భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

05 May 2025

దిల్లీ

Delhi Police: పౌరసత్వానికి ఆధార్, పాన్, రేషన్ కార్డులు చెల్లవు.. ఢిల్లీ పోలీసుల కొత్త నిబంధన!

భారతదేశంలో అనధికారికంగా నివసిస్తున్న వలసదారులపై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది.

Maternity Leave: మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. మెటర్నిటీ లీవ్స్‌ పెంచుతూ నిర్ణయం 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మహిళా ప్రభుత్వ ఉద్యోగుల కోసం శుభవార్తను ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.

Kolusu Parthasarathy: లబ్ధిదారులకు ఇబ్బంది రాకుండా పింఛన్లు పంపిణీ 

ఆంధ్రప్రదేశ్ సమాచారశాఖ మంత్రి పార్థసారథి పింఛను పంపిణీలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పింఛన్లు అందించే బాధ్యత అధికారులదేనని ఆయన స్పష్టం చేశారు.

Supreme Court: పహల్గామ్ ఉగ్రదాడిపై పిటిషన్.. సుప్రీంకోర్టు ఆగ్రహం!

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పర్యాటకుల భద్రతను కల్పించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

Keshineni: ఎంపీ చిన్నిపై కేశినేని నాని ఆరోపణలు.. చిన్ని స్పందన ఇదే!

మాజీ ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు కేశినేని చిన్ని మధ్య ఇటీవల మాటల యుద్ధం జరిగింది.

Modi-Putin: ఉగ్రవాదంపై పోరాటం భారత్‌కు రష్యా మరోసారి మద్దతు.. మోదీకి కాల్‌ చేసిన పుతిన్

భారత్‌ ఉగ్రవాదంపై సాగిస్తున్న పోరాటానికి రష్యా మరోసారి మద్దతు ప్రకటించింది.

Supreme Court: 'ఫతేపూర్ సిక్రీ ఎందుకు కాదు?': పిటిషన్ తిరస్కరించిన సుప్రీం కోర్టు

ఢిల్లీకి చెందిన చారిత్రాత్మక కట్టడమైన ఎర్రకోటపై హక్కు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.

Hydro projects:పాకిస్తాన్ కు వరుసగా షాకులిస్తున్న కేంద్రం.. జల విద్యుత్ ప్రాజెక్టులపై పని ప్రారంభం 

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌పై కేంద్రం మరొక భారీ నిర్ణయం తీసుకుంది.

Rajnath Singh:'మీ కోరిక.. నెరవేరుతుంది': భారత్-పాకిస్తాన్ యుద్ధంపై క్లారిటీ ఇచ్చిన రక్షణ మంత్రి

జమ్ముకశ్మీర్‌లో పహల్గామ్ ఘటనపై భారత్ కచ్చితంగా ప్రతీకారం తీసుకుంటుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు.

Chenab Water: పాకిస్థాన్ కి చీనాబ్ నీళ్లు బంద్.. సలాల్‌ జలాశయం గేట్లు మూసివేత..

భారత్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న జలవివాదం మరింత ముదిరుతోంది.

 PM Modi: ప్రధాని నరేంద్రమోదీతో రక్షణశాఖ కార్యదర్శి భేటీ 

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి.

Nitin Gadkari: సూర్యాపేట నుంచి దేవరపల్లి వరకు గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి : నితిన్ గడ్కరీ 

కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.

Ponnam Prabhakar: సంస్థ గాడిలో పడుతోంది.. ఈ దశలో సమ్మె వద్దు : మంత్రి పొన్నం వ్యాఖ్యలు

ఆర్టీసీలో ఎదురవుతున్న సమస్యలను ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

Pahalgam terror attack: పహల్గామ్‌లో హత్యకు గురైన నేవీ అధికారి భార్యపై ట్రోలింగ్; ఎన్‌సిడబ్ల్యు జోక్యం

పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్‌ను సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

05 May 2025

హర్యానా

Money Laundering Case: మనీలాండరింగ్ కేసులో హర్యానా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్..

హర్యానా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ధర్మ సింగ్ చోకర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేసింది.

Tamilnadu: డీఎంకే ఎంపీ ఎ. రాజాకు త్రుటిలో తప్పిన ప్రమాదం.. మైలాదుతురై సభలో ప్రసంగిస్తుండగా ఘటన (వీడియో) 

తమిళనాడులో డీఎంకే పార్టీ నిర్వహించిన ఒక సభలో చిన్న అపశ్రుతి చోటుచేసుకుంది.

VEUP: హైదరాబాద్-విజయవాడ హైవే పై వీఈయూపీకి బ్రిడ్జ్ గ్రీన్ సిగ్నల్.. ఇక ప్రమాదాలకు గుడ్‌బై!

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాలకే కేంద్రబిందువుగా మారిన ప్రాంతాల్లో చౌటుప్పల్ మండలంలోని ధర్మోజిగూడెం కూడలి ఒకటి.

Kanpur: కాన్పూర్'లో ఆరు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు మృతి  

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.కాన్పూర్ నగరంలోని చమన్‌గంజ్ ప్రాంతంలో ఉన్న ఆరు అంతస్తుల లెదర్ ఫ్యాక్టరీలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది.

Metro Fare Rise: మెట్రో ప్రయాణికులకు షాక్.. త్వరలో పెరుగనున్న ఛార్జీలు

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు త్వరలోనే భారీ షాక్ ఎదురవనుంది. ఈ నెల 10వ తేదీ నుంచి మెట్రో రైలు టికెట్ ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది.

05 May 2025

తెలంగాణ

Telangana: రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు.. కేంద్ర పథకాలకు ఇకపై ఇదే ప్రామాణికం

ఆధార్‌ నమూనాలో రైతులకు 11 అంకెలతో కూడిన ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా,రైతుల నమోదు (ఫార్మర్‌ రిజిస్ట్రీ) ప్రాజెక్టు సోమవారం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభం కానుంది.

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో మరో భారీ ఉగ్రదాడికి కుట్ర.. జైళ్లను లక్ష్యంగా చేసుకున్న ముష్కరులు..!

జమ్ముకశ్మీర్‌లో ఉన్న హైప్రొఫైల్ ఉగ్రనాయకులను విడుదల చేయడాన్ని కేంద్రీకరించి భారీ కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.

Dog Incident:హైదరాబాద్‌లో కలకలం.. యజమానిని చంపిన పెంపుడు కుక్క! 

హైదరాబాద్‌లోని మధురానగర్‌లో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ పెంపుడు కుక్క తన యజమాని ప్రాణం తీసిన ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.

AP Rains: ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతోకూడిన వర్షం.. ఇవాళ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..

ఆంధ్రప్రదేశ్'లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు తీవ్రంగా పడుతున్నాయి.ఆదివారం ఉదయం నుంచి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.

AP Rains: గాలివాన బీభత్సం.. ఏడుగురు మృతి.. వందల ఎకరాల పంట నష్టం

ఆదివారం తెల్లవారక ముందు నుంచే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణం బీభత్సంగా మారింది.

India-Pakistan: మన మార్కెట్లో తమ వస్తువులను విక్రయించుకునేందుకు పాక్‌ కుటిలయత్నాలు.. భారత్‌ హైఅలర్ట్‌

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

Pakistan: మరోసారి కాల్పులకు దిగిన పాకిస్తాన్.. కౌంటర్ ఇచ్చిన భారత సైనికులు..

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

05 May 2025

తెలంగాణ

Justice Girija Priya Darsini: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూత

తెలంగాణ హైకోర్టు సిట్టింగ్‌ జడ్జిగా సేవలందిస్తున్న జస్టిస్‌ మాటూరి గిరిజా ప్రియదర్శిని (61) ఆదివారం ఉదయం కన్నుమూశారు.

Andhrapradesh: కౌలు రైతులకూ 'అన్నదాత సుఖీభవ'.. 20వ తేదీలోగా అర్హుల జాబితాలు సిద్ధం చేయాలన్న ప్రభుత్వం 

ఇప్పటి వరకు సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే వర్తించేలా ఉన్న 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని, ఈసారి కౌలు రైతులకూ విస్తరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.

Video: ఉగ్రవాదులకు సహాయం.. తప్పించుకునే క్రమంలో నదిలో దూకిన వ్యక్తి.. వీడియో రిలీజ్ 

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులకు సహాయం చేసిన ఆరోపణలపై భద్రతా బలగాల అదుపులో ఉన్న ఓ వ్యక్తి, తప్పించుకునే ప్రయత్నంలో నదిలో దూకడంతో ప్రాణాలు కోల్పోయాడు.

Air India: హౌతీల క్షిపణి దాడితో కలకలం.. ఎయిర్ ఇండియా విమానాలు తాత్కాలికంగా రద్దు

ఇజ్రాయిల్‌లో వాణిజ్య హబ్‌గా పేరున్న టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఆదివారం హౌతీ తీవ్రవాదులు క్షిపణి దాడి జరిపారు.

04 May 2025

ఇండిగో

IndiGo :మద్యం మత్తులో ఎయిర్‌హోస్టెస్‌పై అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు!

దిల్లీ నుండి శిర్డీ వెళ్ళే ఇండిగో విమానంలో శుక్రవారం మధ్యాహ్నం దారుణ ఘటన జరిగింది. ఒక ప్రయాణికుడు, ఎయిర్‌హోస్టెస్‌పై మద్యం మత్తులో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

Munir Ahmed: పాక్ మహిళతో పెళ్లి.. ఉద్యోగం పోయింది.. మోదీనే న్యాయం చేయాలి

పాకిస్థానీ మహిళను పెళ్లాడిన విషయంలో సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మునీర్‌ అహ్మద్‌ ఉద్యోగం నుంచి తొలగించిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

Rahul Gandhi: హిందూ మతంలో రాహుల్ గాంధీకి చోటు లేదు : శంకరాచార్య

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శ్రీరాముడిపై చేసిన తాజా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

X Handle: పహల్గాం దాడి తర్వాత భారత్‌ కఠిన నిర్ణయం.. ఇమ్రాన్ ఖాన్‌, భుట్టో 'ఎక్స్' ఖాతాలు బ్లాక్‌

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్‌ తీసుకుంటున్న కఠిన చర్యల్లో భాగంగా పాక్‌ కీలక నేతల సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేయడం కీలక ఘట్టంగా మారింది.

04 May 2025

ఆర్మీ

Army: 600 అడుగుల లోయలో పడిన ఆర్మీ ట్రక్కు.. ముగ్గురు జవాన్ల మృతి

జమ్ముకశ్మీర్‌లోని రాంబన్‌ సమీపంలో భారత సైన్యానికి చెందిన ట్రక్కు లోయలో పడిపోయిన ఘటన విషాదాన్ని మిగిల్చింది.

Amar preet singh: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య ప్రధాని మోదీతో ఎయిర్‌ చీఫ్‌ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీతో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్ సమావేశమయ్యారు.

Chandrababu: క్రియేటివ్‌ ల్యాండ్ ఆసియాతో ఒప్పందం.. 25వేల ఉద్యోగావకాశాలు!

భారతదేశంలో తొలిసారి ట్రాన్స్‌మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సిటీగా రూపొందించిన క్రియేటర్‌ ల్యాండ్‌ను ప్రజా రాజధాని అమరావతిలో ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

04 May 2025

పంజాబ్

Amritsar: భారత సైనిక రహస్యాలు పాక్‌కు.. అమృత్‌సర్‌లో ఇద్దరు అరెస్టు

పంజాబ్‌లోని అమృత్‌సర్‌ రూరల్‌ పోలీసులు ఇటీవల రెండు వ్యక్తులను అరెస్టు చేశారు.

Swami Sivananda: స్వామి శివానంద మృతి.. ప్రధాని మోదీ సంతాపం

ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద (128) కన్నుమూశారు. వారణాసిలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారని సన్నిహితులు తెలిపారు.