భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

MOD: ఆర్మీ చీఫ్‌కు కేంద్రం ప్రత్యేక అధికారాలు 

పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో భారత రక్షణ శాఖ కీలకంగా అడుగులు వేస్తోంది.

Operation Sindoor: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల వేళ కేంద్ర మంత్రి అమిత్‌ షా కీలక సమావేశం.. హాజరైన అజిత్ దోవల్ 

భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో పాకిస్థాన్‌తో వాస్తవ నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

Accounts ban: భారత్ ఆదేశాలు నిరాకరించిన ఎక్స్.. @GlobalAffairs ఖాతా నిలిపివేత 

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ (మునుపటి ట్విట్టర్) తాజాగా కీలక ప్రకటన చేసినట్లు సమాచారం.

Hyderabad: 'కరాచీ బేకరీ 100% భారత సంస్థే..పాకిస్తానీ బ్రాండ్ కాదు': యజమానుల స్పష్టత 

భారతదేశంలోని అనేక నగరాల్లో విజయవంతంగా తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్న ప్రముఖ బ్రాండ్ కరాచీ బేకరీ గురించి ప్రస్తుతం ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

Rammohan Naidu: ఇండియా-పాక్ ఉద్రిక్తతల మధ్య రామ్మోహన్ నాయుడికి వై ప్లస్ భద్రత 

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచింది.

Operation Sindoor: భారత్‌లోకి ప్రవేశించేందుకు ముష్కరుల ప్రయత్నాలు.. అడ్డుకొన్న బీఎస్‌ఎఫ్‌.. ఏడుగురు హతం

జమ్ముకశ్మీర్‌లోని సాంబ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దులను దాటి చొరబడ్డే ప్రయత్నం చేసిన పాకిస్థాన్ ఉగ్రవాదులను భారత సరిహద్దు భద్రతా దళాలు (బీఎస్‌ఎఫ్‌) విజయవంతంగా అడ్డుకున్నారు.

09 May 2025

హర్యానా

Ambala: అంబాలాలో మోగిన యుద్ధ సైరన్లు.. ఇళ్లల్లోకి వెళ్ళిపోమంటూ ఎయిర్ ఫోర్స్ నుంచి హెచ్చరికలు

హర్యానా రాష్ట్రంలోని అంబాలాలో యుద్ధ పరిస్థితులను ఊహిస్తూ ఎయిర్ ఫోర్స్ అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు.

Manoj Sinha: యూరీకి జమ్మూకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా.. ఎందుకంటే !

పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత సైన్యం పాక్‌పై చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' విజయవంతంగా ముగిసింది.

Tirumala: తిరుమలలో హై అలెర్ట్..భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృష్ట్యా భద్రత కట్టుదిట్టం

భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Vikram Doraiswami: ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ సైన్యం.. ఆధారాలతో బయటపెట్టిన భారత్

పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ఎల్లవేళలా ప్రోత్సహిస్తోందని భారతదేశం ఎన్నోసార్లు పేర్కొంది.

Vijayawada: విజయవాడ రైల్వే స్టేషన్‌లో హై అలర్ట్‌.. భద్రతా మాక్‌డ్రిల్‌తో అప్రమత్తత!

భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థను మరింత కఠినతరం చేస్తున్నారు.

Indian Railways: భారత్‌ - పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో.. భారతీయ రైల్వే కీలక నిర్ణయం 

భారత్, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, పరిణామాలు ఆందోళనకరంగా మారుతున్నాయి.

Operation Sindoor: పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ ఏటీఎంలు మూసివేత వార్తలు.. స్పందించిన పీఐబీ 

ప్రస్తుతం భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో,సోషల్ మీడియాలో నకిలీ వార్తలు భారీగా వ్యాప్తి చెందుతున్నాయి.

Omar Abdullah: అత్యవసరంగా జమ్మూకు ఒమర్‌ అబ్దుల్లా.. పరిస్థితిని సమీక్షించనున్న సీఎం 

జమ్మూలోని పలు ప్రాంతాలపై గురువారం పాకిస్థాన్ డ్రోన్ దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే.

India-Pakistan Tension: భారత్, పాక్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌.. 24 ఎయిర్‌పోర్టుల క్లోజ్‌

భారత సైన్యం అమలు చేసిన ఆపరేషన్ సిందూర్ అనంతరం పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.

Andhra Pradesh: క్రీడా రంగానికి బూస్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమరావతిపై మరింత దృష్టిసారిస్తూ, స్పోర్ట్స్ సిటీ అభివృద్ధికి కీలకమైన నిర్ణయం తీసుకుంది.

Amritsar: 'భయపడాల్సిన అవసరం లేదు': అమృతసర్​ లో మళ్లీ మోగిన సైరన్.. ఇళ్లలోనుంచి బయటకు రావద్దని హెచ్చరికలు

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేసి వారిని అమానుషంగా హత్య చేసిన ఘటన అనంతరం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది.

Operation Sindoor: చండీగఢ్'​లో ఎయిర్ సైరన్​  హెచ్చరిక

పాకిస్థాన్ సరిహద్దులో పరిస్థితి తీవ్రంగా ఉద్రిక్తంగా మారింది. పాక్ సైన్యం అక్కడి సరిహద్దుల్లో నిరంతరంగా కాల్పులకు పాల్పడుతోంది.

09 May 2025

గుజరాత్

Operation Sindoor: గుజరాత్‌ పోర్ట్‌పై దాడి..? నకిలీ వీడియో అంటూ ఖండించిన పీఐబీ

భారతదేశం - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు మరింత ముదురుతున్నాయి. భారతదేశం చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌'కు ప్రతిగా పాకిస్థాన్ రెచ్చిపోయి మరింత చర్యలకు తెగబడింది.

CA Exams: భారత్-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో.. నేటి నుంచి జరగాల్సిన CA పరీక్షలు రద్దు

ప్రస్తుతం భారత్,పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ పరిస్థితే కొనసాగుతోంది.పాకిస్తాన్ సరిహద్దును ఆనుకుని ఉన్న భారత రాష్ట్రాలపై పాక్ సైన్యం డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేపట్టింది.

Jammu Kashmir: సరిహద్దులో మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్‌.. మహిళ మృతి.. మరొకరికి గాయాలు

ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో గురువారం చోటు చేసుకున్న పాక్ షెల్లింగ్ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా మరో మహిళ తీవ్రంగా గాయపడింది.

AP Liquor Scam: మద్యం కుంభకోణం.. రూ.3,200 కోట్ల దందాపై ఈడీ కేసు నమోదు!

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.3,200 కోట్ల విలువైన మద్యం కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

Operation Sindoor: పాకిస్థాన్ డ్రోన్లు కూల్చేశాం: భారత ఆర్మీ పోస్టు

భారత సరిహద్దుల్లో దాడులకు పాకిస్థాన్‌ తెగబడుతోంది. పాకిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ విరుచుకుపడిన సంగతి తెలిసిందే.

09 May 2025

తెలంగాణ

MISS WORLD: భారత్,పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు.. మిస్ వరల్డ్ పోటీలపై ప్రభావం

భారత్,పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మిస్ వరల్డ్ పోటీలు నిర్వహణపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

Harrop Drone: ఇజ్రాయెల్‌ తయారీ దీర్ఘశ్రేణి లాయిటరింగ్‌ మ్యునిషన్‌ 'హారప్‌'.. భారత అమ్ములపొదిలో మెగా అస్త్రం 

భారతదేశం తాజాగా పాకిస్థాన్‌లోని గగనతల రక్షణ వ్యవస్థలు,రాడార్‌ కేంద్రాలపై దాడి చేయడంలో, ఇజ్రాయెల్‌లో తయారైన దీర్ఘశ్రేణి లాయిటరింగ్‌ మ్యునిషన్‌ 'హారప్‌'ను వినియోగించింది.

Adani & Ambani: 'దేశ సాయుధ బలగాలకు అండగా ఉంటాం'.. అదానీ, అంబానీ 

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. ప్రముఖ పారిశ్రామికవేత్తలు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ స్పందించారు.

Karachi port:1971 తర్వాత కరాచీ ఓడరేవుపై మళ్లీ భారత నావికాదళం దాడులు 

ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధం సందర్భంగా, భారత ప్రభుత్వం అన్ని భద్రతా దళాలకు పూర్తి స్వేచ్చను ఇచ్చింది.

Indian Air Force: రంగంలోకి దిగిన భారత వాయుసేన.. పెషావర్‌పై బాంబుల వర్షం

పాకిస్థాన్ జరిపిన డ్రోన్, మిస్సైల్ దాడులకు భారతదేశం కఠినంగా ప్రతిస్పందించింది.

High Alert: సరిహద్దు రాష్ట్రాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేత, అత్యవసర ఏర్పాట్లు

భారత్‌-పాక్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో దేశంలోని అనేక సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.

INS Vikrant: రంగంలోకి INS విక్రాంత్.. కీలకమైన కరాచీ పోర్ట్ ను పూర్తిగా ధ్వంసం చేసిన భారత నేవీ 

పాకిస్థాన్ దాడులతో భారత్ ప్రతీకార దాడులకు దిగింది. ప్రత్యర్థి దేశంలోకి నేరుగా చొచ్చుకెళ్లి భారీస్థాయిలో దాడులు చేసింది.

08 May 2025

రక్షణ

Fact Check: ఆర్మీ బ్రిగేడ్‌పై ఆత్మాహుతి దాడి చేసినట్లు వస్తున్న వార్తలు నమ్మొద్దు: భారత రక్షణశాఖ

భారత సైన్యం జరిపిన దాడులతో పాకిస్థాన్‌ భయాందోళనకు గురై దుందుడుకు చర్యలకు దిగింది.

civil aviation: భారత్, పాక్ వార్ టెన్షన్.. పౌర విమానయాన శాఖ కీలక ఆదేశాలు

భారతదేశం, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది.

08 May 2025

అమెరికా

Marco rubio: 'ఉద్రిక్తతల నివారణకు ప్రయత్నించండి': భారత్‌, పాకిస్థాన్‌కు చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తా: మార్కో రూబియో

ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు భారత్‌, పాకిస్థాన్‌ పరస్పరం ప్రయత్నించాల్సిన అవసరం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హితవు పలికారు.

Pakistan: ఎఫ్-16 పాకిస్తాన్ పైలట్‌ ను పట్టుకున్ననిఘా వర్గాలు

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో పాకిస్తాన్ పైలట్‌ను భారతదేశం సజీవంగా పట్టుకున్నట్లు నిఘా వర్గాలు నిర్ధారించాయి.

Rajnath Singh: రాజ్‌నాథ్ సింగ్ భేటీలో సీడీఎస్, త్రివిధ దళాధిపతులు,అజిత్ దోవల్.. ముఖ్యమంత్రులకు ప్రధాని ఫోన్

భారతదేశంపై పాకిస్థాన్ మరోసారి తీవ్ర దుస్సాహసానికి పాల్పడింది. పాక్ భూభాగం నుంచి భారీ స్థాయిలో దాడులు జరిగాయని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం వెలుగులోకి వచ్చింది.

08 May 2025

దిల్లీ

Delhi: ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు.. రాష్ట్రపతి భవన్ సహా అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేత

జమ్ముకశ్మీర్, రాజస్థాన్‌లోని అనేక ప్రాంతాల్లో పాకిస్థాన్ వైమానిక దాడుల తర్వాత, సరిహద్దు పట్టణాల్లోని జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.

F-16 Shot Down: పాకిస్థాన్ ఎఫ్-16 ఫైటర్ జెట్‌ను కూల్చేసిన భారత్ 

భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు గురువారం రాత్రి తీవ్రంగా పెరిగిపోయాయి.

08 May 2025

జమ్మూ

Jammu: జమ్మూ,పంజాబ్,రాజస్థాన్‌లలో పాకిస్తాన్ డ్రోన్ దాడులు.. F-16 విమానాలను కూల్చేసిన భారత్ 

జమ్మూ ప్రాంతంలో ఈరోజు పాకిస్థాన్ భారత్‌పై దాడికి పాల్పడింది. జమ్మూ విమానాశ్రయం సమీపంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.

Rajnath Singh: 'మా సహనాన్ని పరీక్షించొద్దు'.. పాక్ కు రాజనాథ్ సింగ్ మరోసారి వార్నింగ్ 

పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్‌ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌' విషయం మనందరికి తెలిసిందే.

#NewsBytesExplainer: భారత్ ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణిని యాక్టివేట్ చేసింది.. ఏమిటీ ఎస్‌-400? 

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్థాన్ వైమానిక దళాలు లేదా క్షిపణులతో దాడులకు దిగితే, అటువంటి దూకుడును నిలువరించే అత్యంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థగా ఎస్-400 వ్యవస్థ ముందుంటుంది.