భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

India-Pakistan: అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్‌ ఆర్మీ కాల్పులు.. సమర్థంగా ఎదుర్కొంటున్న భారత్‌ 

గత కొన్ని రోజులుగా నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ సైన్యం తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.

Nehru Zoo: నెహ్రూ జూపార్కులో అందుబాటులోకి రానున్న టైగర్‌ గ్లాస్‌ ఎన్‌క్లోజర్‌

హైదరాబాద్‌లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో టైగర్ గ్లాస్ ఎన్‌క్లోజర్‌ను త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Kolkata: కోల్‌కతా హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం 14 మంది మృతి.. పలువురికి గాయాలు

కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం సెంట్రల్ కోల్‌కతాలోని ఓ హోటల్‌లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి.

30 Apr 2025

తెలంగాణ

TG SSC Result: నేడే తెలంగాణ టెన్త్‌ ఫలితాలు.. మధ్యాహ్నం విడుదల చేయనున్న సీఎం 

తెలంగాణ పదో తరగతి విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫలితాలు బుధవారం నాడు ప్రకటించనున్నారు.

Simhachalam: సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో పెనువిషాధం.. గోడకూలి 8 మంది భక్తులు మృతి

విశాఖ జిల్లా సింహాచలంలో జరుగుతున్న చందనోత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

PM Modi: సైన్యానికి పూర్తి స్వేచ్ఛ .. సీడీఎస్‌, రక్షణమంత్రి, ఎన్‌ఎస్‌ఏల సమావేశంలో ప్రధాని మోదీ

భారత సాయుధ దళాల సామర్థ్యంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

PM Modi: సీడీఎస్‌, రక్షణమంత్రి, ఎన్‌ఎస్‌ఏలతో ప్రధాని మోదీ కీలక సమావేశం 

పహల్గాం దాడి తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో, దేశ రాజధాని ఢిల్లీలోను కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

TG High Court: భూదాన్ భూముల వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన ఐపీఎస్ అధికారి

భూదాన్ భూముల అంశంపై పలువురు ఐపీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంపై 24న విచారణ చేపట్టిన న్యాయస్థానం 27 మంది అధికారులకు చెందిన భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని ఆదేశించింది.

#NewsBytesExplainer: ఆంధ్రప్రదేశ్ రాజధాని పై కొనసాగుతున్న వివాదం: మారుతున్న రాజకీయ నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత దశాబ్దకాలంగా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.

Pahalgam: కొన్నాళ్లు ముందు బేతాబ్‌ వ్యాలీలో ఉగ్రవాదుల సంచారంపై అనుమానాలు..?

పహల్గాం సమీపంలోని బైసరన్‌ లోయలో జరిగిన ఉగ్రదాడిపై ప్రస్తుతం కీలక ఆధారాలు వెలుగు చూస్తున్నాయి.

Pahalgam Terror Attack: ఎన్‌ఐఏ దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలు.. ఎంట్రీ, ఎగ్జిట్‌ రూట్స్‌ను బ్లాక్‌

పెహల్‌గామ్‌ ఉగ్రదాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణను వేగవంతం చేసింది.

Miss World Pageant: మిస్‌ వరల్డ్‌ పోటీలకు ముస్తాబవుతున్న హైదరాబాద్  

మే 7 నుంచి 31 వరకు హైటెక్స్‌ వేదికగా జరగబోయే "మిస్ వరల్డ్ 2025" పోటీలను పురస్కరించుకొని, నగరాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) భారీ సన్నాహాలు చేపట్టింది.

Revanth Reddy: మిస్ వరల్డ్‌ ఏర్పాట్లపై సీఎం సమీక్ష..అతిథులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసేలా అదేశాలు

మిస్‌వరల్డ్‌ - 2025 పోటీల ఏర్పాట్లను సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్షించారు.

X Handle: భారత్‌లో పాక్‌ రక్షణ మంత్రికి షాక్‌.. ఖవాజా అసిఫ్ 'ఎక్స్‌' ఖాతా బ్లాక్‌

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహ్మద్ అసిఫ్ సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలతో భారత ప్రభుత్వం ఆయన ఎక్స్‌ (మాజీ ట్విటర్) ఖాతాను బ్లాక్‌ చేసింది.

#NewsBytesExplainer: భారత సైన్యం సైనిక పత్రాలు లీక్ అంటూ పాకిస్థాన్ ఫేక్ పోస్టులు.. నిజమేంటంటే.. 

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తిరిగి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Hyderabad-Vijayawada: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌.. ఒక్కో కిలోమీటరుకు రూ.20 కోట్లు!

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి విస్తరణపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) వేగంగా ముందుకు సాగుతోంది.

Pahalgam Terror Attack: రేపు దేశ భద్రతకు సంబంధించి ప్రధాని మోదీ అధ్యక్ష కీలక సమావేశం 

పహల్గాం ఉగ్రదాడి పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై వరుసగా కీలక సమావేశాలు నిర్వహిస్తోంది.

Supreme Court: జాతీయ భద్రత కోసం పెగాసస్ వాడితే తప్పేమీ లేదు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

2021లో పెగాసస్ స్పైవేర్ వివాదంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే.

29 Apr 2025

బీజేపీ

Paka Venkata Satyanarayana: ఏపీ రాజ్యసభ ఎన్డీయే అభ్యర్థిగా పాక వెంకటసత్యనారాయణ

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ ఖాళీ స్థానానికి అభ్యర్థి పేరు తేలింది. ఎన్డీయే తరఫున ఉమ్మడి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ(BJP) నేత పాక వెంకటసత్యనారాయణను బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది.

India-Pakistan: ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ విమానాలకు భారత గగనతలం మూసివేత..? 

పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) ఘటన తర్వాత భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి.

Rahul Gandhi: పహల్గామ్‌పై కాంగ్రెస్ కొత్త డిమాండ్?.. పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు కోరుతూ ప్రధానికి రాహుల్‌ లేఖ

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

29 Apr 2025

అమరావతి

 Amaravati: అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా సీఎం చంద్రబాబు ప్రయత్నాలు!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

SIPRI: ప్రపంచ సైనిక వ్యయంలో ఐదవ స్థానంలో భారతదేశం.. పాకిస్తాన్ ఎన్నో స్థానంలో ఉందంటే: SIPRI

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో పహల్గామ్ వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి తరువాత భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.

29 Apr 2025

కెనడా

 Canada: కెనడా బీచ్ సమీపంలో ఆప్ నాయకుడి కుమార్తె అనుమానాస్పద మృతి

కెనడాలో ఒక భారతీయ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది.

Hyderabad: లంచం తీసుకొని చెత్త డబ్బాలో దాచిన ఎస్సై.. ఏసీబీకి అడ్డంగా దొరికాడు!

శామీర్‌పేట ఎస్సై ఎం. పరశురాం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చేతికి చిక్కాడు.

Pahalgam attack: పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న పాకిస్తాన్ ఉగ్రవాది.. మాజీ స్పెషల్ ఫోర్స్ కమాండో 

పహల్గాం దాడిలో పాలుపంచుకున్న నలుగురు ఉగ్రవాదుల్లో ఒకరిగా గుర్తించిన హషిమ్ మూసా, పాకిస్థాన్ సైన్యంలో ప్రత్యేక దళమైన పారా కమాండోగా పనిచేశాడని దర్యాప్తు బృందాలు తేల్చాయి.

Pahalgam Attack: కాశ్మీర్‌లోని 87 పర్యాటక ప్రదేశాలలో 48 టూరిస్టు ప్రాంతాల మూసివేత.. కేంద్రం కీలక నిర్ణయం

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

Pakistani Nationals: భారత్- పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత.. పాక్ పౌరులు దేశం వీడేందుకు నేడే చివరి రోజు..

కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం తారాస్థాయికి చేరింది.

AP DSC: ఏపీ మెగా డిఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు.. నిబంధనల్లో సడలింపులు

ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇటీవల విడుదలైన డిఎస్సీ నోటిఫికేషన్‌లో అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారిన పలు నిబంధనలను సవరించే నిర్ణయం తీసుకుంది.

Pahalgam Attack video: పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి వెలుగులోకి వచ్చిన కొత్త వీడియో.. తెలీకుండానే రికార్డ్‌ చేసిన టూరిస్ట్‌! 

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన కొత్త వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.

PSR Anjaneyulu: సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్‌కు మరో ఎదురుదెబ్బ.. మరో కేసు నమోదు

సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులకు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది.

India-Pakistan:'పాక్‌ ఓ మోసపూరిత దేశం..'పహల్గామ్ దాడిపై ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌ను ఎండగట్టిన భారత్

సీమాంతర ఉగ్రవాదానికి బాసటగా నిలుస్తూ, భారత్‌లో హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్‌ను న్యూదిల్లీ ఓ అంతర్జాతీయ వేదికపై కఠినంగా విమర్శించింది.

29 Apr 2025

తెలంగాణ

Indiramma House: ఇందిరమ్మ ఇంటి నిర్మాణం 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపే..

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఒక కొత్త నిబంధనను అమలు చేస్తున్నది.

29 Apr 2025

అమరావతి

CM Chandrababu: క్వాంటమ్‌ వ్యాలీకి చిరునామాగా అమరావతి.. విట్‌లో నూతన భవనాలకు ప్రారంభోత్సవం

ప్రభుత్వం తరఫున యువతకు విస్తృత అవకాశాలు కల్పించేందుకు అవసరమైన ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి.. పార్లమెంట్‌ ప్రాగణంలో అత్యవసర భేటీ!

పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack)తో దేశం మొత్తం షాక్‌కు లోనైంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దాయాదికి తగిన బుద్ధి చెప్పేందుకు భారత్‌ సిద్ధమవుతోంది.

Andhra Pradesh: రేషన్ కార్డు దారులకు శుభవార్త.. ఆ నెల నుంచి కందిపప్పు, రాగులు పంపిణీ

ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 2025 నుండి, రేషన్ షాపుల్లో ఉచిత బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు, రాగులు సబ్సిడీ ధరలో అందించనున్నారు.

Omar Abdullah: పహల్గామ్‌ ఘటనపై అసెంబ్లీ వేదికగా ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ప్రత్యేక తీర్మానం చేసింది.

Modi-Rajnath Singh: పహల్గాం దాడి.. భద్రతా అంశాలపై ప్రధానితో రాజ్‌నాథ్‌ కీలక సమావేశం 

పహల్గాం దాడి కారణంగా భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

GVMC: విశాఖ మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఎన్నిక

విశాఖపట్టణం మహానగర పాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.

Hyderabad Metro : మెట్రో ప్రయాణికుల భద్రత కోసం 'TUTEM' యాప్ సిద్ధం

హైదరాబాద్ మెట్రో రైలు మహిళా ప్రయాణికుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో భాగంగా, మహిళల కోసం ప్రత్యేకంగా 'TUTEM' పేరుతో ఒక మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తేబోతోంది.