సంజీవ్ ఖన్నా: వార్తలు

CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పదవీకాలం ఈ రోజు ముగిసింది.

 Supreme Court: మతపరమైన నిర్మాణాలలపై ఇప్పట్లో కొత్త పిటిషన్లు వద్దు.. 'సుప్రీం' సంచలన ఆదేశాలు

దేశంలోని పలు ఆలయాలు, మసీదులు, ఇతర ప్రార్థనా స్థలాలకు సంబంధించి కొత్త పిటిషన్లను దాఖలు చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా తెలిపింది.

Sanjiv Khanna: సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణ స్వీకారం

జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సోమవారం భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా ప్రమాణం చేశారు.