అండమాన్ నికోబార్ దీవులు: వార్తలు

03 Aug 2023

భూకంపం

మరోసారి అండమాన్‌ దీవుల్లో భూ ప్రకంపణలు.. 4.3 తీవ్రత నమోదు

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో మళ్లీ భూకంపం వచ్చింది. గురువారం తెల్లవారుజామున 4.17 గంటలకు భూ ప్రకంపణలు వచ్చినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) ప్రకటించింది.