: భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం.. విశాఖ ఏయూలో హాస్టళ్లు మూసివేత

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా సురక్షిత చర్యలు ముమ్మరమవుతున్నాయి.

10 May 2025
ఇండియా

Char Dham Yatra: భారత-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. ఛార్ ధామ్ యాత్ర రద్దు!

భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. చార్ ధామ్ యాత్రను రద్దు చేసే ఆదేశాలు కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది.

10 May 2025
అమెరికా

India - Pakistan: పాక్‌కు అమెరికా సూచన.. భారత్‌తో తక్షణం చర్చలు జరపండి

పాకిస్థాన్‌తో ఉత్కంఠతలను తగ్గించేందుకు చర్చలు జరపాలని అమెరికా సూచించింది.

operation sindoor: భారత క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్-400 సురక్షితం: రక్షణ శాఖ వివరణ

భారత క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్‌-400పై వస్తున్న అవాస్తవ ప్రచారాలను రక్షణ శాఖ ఖండించింది. పాక్‌ దీనిని ధ్వంసం చేసిందనే వార్తలు పూర్తిగా నిరాధారమని పేర్కొంది.

operation sindoor: పాక్ తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేస్తోంది : పీఐబీ

పాకిస్థాన్‌ ఇటీవల ఎక్స్‌పై (ఒకప్పటి ట్విటర్‌) నిషేధం విధించినప్పటికీ, భారత్‌ 'ఆపరేషన్‌ సిందూర్‌' చేపట్టగానే అది రద్దు చేసి, ఫేక్‌న్యూస్‌ యుద్ధానికి తెరతీసింది.

10 May 2025
భారతదేశం

India Pak War : భారత్‌లో 32 విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేత 

ఉత్తర, పశ్చిమ భారతదేశం ఆకాశాలు తాత్కాలికంగా నిశ్శబ్దంగా మారనున్నాయి.

Operation Sindoor: నేటి ఉదయం 10 గంటలకు భారత మిలిటరీ అత్యవసర మీడియా సమావేశం...

భారత్ పాకిస్థాన్‌పై తీవ్రమైన ప్రతీకార చర్యలు చేపట్టింది.గత రెండు రోజులుగా పాకిస్తాన్ చేపట్టిన డ్రోన్ దాడులకు ప్రతిస్పందనగా,భారత్ పాకిస్తాన్‌లోని పలు ప్రధాన నగరాల్లో ఉన్న ఎయిర్ బేస్‌లపై భారీ స్థాయిలో దాడులు జరిపింది.

Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైన్యానికి కీలక ఆదేశాలు

భారత్ లోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటూ పాకిస్థాన్ సైన్యం డ్రోన్ దాడులకు పాల్పడుతున్న క్రమంలో, భారత్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైన్యాన్ని తీవ్రంగా హెచ్చరించారు.

Operation Sindoor: రాజౌరి దాడుల్లో ఏడీసీ మృతి, ఇద్దరికీ గాయాలు 

భారత్‌-పాకిస్థాన్ మధ్య పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తత పరిస్థితుల్లోకి వెళ్లిపోయాయి.

India Pakistan War: పాకిస్తాన్ ఫతే-1 మిస్సైల్‌ని కూల్చేసిన భారత్..

భారత్,పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. శుక్రవారం నాడు పాకిస్తాన్ చేపట్టిన డ్రోన్ దాడికి ప్రతిగా, భారత్ పాకిస్తాన్‌లోని ప్రధాన ఎయిర్ బేస్‌లపై ఎదురుదాడులకు దిగింది.

Pak drone attacks: 20 నగరాలు లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులు.. సమర్థవంతంగా అడ్డుకున్న భారత సైన్యం..

పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధి ప్రదర్శించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ, వరుసగా రెండవ రోజూ భారత్‌పై దాడులకు పాల్పడింది.

09 May 2025
భారతదేశం

Pak Drone Attack: ఓ ఇంటిపై కూలిన పాక్ డ్రోన్.. ముగ్గరికి తీవ్ర గాయాలు 

భారతదేశం - పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ వరుసగా భారత సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్ దాడులకు తెగబడుతోంది.

09 May 2025
శ్రీనగర్

Srinagar Airport: శ్రీనగర్ ఎయిర్ పోర్టు లక్ష్యంగా డ్రోన్ దాడికి యత్నం.. అడ్డుకున్న భారత సైన్యం

పాకిస్థాన్, జమ్ముకశ్మీర్‌ను లక్ష్యంగా చేసుకుని వరుసగా డ్రోన్ దాడులకు పాల్పడుతోంది.

PM Modi: భద్రతా పరిస్థితులపై మోదీ అప్రమత్తం.. అజిత్ ఢోబాల్‌, జైశంకర్‌తో వరుస సమీక్షలు

పాకిస్థాన్ భారత్‌పై మరోసారి డ్రోన్ దాడులకు తెగబడింది. జమ్ము, శ్రీనగర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా పాక్ డ్రోన్లు భారీగా దాడులు నిర్వహిస్తున్నాయి.

India Pakistan War: 100కిపైగా పాక్ డ్రోన్లను కూల్చిన భారత్‌.. సరిహద్దుల్లో హై అలర్ట్‌!

పాకిస్థాన్ దాని ఆక్రమణదారుల ధోరణిని మార్చకుండానే దాడులకు తెగబడుతోంది.

Jammu Kashmir: డ్రోన్‌లతో మళ్లీ విరుచుకపడ్డ పాక్.. పలు జిల్లాలో బ్లాక్ అవుట్

వ‌రుసగా రెండో రోజు భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. రాత్రి కాగానే వెంటనే పాక్ మరోసారి దుశ్చర్యలకు పాల్పడుతోంది.

09 May 2025
భారతదేశం

Vikram Misri: తప్పుడు ప్రచారాలకు పాకిస్థాన్ ప్రసిద్ధి : భారత్

విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత్‌లోని ప్రార్థనా మందిరాలపై కూడా పాక్‌ లక్ష్యంగా పనిచేస్తోందని ఆరోపించారు.

PM Modi: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. త్రివిధ దళాధిపతులతో మోదీ అత్యవసర సమీక్ష

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకీ తీవ్రతను సంతరించుకుంటున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం అత్యంత కీలకమైన ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.

Bomb threat:శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్‌.. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు

భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది.

09 May 2025
తెలంగాణ

Red Cross Symbol: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య ఆస్పత్రులపై 'రెడ్ క్రాస్' గుర్తులు

యుద్ధ పరిస్థితులు తలెత్తే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు, సైనికులకు వైద్య సేవలందించడంలో ఎలాంటి అంతరాయం కలగకూడదనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది.

Ministry of Foreign Affairs: 36 ప్రాంతాలలో 400 డ్రోన్లతో పాకిస్థాన్‌ దాడులు: విదేశాంగ మంత్రిత్వ శాఖ

భారత సరిహద్దులను లక్ష్యంగా చేసుకొని గురువారం రాత్రి పాకిస్థాన్ విస్తృత స్థాయిలో డ్రోన్ దాడులకు పాల్పడినట్లు సమాచారం.

New flight services: ఏపీ నుంచి మూడు కొత్త విమాన మార్గాలు..అబుదాబి, బెంగళూరు,భువనేశ్వర్‌కు డైరెక్ట్‌ సర్వీసులు!

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. రాష్ట్రానికి చెందిన పలు కీలక ప్రాంతాల నుంచి దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

Operation Sindoor: ఉగ్రవాదంపై భారత్‌ ఆందోళన.. యూకే మంత్రితో జైశంకర్‌ కీలక చర్చలు 

ఆపరేషన్‌ సిందూర్‌ వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ యూకే విదేశాంగ మంత్రి డేవిడ్‌ ల్యామితో కీలక చర్చలు జరిపారు.

Indo-Pak Tensions: ఆరోగ్య మౌలిక సదుపాయాలపై జేపీ నడ్డా సమీక్ష

భారత్‌,పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో సైనిక చర్యలు కొనసాగుతున్నాయి.

09 May 2025
రాజస్థాన్

High Alert In Rajasthan:రాజస్థాన్‌లో సైరన్లతో బ్లాక్‌అవుట్‌.. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు

భారతదేశం-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రాజస్థాన్‌లో హై అలర్ట్ ప్రకటించారు.

09 May 2025
దిల్లీ

Air Raid Sirens In Delhi: ఢిల్లీలోని పిడబ్ల్యుడి ప్రధాన కార్యాలయంలో వైమానిక దాడి సైరన్  పరీక్ష

పాకిస్థాన్ తో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య పౌర రక్షణ సంసిద్ధతను తనిఖీ చేయడానికి శుక్రవారం మధ్యాహ్నం దేశ రాజధానిలో వైమానిక దాడుల సైరన్‌లను పరీక్షించారు.

Operation Sindoor: ఆపరేషన్ కవరేజీలో బాధ్యతాయుతంగా వ్యవహరించండి.. మీడియాకు రక్షణశాఖ హెచ్చరిక

దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారం విషయంలో మీడియా సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని రక్షణ శాఖ స్పష్టం చేసింది.

Ministry of Home Affairs: రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ  

పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్ననేపథ్యంలో,భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

09 May 2025
అజయ్ బంగా

Indus Waters Treaty: 'మాది సహాయక పాత్ర మాత్రమే': సింధు జలాల ఒప్పందం సస్పెన్షన్‌పై ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌ను అన్ని దిశల నుంచి ఒత్తిడికి లోనుచేయడానికి చర్యలు తీసుకుంటోంది.

09 May 2025
ఆర్మీ

#NewsBytesExplainer: దేశ రక్షణలో దూసుకెళ్తుతోంది.. భారత ఆర్మీలో 'ఆకాష్ క్షిపణి' కీలక పాత్ర

పాకిస్తాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత్ ప్రతీకార చర్యగా జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖపై పాకిస్తాన్ చేసిన దాడికి కౌంటర్ అటాక్ చేపట్టింది.

09 May 2025
ఇంధనం

Indian Oil: ఇంధన కొరతపై అపోహలు.. క్లారిటీ ఇచ్చిన ఇండియన్ ఆయిల్ 

పాకిస్తాన్‌తో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో, ఆన్‌లైన్ వేదికగా ఇంధనం కొరతపై పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.