Loading...

బాయ్‌కాట్‌ టర్కీ: వార్తలు

15 May 2025
• భారతదేశం

Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు..

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్‌పై పాకిస్థాన్ చేపట్టిన దాడులకు టర్కీ నుంచి సహాయం అందినట్లు సమాచారం.

Boycott Turkey: బహిష్కరణ పిలుపుల మధ్య, టర్కీ-అజర్‌బైజాన్ పర్యటనలు రద్దు.. దేశమే ముందంటున్న ఇండియన్స్

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కూడా పాకిస్థాన్‌కు మద్దతుగా నిలుస్తూ భారత్‌పై దాడులకు అవసరమైన డ్రోన్లను టర్కీ టర్నీ సంస్థ ద్వారా పంపిణీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

14 May 2025
• బిజినెస్

Boycott Turkey: 'బాయ్‌కాట్‌ టర్కీ' ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన క్యాన్సలేషన్లు.. వెల్లడించిన ట్రావెల్‌ సంస్థలు!

ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంలో పాకిస్థాన్‌కు మద్దతు తెలిపిన తుర్కియే,అజర్‌బైజాన్‌ దేశాలపై భారతదేశంలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

13 May 2025
• భారతదేశం

Boycott Turkey: ఉద్రిక్తతల నడుమ ఉధృతమైన 'బాయ్‌కాట్ తుర్కియే' నిరసనలు !

భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్‌' ఉగ్రవాదులపై ప్రత్యేక చర్యగా పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుంది.