భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Chandrababu: 2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో ఏపీ ముందుకు.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ప్రణాళికలు
నీతి ఆయోగ్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
KTR: పార్టీ అధినేతకు సూచనలు ఇవ్వడం కోసం లేఖలు రాయొచ్చు : కేటీఆర్
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కి కవిత లేఖ రాయడంపై పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు.
Rahul Gandi: రాహుల్ గాంధీకి గట్టి ఎదురుదెబ్బ.. నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి పరువు నష్టం కేసులో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Bhadradri Seetharam: భద్రాద్రి సీతారాముల ఫొటోలకు అధికారిక కాపీ రైట్స్
తెలుగు ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన భద్రాచల సీతారామచంద్రస్వామి ఆలయం భక్తుల సందర్శనతో రోజూ శ్రీరామ నామజప ధ్వనులతో గుమిగూడుతోంది.
Punjab: పంజాబ్ విద్యాశాఖ కీలక నిర్ణయం.. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు బోధన ప్రారంభం
పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు భాష బోధనను ప్రారంభించనుంది.
Vallabhaneni Vamsi: కస్టడీలో వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
IndiGo Flight: అనుమతికి పాక్ 'నో'.. 227 మందిని కాపాడిన పైలట్లు
ఉరుములు, మెరుపులతో కూడిన కారుమేఘాలు.. విమానం మెల్లగా ముందుకు సాగితే ప్రయాణికులందరికీ ప్రాణహాని తప్పదు.
Road Accident: కడప గువ్వల చెరువు ఘాట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కడప గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో జరిగిన ఈ విషాదకర ఘటనలో ఐదుగురు వ్యక్తులు ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు.
NITI Aayog: నేడు దిల్లీలో మోడీ నేతృత్వంలో నీతి ఆయోగ్ పాలక మండలి భేటీ
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం దిల్లీలో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం జరుగనుంది.
Monsoon: నేడు కేరళలోకి రుతుపవనాల ప్రవేశం.. దేశవ్యాప్తంగా వర్ష సూచన
భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తాజా అంచనాల ప్రకారం, వ్యవసాయానికి కీలకమైన నైరుతి రుతుపవనాలు ఈ శనివారం కేరళను తాకనున్నాయి.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో టికెట్లపై 10% రాయితీ నేటి నుంచే
హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ ప్రకటించిన ప్రయాణ ఛార్జీలపై 10 శాతం రాయితీ ఈ శనివారం నుంచి అమల్లోకి రానుందని ఎల్‌అండ్‌టీ సంస్థ శుక్రవారం ప్రకటించింది.
MLC Kavitha: కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత
''మా నాయకుడు కేసీఆర్‌గారే. రాష్ట్ర అభివృద్ధి ఆయన నాయకత్వంలోనే సాధ్యమవుతుంది'' అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు
రాష్ట్ర విభజన జరిగి 10ఏళ్లు పూర్తయిన సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని పునర్విభజన చట్టంలో పొందుపర్చించి నోటిఫై చేయాలన్న అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
AP DSC: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుంది.. స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్), డీఎస్సీ (జనరల్ టీచర్ రిక్రూట్మెంట్) పరీక్షల నిర్వహణకు సంబంధించి స్పష్టత వచ్చింది.
World Bank, FATF: పాక్ ఆర్థిక మూలాలపై భారత్ దెబ్బ.. ప్రపంచ బ్యాంకుకి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఇండియా
పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌లో తీవ్ర ఆవేదన వెల్లివిరిసింది.
Ajit Doval: ఎస్-400 క్షిపణి వ్యవస్థ ముందస్తు డెలివరీల కోసం రష్యాకు వెళ్లనున్న అజిత్ దోవల్
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రాబోయే వారం రష్యా పర్యటనకు సన్నద్ధమవుతున్నారని సమాచారం.
Pakistan: పాకిస్థాన్‌కు గూఢచర్యం ఆరోపణలు.. మరో ఇద్దరిని అరెస్టు చేసిన యుపి ఎటిఎస్
పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేస్తున్నారన్న అనుమానంతో ఉత్తర్‌ప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది.
Supreme Court: పోక్సో కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. దోషిగా తేలిన వ్యక్తికి అరుదైన తీర్పు..
ఒక పోక్సో కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అరుదైన తీర్పు ఇచ్చింది.
Karnataka: కర్ణాటక గ్యాంగ్ రేప్ నిందితులకు బెయిల్ మంజూరు.. విజయోత్సవ ఊరేగింపుతో సంబరాలు
కర్ణాటకలో జరిగిన ఓ సామూహిక అత్యాచార ఘటన కేసులో నిందితులకు బెయిల్ మంజూరు కావడం, అనంతరం వారు ఊరేగింపు నిర్వహించడం దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు రేపుతోంది.
Tamannaah Bhatia: తమన్నాతో మైసూర్ శాండల్ ఒప్పందం.. కన్నడ సంఘాలు తీవ్ర అభ్యంతరం
వందేళ్లకు పైగా చరిత్ర గల ప్రసిద్ధ మైసూరు శాండల్ సబ్బుకు బాలీవుడ్ నటి తమన్నా భాటియాను ప్రచారకర్తగా నియమించడం కర్ణాటక రాష్ట్రంలో పెద్ద హంగామా సృష్టిస్తోంది.
Andaman: భారత్ క్షిపణి పరీక్షలు.. అండమాన్ నికోబార్ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు నోటమ్ జారీ
అండమాన్ నికోబార్ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
Miss World 2025 : హెడ్-టు-హెడ్ ఛాలెంజ్‌లో 20 మంది ఫైనలిస్టులు ఎంపిక
ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీ తాజాగా మరో కీలక దశను చేరుకుంది.
Delhi: ఢిల్లీ విశ్వవిద్యాలయానికి రాహుల్ గాంధీ.. ప్రొటోకాల్ ఉల్లంఘించారంటూ అభ్యంతరం
లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న కాంగ్రెస్ ప్రముఖుడు రాహుల్ గాంధీ, అనూహ్యంగా ఢిల్లీ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు.
Banana Farming: భూతాపంతో అరటి పంట ఉనికికే ప్రమాదం.. కోరలుచాస్తున్న వాయు, జల కాలుష్యాలు
అరటి పండు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో ఒకటి.
Miss world 2025: శిల్పకళా వేదికగా మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలేలో 24 దేశాల అందగత్తెలు పోటీ
శిల్పకళా వేదికపై గురువారం జరిగిన మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన అందగత్తెలు తమ సృజనాత్మకతను,నైపుణ్యాలను ప్రదర్శించారు.
Vizag Steel: విశాఖ స్టీల్‌ప్లాంట్ ఎస్‌ఎంఎస్ 2లో అగ్నిప్రమాదం
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్-2 విభాగంలో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది.
CM Chandrababu: ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. నేడు ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ
రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అభివృద్ధి అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి న్యూఢిల్లీకి చేరుకున్నారు.
Kavitha: 'భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు ఉంటుందనే ఊహాగానాలు'.. రజతోత్సవ సభ అనంతరం కేసీఆర్‌కు కవిత లేఖ!
బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ గురించి తక్కువగా మాట్లాడిన నేపథ్యంలో... భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపాయి.
Pralhad Joshi: కర్ణాటక హోంమంత్రి పరమేశ్వరపై ఈడీ దాడులు.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కీలక వ్యాఖ్యలు
నటి రన్యా రావు బంగారు స్మగ్లింగ్ కేసు నేపథ్యంలో, కర్ణాటక హోంమంత్రి జీ. పరమేశ్వరకు చెందిన విద్యాసంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.
Kodali Nani: మాజీ మంత్రి,వైసీపీ నేత కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ
వైఎస్సార్సీపీ కీలక నేత,మాజీ మంత్రిగా ఉన్న కొడాలి నాని పై కృష్ణా జిల్లా ఎస్‌పీ గంగాధర్ లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్.. జవాన్ వీరమరణం
జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లా ఛత్రు ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
Himanta Biswa Sarma: ముందు మీ రెండు చికెన్స్ నెక్‌లు జాగ్రత్త.. బంగ్లాదేశ్‌ను హెచ్చరించిన హిమంత బిశ్వ శర్మ
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి కఠినమైన హెచ్చరిక జారీ చేశారు.
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు అభివృద్ధిలో కీలకమైన ముందడుగు.. సిటీ సైడ్ డెవలప్‌మెంట్ కోసం 500 ఎకరాల భూ కేటాయింపు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏవియేషన్ హబ్‌గా తీర్చిదిద్దే యోజనలో భాగంగా, సిటీ సైడ్ డెవలప్‌మెంట్ కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Jyoti Malhotra: పాకిస్తాన్‌కి 'జ్యోతి మల్హోత్రా' ప్రయాణాన్ని స్పాన్సర్ చేసింది యూఏఈ కంపెనీ..!
పాకిస్థాన్‌కు గూఢచర్యం కేసులో అరెస్టైన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
S Jaishankar: పహల్గామ్ ఉగ్రదాడి ఘటన.. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌పై జైశంకర్ సంచలన ఆరోపణలు
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి ఘటనపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్రంగా స్పందించారు.
Bomb Threat: పంజాబ్, హర్యానా హైకోర్టుకు బాంబు బెదిరింపు
పంజాబ్,హర్యానా హైకోర్టు భవనానికి గురువారం మధ్యాహ్నం బాంబు బెదిరింపు మెయిల్ రూపంలో వచ్చింది.
Supreme Court:'ఈడీ అన్ని పరిమితులను దాటుతోంది'..తమిళనాడు మద్యం కేసులో ఈడీ దర్యాప్తుపై స్టే
తమిళనాడులోని ప్రభుత్వ మద్యం దుకాణాలపై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) నిర్వహించిన దాడులపై భారత సుప్రీంకోర్టు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది.
PM Modi: 'మహిళల సిందూరాన్ని తుడిచిన వాళ్లను మట్టిలో కలిపేశాం'.. పహల్గామ్ ఉగ్ర దాడిపై మరోసారి ప్రధాని మోదీ
"మన మహిళల నుదిటిపై ఉన్న సిందూరాన్ని తుడిచిన వారిని మట్టిలో కలిపేశాం" అని ప్రధాని మోదీ అన్నారు.
PM Modi: 103 అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ..
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న 18 రాష్ట్రాల్లో ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన 103 రైల్వే స్టేషన్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్ నుండి వర్చువల్ ద్వారా ప్రారంభించి దేశ ప్రజలకు అంకితమిచ్చారు.
Pakistan: ఆపరేషన్ సిందూర్ వేళ 50 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు కుట్ర.. తిప్పికొట్టిన బీఎస్‌ఎఫ్
ఆపరేషన్ సిందూర్ పటిష్టంగా కొనసాగుతున్న తరుణంలో, పాకిస్థాన్ భారత్‌లోకి భారీ సంఖ్యలో ఉగ్రవాదులను పంపేందుకు ప్రయత్నించిన ఘటన చోటుచేసుకుంది.