భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Encounter: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య కాల్పులు.. ఉగ్రవాది హతం..!
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట కొనసాగుతోంది.
Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే..
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ప్రస్తావించబడుతోన్న పేరు "ఆకాష్‌టీర్".
Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్ విజ్ఞప్తి
సింధూ జలాల ఒప్పందం రద్దుతో పాకిస్థాన్‌కు ఎదురయ్యే భయం స్పష్టమైంది.
Sophia Qureshi: ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషిపై వివాస్పద వ్యాఖ్యలు.. బిజెపి మంత్రిపై మధ్యప్రదేశ్ కోర్టు ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశం
ఆర్మీలో సేవలందిస్తున్న కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ మంత్రి కున్వర్ విజయ్ షాపై మధ్యప్రదేశ్ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
Bhargavastra: స్వదేశీ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ 'భార్గవస్త్ర' విజయవంతంగా ప్రయోగం .. దీని పవర్ ఏ స్థాయిలో ఉంటుందంటే..!
సాంకేతిక ప్రగతికి అనుగుణంగా డ్రోన్లు ఇప్పుడు సులభంగా లభించగలిగే సాధనాలుగా మారిపోయాయి.
Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఈ నెలాఖరులోగా ఖాతాల్లో నిధులు జమ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రైతులకు శుభవార్తను అందించనుంది.
cyber attacks: రెచ్చిపోయిన్ పాక్.. 15 లక్షల పైగా సైబర్ దాడులు.. భారత్ ఎలా అధిగమించిందంటే..?
పహల్‌గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌కు చెందిన హ్యాకర్లు భారతదేశంలోని కీలక వెబ్‌సైట్లపై సుమారు 15 లక్షల సైబర్ దాడులు చేసినట్టు మహారాష్ట్ర సైబర్ పోలీసు శాఖ గుర్తించింది.
Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సీడీఎస్, త్రివిధ దళాధిపతుల సమావేశం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ సహా త్రివిధ దళాధిపతులు భేటీ అయ్యారు.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. కరాచీ పోర్టు లక్ష్యంగా ఐఎన్‌ఎస్ విక్రాంత్, బ్రహ్మోస్ క్షిపణులతో దిగ్బంధనం
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' గురించి తెలిసిందే.
AP Metro Train:ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలక ముందడుగు.. విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ భేటీ
ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులపై ఒక కీలక ముందడుగు పడింది.
BSF Jawan: బీఎస్‌ఎఫ్ జవాన్‌ను భారత్‌కు అప్పగించిన పాకిస్థాన్
పాక్ రేంజర్లు గత నెలలో ఫిరోజ్‌పుర్ వద్ద బీఎస్‌ఎఫ్ జవాన్ పూర్ణమ్ సాహూను అదుపులోకి తీసుకున్నారు.
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో 9,500 బంకర్లు..!
పాకిస్థాన్ సైన్యం నుండి వస్తున్న షెల్లింగ్ దాడుల నుండి సరిహద్దు గ్రామాల ప్రజలను రక్షించేందుకు ఇప్పటివరకు సుమారు 9,500 బంకర్లను నిర్మించామని జమ్ముకశ్మీర్ ప్రధాన కార్యదర్శి అటుల్ దూలూ తెలిపారు.
Miss World 2025: చార్మినార్.. లాడ్‌బజార్‌లో సుందరీమణుల షాపింగ్.. చౌమొహల్లా ప్యాలెస్ వరకు హెరిటేజ్ వాక్
హైదరాబాద్ లోని చారిత్రాత్మక చార్మినార్ పరిసరాలు మంగళవారం సాయంత్రం సుందరంగా మారిపోయాయి.
Andhra pradesh: 31 ప్రాజెక్టులకు సామర్థ్యానికి మించిన వరద.. డ్యాం భద్రతా అథారిటీ సిఫారసుల మేరకు అధ్యయనం
రాష్ట్రంలోని 31 సాగునీటి ప్రాజెక్టుల్లో స్పిల్‌వేలు (అదనపు జలవిసర్జన మార్గాలు)నిర్మాణ సామర్థ్యాన్ని మించి వరదలు వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో తేలింది.
BR Gavai: సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణస్వీకారం
భారత సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.
India-China: అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్నిప్రాంతాలకు పేర్లు పెట్టిన చైనా.. తీవ్రంగా మండిపడిన భారత విదేశాంగ శాఖ..
అరుణాచల్ ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల పేర్లను మార్చే ప్రయత్నాలను చైనా చేపట్టిన నేపథ్యంలో భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
UPSC: యూపీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ నియామకం
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చైర్మన్ పదవికి మాజీ రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ నియమితులయ్యారు.
S Jaishankar: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. ఎస్. జైశంకర్ భద్రతా ఏర్పాట్లలో ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ కారు..
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ భద్రతను కేంద్ర హోంశాఖ మరింత పెంచినట్లు సమాచారం.
Cm chandrababu: మూడు నెలల్లోగా ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థ.. ఆదాయార్జన శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు
రాష్ట్ర భవిష్యత్‌లో ఆదాయాన్ని పెంచేందుకు, గత 30 ఏళ్ల డేటాను పరిగణలోకి తీసుకుని వృద్ధి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదాయార్జన శాఖలకు స్పష్టం చేశారు.
YCP-Zakia Khanam: వైసీపీకి మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ రాజీనామా.. రెండేళ్ల నుంచి అసంతృప్తిగా జకియా ఖానం
వైఎస్సార్సీపీకి మరో షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఉపాధ్యక్షురాలిగా ఉన్న జకియా ఖానం పార్టీకి రాజీనామా చేశారు.
Hyderabad Metro:మెట్రో రెండోదశ మలిభాగం 19వేల కోట్లు - క్యాబినెట్ ఆమోదించాక కేంద్రానికి
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశలో భాగంగా 2B ఫేజ్ దాదాపు రూ.19,000 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు.
Sophia Qureshi: కర్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంపై మీడియాకు వివరాలు వెల్లడించిన సైనికాధికారిణి కర్నల్ సోఫియా ఖురేషీ గురించి మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.
Pakistani official: పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చిన భారత్.. హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన ఇండియా..కారణం ఏంటంటే..?
న్యూదిల్లీలో ఉన్న పాకిస్థాన్ హైకమిషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఒక పాకిస్తాన్ అధికారిని భారత్ బహిష్కరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్ సంజీవ్ ఖన్నా
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీకాలం ఈ రోజు ముగిసింది.
Kolkata airport: కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు.. హైఅలర్ట్
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో,కోల్‌కతాలో ఉన్న 'నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది.
Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి?
గుంటూరు నగరంలోని ఓ ప్రముఖ వ్యాపార కూడలిలో మొహమ్మద్ అలీ జిన్నా పేరుతో ఉన్న స్తూపం చాలామందిని ఆశ్చర్యంలో పడేస్తుంది.
Weather Update: తెలంగాణలో భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Boycott Turkey: ఉద్రిక్తతల నడుమ ఉధృతమైన 'బాయ్‌కాట్ తుర్కియే' నిరసనలు !
భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' ఉగ్రవాదులపై ప్రత్యేక చర్యగా పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుంది.
Pm Modi: భవిష్యత్తు తరాలకు మీరు ఆదర్శం.. భారత సైన్యాన్ని అభినందించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఆదంపూర్ ఎయిర్‌బేస్‌ను సందర్శించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న భారత సైనికులతో ఆయన ముఖాముఖిగా మాట్లాడారు.
Pm Modi: భారత సైనిక పరాక్రమం త్రివిధ దళాల ఐక్యతకు ప్రతీక: ప్రధాని మోదీ
భారత సైన్యం ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు శపథం చేసినట్టు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
YS Jagan: వీరజవాన్ మురళీనాయక్ తల్లిదండ్రులను పరామర్శించిన వైఎస్ జగన్.. రూ.25 లక్షలు ఆర్థిక సాయం
జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద మే 9న పాక్ జరిపిన కాల్పుల్లో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ మురళీనాయక్ తల్లిదండ్రులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు.
#NewsBytesExplainer: అత్యాధునిక టెక్నాలజీతో కొత్త భారతీయ పాస్‌పోర్ట్.. నకిలీ పాస్‌పోర్టులకు చెక్
అంతర్జాతీయంగా ప్రయాణించే భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీతో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లను దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది.
CBSE Class 10 results: సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల.. అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకొండి ఇలా..
సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షల ఫలితాలను అధికారులు ప్రకటించారు.
PM Modi: ఆదంపుర్ ఎయిర్‌బేస్‌కు ప్రధాని మోదీ.. సైనికులతో చిట్ చాట్
నిన్న "ఆపరేషన్ సిందూర్"పై దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం, ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు తెల్లవారుజామున పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు.
Shopian: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
ఆపరేషన్ సిందూర్ పేరుతో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)కు అవతల ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత్ చర్యలు చేపట్టిన అనంతరం, జమ్ముకశ్మీర్‌లో కూడా ఉగ్రవాద నిర్మూలనకు భద్రతా బలగాలు ఆపరేషన్‌లను వేగవంతం చేశాయి.
CBSE Class 12 results: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకొండి ఇలా..
దేశవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.
Bhatti vikramarka: వాణిజ్య పన్నుల వసూళ్లలో 6 శాతం పురోగతి.. వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల వసూళ్ల పరంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో గతేడాది (2023-24)తో పోల్చితే 6 శాతం పెరుగుదల నమోదైందని ఉపముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
Mangalagiri AIIMS: మంగళగిరి ఎయిమ్స్‌లో గుండె శస్త్రచికిత్స విభాగం ప్రారంభం
ఎయిమ్స్‌లో ఇప్పటికే కొనసాగుతున్న విభాగాలతో పాటు తాజాగా గుండె శస్త్రచికిత్స (కార్డియాక్ సర్జరీ) విభాగాన్ని ప్రారంభించినట్లు ఎయిమ్స్ డైరెక్టర్ అహంథెం సాంతా సింగ్ తెలిపారు.
CM Chandrababu: ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 100 శాతం రిజర్వేషన్లు.. సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 100 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Andhra News: ఎంసెట్,డిగ్రీ,ఇంజినీరింగ్ కోర్సులలో 15% కోటా సీట్లు పూర్తిగా ఏపీ విద్యార్థులకే
ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్, డిగ్రీ, ఇంజినీరింగ్ వంటి ఉన్నత విద్య కోర్సుల్లో ఉన్న 15% జనరల్ (స్థానికేతర) కోటా సీట్లను పూర్తిగా రాష్ట్ర విద్యార్థులకే కేటాయించనున్నారు.