పహల్గాం ఉగ్రవాద దాడి: వార్తలు

Pahalgam attack: పహల్గాం దాడి వెనక కశ్మీర్‌ నుంచి పాకిస్థాన్‌కు పారిపోయిన లష్కరే ఉగ్రవాది ఫరూఖ్‌ నెట్‌వర్క్‌..!

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి, కశ్మీర్‌ నుంచి పారిపోయి ప్రస్తుతం పాకిస్థాన్‌లో తలదాచుకున్న ఓ ఉగ్రవాది నెట్‌వర్క్‌ ఈ దాడికి సాయపడినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) స్పష్టంచేసింది.

Pahalgam Terror Attack: ఎన్‌ఐఏ దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలు.. ఎంట్రీ, ఎగ్జిట్‌ రూట్స్‌ను బ్లాక్‌

పెహల్‌గామ్‌ ఉగ్రదాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణను వేగవంతం చేసింది.

Pahalgam attack: పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న పాకిస్తాన్ ఉగ్రవాది.. మాజీ స్పెషల్ ఫోర్స్ కమాండో 

పహల్గాం దాడిలో పాలుపంచుకున్న నలుగురు ఉగ్రవాదుల్లో ఒకరిగా గుర్తించిన హషిమ్ మూసా, పాకిస్థాన్ సైన్యంలో ప్రత్యేక దళమైన పారా కమాండోగా పనిచేశాడని దర్యాప్తు బృందాలు తేల్చాయి.

Pakistani Nationals: భారత్- పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత.. పాక్ పౌరులు దేశం వీడేందుకు నేడే చివరి రోజు..

కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం తారాస్థాయికి చేరింది.

Pahalgam Attack video: పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి వెలుగులోకి వచ్చిన కొత్త వీడియో.. తెలీకుండానే రికార్డ్‌ చేసిన టూరిస్ట్‌! 

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన కొత్త వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.

Pahalgam Terror Attack: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య.. మన దేశంలో ఈ వస్తువుల ధరలు పెరిగే అవకాశం.. వాటి వివరాలివే

ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.