భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Ponguru Narayana: రెవెన్యూ రికార్డుల అమలు,భూవివాదాల పరిష్కారానికి నక్షా కార్యక్రమం: నారాయణ
ఆంధ్రప్రదేశ్‌లో భూరికార్డుల నిర్వహణను పటిష్టంగా చేసేందుకు, భూ సంబంధిత వివాదాలను పరిష్కరించేందుకు 'నక్షా' అనే కార్యక్రమాన్ని చేపట్టామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు.
Rajnath Singh:మసూద్ అజార్‌కు పాకిస్తాన్ ₹14 కోట్లు పరిహారం.. IMF రుణం గురించి పునరాలోచించాలి': రాజ్ నాథ్ సింగ్
భారత సైన్యం కేవలం 23 నిమిషాల్లో పాకిస్థాన్ సంవత్సరాల తరబడి పెంచిపోషించిన ఉగ్రవాదాన్ని నాశనం చేసిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
Pillalamarri Banyan Tree: నేడు పాలమూరుని సందర్శించనున్న ప్రపంచ అందగత్తెలు !
ఈ రోజు పాలమూరు జిల్లా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించబోతోంది.
Kashmir: కశ్మీర్‌కు మునుపటిలా పర్యాటకులు వచ్చేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది: రామ్మోహన్‌నాయుడు
కశ్మీర్ లో మునుపటిలా పర్యాటకులు తిరిగి రాగలిగే పరిస్థితిని కల్పించేందుకు ప్రభుత్వం అన్ని అవసరమైన చర్యలు చేపడుతోందని పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అన్ని రంగాల్లో బలంగా ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరం ప్రశంసించారు.
Inter Supplementary : మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం.. ఈ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేయొచ్చు
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
SCR:ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్..చర్లపల్లి- విశాఖపట్టణం మధ్య ప్రత్యేక రైళ్లు
వేసవి సీజన్‌లో పెరిగే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది.
Hyderabad: హైదరాబాద్‌లో చెరువుల భూములపై భారీ స్థాయిలో ఆక్రమణలు, నిర్మాణాలు.. టీజీఆర్‌ఏసీ నివేదికలో కీలక అంశాలు
హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న గండిపేట మండలంలోని పుప్పాలగూడ చెరువు మొత్తం విస్తీర్ణం 19.58 ఎకరాలు.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై చర్చ కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు కేంద్రం నో..!
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అంశంపై చర్చించేందుకు పార్లమెంట్‌లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విపక్షాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.
Telangana: అంగన్‌వాడీ కేంద్రాలను ప్లేస్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతాం: సీతక్క
తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలను నాణ్యమైన ప్లేస్కూల్‌ల స్థాయికి చేరేలా అభివృద్ధి చేయనున్నట్టు శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు.
AP Rains: అకాల వర్షానికి ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు అతలాకుతలం.. స్తంభించిన జనజీవనం
అకాల వర్షాలతో ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
Defence Budget: ఆపరేషన్ సిందూర్.. కేంద్ర రక్షణ బడ్జెట్ రూ.50వేల కోట్ల పెంపు..!
భారత్,పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
India-Pak War : ఈనెల 18 వరకు భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ పొడిగింపు
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, ప్రస్తుతం అమలులో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఈ నెల 18వ తేదీ వరకు పొడిగించినట్లు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు.
Miss World 2025: ఆధ్యాత్మిక నగరి యాదగిరిగుట్టలో.. 'ఇక్కత్' వస్త్రాల ప్రాంగణంలో 'ప్రపంచ సుందరి' పోటీదారుల సందడి
ఆధ్యాత్మిక మహత్వం కలిగిన యాదగిరిగుట్ట, భౌగోళిక గుర్తింపు పొందిన పోచంపల్లిలో గురువారం ప్రపంచ సుందరీమణులు సందడి చేశారు.
Rain Alert: హైదరాబాద్‌తో పాటు 12 జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక.. వాతావరణ శాఖ అలెర్ట్
ఆగ్నేయ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమోరియన్, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవుల పలుచోట్ల నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
Nirav Modi: యూకే హైకోర్టులో నీరవ్ మోదీకి షాక్.. బెయిల్ పిటిషన్ కొట్టివేత
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) నుంచి రూ.13 వేల కోట్లకు మించి మోసానికి పాల్పడి విదేశాలకు పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి యునైటెడ్ కింగ్‌డమ్ హైకోర్టు గట్టి దెబ్బ ఇచ్చింది.
Saraswati Pushkaralu: కాళేశ్వరం అభివృద్ధికి రూ.200 కోట్ల నిధులు: రేవంత్ రెడ్డి
దక్షిణ కాశీగా పేరొందిన కాళేశ్వరం క్షేత్రాన్ని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రూ.200 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
S Jaishankar: చరిత్రలో మొదటిసారి.. తాలిబన్ విదేశాంగ మంత్రితో జైశంకర్ కీలక చర్చలు
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల్లో ఓ కీలక పరిణామం నమోదైంది.
Andhra News: ఏపీలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా.. మార్గదర్శకాలు విడుదల
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ప్రభుత్వం సడలించింది.
Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు..
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్‌పై పాకిస్థాన్ చేపట్టిన దాడులకు టర్కీ నుంచి సహాయం అందినట్లు సమాచారం.
India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు..
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు మద్ధతుగా నిలిచిన టర్కీపై భారత ప్రభుత్వం, భారతీయులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Hyderabad metro: ఈనెల 17 నుంచి పెరగనున్న హైదరాబాద్ మెట్రో రైల్ ఛార్జీలు
హైదరాబాద్ నగర ప్రజలకు కీలకమైన సమాచారం. ఈ నెల 17వ తేదీ నుంచి మెట్రో రైల్ ప్రయాణ ఛార్జీలు పెరగనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు ప్రకటించారు.
Chandrababu: ఏపీలో 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 33 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం
రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి వేగంగా సాగుతోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Tral encounter: భవనంలో జైషే ఉగ్రవాది దాక్కున్న దృశ్యాలను చిత్రీకరించిన డ్రోన్ కెమెరా (Video)
జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాల ఉగ్రవాదులపై చర్యలు మరింత ఉధృతంగా కొనసాగుతున్నాయి.
Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం
సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ (స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు) సమావేశం కొనసాగుతోంది.
Supreme Court: కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు - పర్యావరణ అనుమతులపై స్పష్టత కోరిన ధర్మాసనం
తెలంగాణలోని కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు కఠినంగా స్పందించింది.
Adampur Airbase: పాక్ తాటాకు చప్పుళ్లకు బెదరకుండా.. గర్వంగా నిలబడిన ఆదంపుర్ ఎయిర్ బేస్..
పాకిస్థాన్ సైనిక కేంద్రానికి అతి సమీపంలో ఉన్న నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌పై భారత్ దిమ్మతిరేగే దెబ్బకొట్టింది.
RajnathSingh: బాధ్యతలేని పాక్ వద్ద అణ్వాయుధాలు సురక్షితమేనా..?: రాజ్‌నాథ్ సింగ్
బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తున్న ఒక దుష్టదేశం వద్ద అణ్వాయుధాలు సురక్షితంగా ఉన్నాయా? అనే ప్రశ్నను భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రపంచ దేశాల ముందుంచారు.
Colonel Sofiya Qureshi: కర్నల్ సోఫియాపై వ్యాఖ్యల వివాదం.. మంత్రిపై సుప్రీం ఆగ్రహం
పాకిస్తాన్‌తో జరిగిన పోరుకు సంబంధించి మీడియాకు వివరాలు అందించిన సైనికాధికారిణి కర్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.
Minister Savita: వచ్చే నెలలో నేతన్నలకు ఆరోగ్య బీమా.. చేనేత,జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడి
చేనేత కార్మికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆరోగ్య బీమా పథకాన్ని వచ్చే నెల నుంచి అమలు చేస్తామని రాష్ట్ర చేనేత,జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు.
southwest monsoon: బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో వేగంగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు
రాబోయే 3 నుంచి 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం,మాల్దీవులు, బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు,అండమాన్,నికోబార్ దీవుల వరకు విస్తరించే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
Saraswathi Pushkaralu: సరస్వతి నది పుష్కరాలకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు
తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న కాళేశ్వరం తీర్థక్షేత్రం త్రివేణి సంగమంలో ఈ రోజు నుంచి సరస్వతి నది పుష్కరాల మహోత్సవం ప్రారంభమైంది.
Minister Lokesh: 'అనంత'లో రూ.22 వేల కోట్లతో పునరుత్పాదక విద్యుత్తు కాంప్లెక్స్.. రేపు మంత్రి లోకేశ్ శంకుస్థాపన
అనంతపురం జిల్లాలోని గుత్తి మండలానికి చెందిన బేతపల్లిలో దేశంలోనే అత్యంత పెద్దదైన ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక విద్యుత్తు ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
Jammu and Kashmir: జమ్మూకశ్మీర్లోని కట్‌రా-కాజీగుండ్ మధ్య రైలు.. విజయవంతంగా రౌండ్ ట్రిప్ పూర్తి.. సైనిక దళాల రాకపోకలకు మరింత ప్రయోజనకరం
పర్వతాలను ఆనుకొని విస్తరించిన జమ్ముకశ్మీర్‌లో ప్రయాణాల వేగాన్నిపెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక అమలులోకి వచ్చింది.
Saraswathi Pushkaralu: నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం
భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి.
Miss world 2025: ఓరుగల్లులో ప్రపంచ సుందరి పోటీదారుల సందడి.. సంప్రదాయ వస్త్రధారణతో ఆలయాల సందర్శన
కాకతీయుల శిల్పకళ వైభవాన్ని తిలకిస్తూ, ఆధ్యాత్మిక పరవశంలో తేలుతూ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఆసక్తిగా గమనిస్తూ ప్రపంచ సుందరుల సందడి కొనసాగింది.
Droupadi Murmu: రాష్ట్రాలు పంపించే బిల్లుల విషయంలో రాష్ట్రపతి,గవర్నర్‌కు సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టొచ్చా.. ద్రౌపదీ ముర్ము ప్రశ్న
శాసనసభలు ఒకసారి కాదు, రెండుసార్లు ఆమోదించిన బిల్లులపై కూడా గవర్నర్లు తగిన నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేయడం, అలాగే రాష్ట్రపతి పరిశీలనలో ఉన్న బిల్లులు కూడా తీవ్ర జాప్యానికి గురవుతున్న పరిణామాలపై సుప్రీంకోర్టు ఇటీవల చారిత్రాత్మకంగా ఒక కీలక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే.
Operation Sindoor: పాకిస్తాన్ ఉపయోగించే చైనా వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత దళాలు పాకిస్థాన్, పీవోకే (పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్) ప్రాంతాల్లో 'ఆపరేషన్ సిందూర్' అనే కోడ్ పేరుతో సర్జికల్ దాడులు నిర్వహించాయి.
Manipur: మయన్మార్ సరిహద్దుల్లో మిలిటెంట్ల కదలికలు.. అసోం రైఫిల్స్ ఆపరేషన్‌లో 10 మంది మృతి
ఈశాన్య భారతదేశంలోని మణిపూర్ రాష్ట్రంలో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో పది మంది మిలిటెంట్లు మృతి చెందారు.
Ap news: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు.. ఆయన కుటుంబ సభ్యులపై కూడా
మాజీ మంత్రి, పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై అటవీ శాఖ అధికారులు మే 6న కేసు నమోదు చేశారు.