రణ్‌ధీర్ జైస్వాల్: వార్తలు
14 May 2025
భారతదేశంIndia-China: అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్నిప్రాంతాలకు పేర్లు పెట్టిన చైనా.. తీవ్రంగా మండిపడిన భారత విదేశాంగ శాఖ..
అరుణాచల్ ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల పేర్లను మార్చే ప్రయత్నాలను చైనా చేపట్టిన నేపథ్యంలో భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.