ఈ-పాస్‌పోర్ట్: వార్తలు
13 May 2025
భారతదేశం#NewsBytesExplainer: అత్యాధునిక టెక్నాలజీతో కొత్త భారతీయ పాస్‌పోర్ట్.. నకిలీ పాస్‌పోర్టులకు చెక్
అంతర్జాతీయంగా ప్రయాణించే భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీతో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లను దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది.