LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

22 May 2025
ఐఎస్‌ఐ

Delhi Police: భారత్'లో మరో ఉగ్ర దాడికి ఐఎస్‌ఐ కుట్ర ..స్లీపర్ సెల్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థలు 

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.

Kumki elephants: కుంకీ ఏనుగులను అప్పగించిన కర్ణాటక.. బదిలీ ఆదేశ పత్రాలు అందుకున్న ఉపముఖ్యమంత్రి 

గత ఆగస్టులో కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం,కర్ణాటక నుండి కుంకీ ఏనుగులను బుధవారం తరలించారు.

Kishtwar Terrorist Encounter: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్

జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లా చత్రో ప్రాంతంలోని సింగ్‌పోరా వద్ద మే 22, 2025న ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది.

Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకి ఉగ్రవాదంతో సంబంధాలు లేవు: పోలీసులు

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ అరెస్టయ్యిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.

Agniveers: ఆపరేషన్ సిందూర్‌.. పాక్ డ్రోన్ల దాడిని ధైర్యంగా ఎదుర్కొన్న 3,000 మంది అగ్నివీరులు 

భారత సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ డ్రోన్లు, క్షిపణులు పంపేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్‌కు భారత సైన్యం చావు దెబ్బకొట్టింది.

Uber: 'క్యాబ్ బుకింగ్‌లకు టిప్ మోడల్ అనైతికం'.. ఉబర్‌కు నోటీసు పంపిన ప్రహ్లాద్ జోషి 

భారతదేశంలో ఊబర్, ఓలా లాంటి క్యాబ్ సర్వీసులను అనేక మంది ప్రజలు నిత్యం ఉపయోగిస్తుంటారు.

Vishaka Metro: అక్టోబర్‌లో విశాఖ మెట్రో పనుల ప్రారంభానికి సిద్ధం: మంత్రి నారాయణ 

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పనులను వచ్చే అక్టోబర్ నెలలో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పురపాలక,పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ తెలిపారు.

Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం

భారత్-పాకిస్థాన్ మధ్య దౌత్య సంబంధాలు మరోసారి ఉద్రిక్తతల దశకు చేరుకున్నాయి.

#NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే?

ఇటీవల కాలంలో పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో సహజీవనం వంటి జీవనశైలులు భారతదేశంలో వేగంగా పెరిగిపోతున్నాయి.

21 May 2025
బెంగళూరు

Bengaluru: బెంగళూరులో దారుణం.. సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం లభ్యం..

కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

Nambala Kesava Rao: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు మృతి 

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లోప్రముఖ మావోయిస్టు నేత నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు మృతి చెందారు.

Kailash Manasarovar Yatra: ఐదు సంవత్సరాల విరామం అనంతరం.. 720 మందితో మళ్లీ ప్రారంభం కానున్న కైలాస మానస సరోవర యాత్ర 

ఐదేళ్ల విరామం తర్వాత కైలాస మానస సరోవర యాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. ఈసారి మొత్తం 720 మంది భక్తులు ఈ పుణ్యయాత్రలో పాల్గొననున్నారు.

Hyderabad Rains: తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

ఉపరితల ఆవర్తనం,అల్పపీడనద్రోణి ప్రభావం వలన తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

21 May 2025
కోల్‌కతా

Kolkatta: కోల్‌కతాలో డ్రోన్ల కలకలం.. విచారణ చేపట్టిన పోలీసులు

పహల్గాం ఉగ్రదాడి సంఘటన దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలను అప్రమత్తం చేసింది.

Jyoti Malhotra: 'గెట్ మీ మ్యారీడ్': 'లీక్ అయిన జ్యోతి మల్హోత్రా చాటింగ్‌!

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో అరెస్టైన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో విచారణ కొనసాగుతుండగా, మరికొన్ని సంచలనాత్మక వివరాలు వెలుగులోకి వచ్చాయి.

Teacher Jobs: ఏపీలో 2,505 కొత్త ఉద్యోగాలు.. టీచర్లకు, కోర్టు ఉద్యోగాలకు కేబినెట్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. పాఠశాల విద్యా శాఖ, న్యాయ శాఖలకు సంబంధించి మొత్తం 2,505 ఉద్యోగాలను కల్పించేందుకు ఆమోదం తెలిపింది.

CJI Justice BR Gavai: సెలవుల్లో పనిచేయడానికి న్యాయవాదులు ఇష్టపడటం లేదు: సీజేఐ జస్టిస్‌ బీఆర్ గవాయ్

కోర్టుల్లో పెండింగ్ కేసులు భారీగా పేరుకుపోతున్న నేపథ్యంలో,ఈ సమస్యపై ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ కీలకంగా స్పందించారు.

Puja Khedkar: మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ పూజా ఖేద్కర్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు 

ఐఏఎస్ ట్రైనీ అధికారిణి పూజా ఖేద్కర్‌కు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Kumki Elephants: ఏపీకి ఐదు కుంకీ ఏనుగులు.. వాటి పేర్లు ఇవే..

అటవీ ప్రాంతాల పక్కన ఉన్న పంట పొలాల్లోకి చొచ్చుకొని వెళ్లి నష్టం కలిగించడమే కాదు, గ్రామాలపై కూడా దాడులకు తెగబడి, అనేక మంది రైతులు, గ్రామస్తుల ప్రాణాలను బలితీసుకున్నాయి ఏనుగుల గుంపులు.

Operation Sindoor: మే 7 తర్వాత.. సరిహద్దు రాష్ట్రాల నుంచి పాక్‌కు చాటింగ్‌లు.. ఈమెయిల్స్‌పై నిఘా..! 

ఆపరేషన్ సిందూర్‌ ప్రారంభమైనప్పటి నుంచి జమ్ముకశ్మీర్‌తో పాటు ఇతర సరిహద్దు రాష్ట్రాల నుంచి పాకిస్థాన్‌కు వెళ్లుతున్న కమ్యూనికేషన్లపై కేంద్ర నిఘా సంస్థలు తమ దృష్టి సారించాయి.

Bengaluru: SBIలో కన్నడ భాషా వివాదం.. స్పందించిన సీఎం సిద్ధరామయ్య 

బెంగళూరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో చోటుచేసుకున్న కన్నడ భాషా వివాదం నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు.

Operation Sindoor Outreach: ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో.. నేటినుంచి విదేశీ పర్యటనను ప్రారంభించనున్న అఖిలపక్ష బృందాలు 

సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్థాన్‌ అందజేస్తున్న మద్దతును అంతర్జాతీయంగా బయటపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్ అవుట్‌రీచ్‌' కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది.

21 May 2025
కర్ణాటక

Ranyarao: రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు.. హోం మంత్రి పరమేశ్వరకు చెందిన విద్యాసంస్థలపై ఈడీ దాడులు 

బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావుకు ప్రత్యేక న్యాయస్థానం కొన్ని ప్రత్యేక షరతులతో బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

National Herald case: కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు 

నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంచలన ఆరోపణలు చేసింది.

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో తుపాకుల మోత.. ఎన్‌కౌంటర్‌లో 28 మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం మళ్లీ తుపాకుల మోతతో తడిసి ముద్దయింది. నారాయణపూర్ జిల్లా అడవుల్లో మంగళవారం జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో భద్రతా దళాలు భారీ విజయాన్ని నమోదు చేశాయి.

Jyoti Malhotra: 'పాక్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులను కలిశాను, ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లను ఉపయోగించాను'.. జ్యోతి మల్హోత్రా అంగీకారం..!

గూఢచర్యం ఆరోపణలతో అరెస్ట్‌ అయిన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా, తనకు పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో సంబంధాలు ఉన్నాయని అంగీకరించినట్లు తెలుస్తోంది.

21 May 2025
తెలంగాణ

Telangana: ప్రజాపాలనలో రేషన్ కార్డు అప్లై చేసారా? స్టేటస్ చెక్ చేసుకునే మార్గం ఇదే!

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రగతిశీలంగా సాగుతోంది.

21 May 2025
తెలంగాణ

Miss World 2025: మిస్‌ వరల్డ్‌ పోటీల్లో మొదలైన కీలకఘట్టం.. టీహబ్‌లో 'హెడ్‌ టు హెడ్‌ ఛాలెంజ్‌' 

ప్రపంచ అందాల పోటీ 'మిస్ వరల్డ్‌'లో కీలకమైన ఘట్టం ప్రారంభమైంది.

21 May 2025
గుజరాత్

Asiatic lion: గుజరాత్‌లో 891కి పెరిగిన ఆసియా సింహాల సంతతి.. వెల్లడించిన ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌

గుజరాత్ రాష్ట్రంలోని ఆసియా సింహాల సంఖ్య నాటకీయంగా పెరిగిందని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వెల్లడించారు.

Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా డైరీ స్వాధీనం చేసుకున్న హర్యానా పోలీసులు.. డైరీలో ఆ దేశంపై ప్రశంసలు

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారనే తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు.

21 May 2025
అమృత్‌సర్

Golden Temple: స్వర్ణ దేవాలయంలో గగనతల రక్షణ తుపాకుల మోహరింపు వార్తలు.. ఖండించిన భారత సైన్యం

ఆపరేషన్ సిందూర్ సమయంలో అమృత్‌సర్‌లోని ప్రముఖ స్వర్ణ దేవాలయ ప్రాంగణంలో భారత సైన్యం గగనతల రక్షణ (ఎయిర్ డిఫెన్స్) తుపాకులు లేదా ఇతర రక్షణ పరికరాలను మోహరించలేదని అధికారికంగా వెల్లడించింది.

21 May 2025
తమిళనాడు

Tamil Nadu: విద్య నిధులను నిలిపివేసినందుకు.. కేంద్రంపై మరోసారి సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం..

కేంద్రం,తమిళనాడు ప్రభుత్వాల మధ్య మళ్లీ వివాదం తలెత్తింది. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మరోసారి స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

21 May 2025
కర్ణాటక

Banu Mushtaq: 'హార్ట్‌ల్యాంప్‌' కన్నడ రచయిత్రి బాను ముస్తాక్‌'కు ప్రతిష్ఠాత్మకమైన బుకర్‌ ప్రైజ్‌

2025 బుకర్ ప్రైజ్ అనే అంతర్జాతీయ స్థాయిలో అత్యంత గౌరవనీయమైన సాహిత్య పురస్కారాన్ని ఈసారి కన్నడ రచయిత్రి బాను ముస్తాక్ అందుకున్నారు.

21 May 2025
ఇండిగో

Airlines Alert: భారీ వర్షం కారణంగా గోవాకు విమానాలు ఆలస్యంగా నడుస్తాయి: ఇండిగో 

అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో దేశవ్యాప్తంగా పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి.

Andhra Pradesh: ఏపీలో రెండు నగరాల్లో ఫైవ్ స్టార్ హోటల్స్.. కొత్త పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్ర మంత్రి మండలి (కేబినెట్) సమావేశంలో పలు కీలక పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.

21 May 2025
విజయనగరం

Vizianagaram: ఐఈడీ సిద్ధం చేస్తుండగా సిరాజ్‌ అరెస్ట్.. ఎఫ్‌ఐఆర్‌లో కీలక అంశాలు

ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న విజయనగరంలో ఇప్పుడు కలవరపాటు వాతావరణం నెలకొంది.

Andhrapradesh: ప్రాజెక్టుల నిర్వహణలపై నిర్లక్ష్యం - ఆర్థికశాఖ అభ్యంతరాలతో ప్రమాదంలో డ్యామ్'లు 

ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక ముఖ్యమైన ప్రాజెక్టులు తగిన విధంగా నిర్వహించకపోవడం, జలవనరులశాఖ పంపిన ప్రతిపాదనలను ఆర్థికశాఖ తిరస్కరించడంవల్ల వాటి భద్రత ప్రశ్నార్థకంగా మారింది.

AP Rains: ఏపీలో నేడు పలు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన.. అత్యంత వేగంగా నైరుతి రుతుపవనాలు 

ఈ నెల 23 లేదా 24 తేదీల్లో నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ)మంగళవారం ప్రకటించింది.

21 May 2025
ముంబై

Mumbai Rain: ముంబైను ముంచెత్తిన కుండపోత వర్షం.. రోడ్లన్నీ జలమయం.. వాహనదారులకు ఇక్కట్లు

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మంగళవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది.

Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికను రూపొందిస్తోంది.