భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

28 Apr 2025

తెలంగాణ

mangoes: తెలంగాణ మామిడికి అంతర్జాతీయ గుర్తింపు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మామిడిపండ్లను శుద్ధి చేసి, రైతుల ద్వారానే 'తెలంగాణ బ్రాండ్' పేరుతో విదేశాలకు ఎగుమతి చేయాలని ఉద్దేశిస్తోంది.

Visakha Metro: ఊపందుకున్న విశాఖ మెట్రో పనులు

తాజాగా విశాఖ మెట్రో ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ విశాఖ మెట్రో కోసం జనరల్‌ కన్సల్టెన్సీ నియామకానికి బిడ్లను ఆహ్వానించింది.

Yadadri Power Plant: యాదాద్రి పవర్‌ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

యాదాద్రి పవర్‌ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో 600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది.

PM Modi: 'రక్తం మరుగుతోంది'.. ఉగ్రవాదులకు శిక్ష తప్పదు : నరేంద్ర మోదీ

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు.

India-Pakistan: మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్‌.. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశం, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్న వేళ సరిహద్దుల్లో అలజడి కొనసాగుతోంది.

28 Apr 2025

తెలంగాణ

Telangana: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల్లో 41 లక్షల మంది అనర్హులే

ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం తుది జాబితాలను సిద్ధం చేసింది.

28 Apr 2025

అమరావతి

Andhra Pradesh: పాత లేఅవుట్లకు అనుమతుల పునరుద్ధరణ.. 85 వేల కుటుంబాలకు ఊరట

ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం వల్ల 85 వేల కుటుంబాలకు ఊరట లభించనుంది. అప్పు చేసి ఇంటి స్థలాలను (లేఅవుట్లలో ప్లాట్లు) కొనుగోలు చేసిన వారు ఇన్నాళ్లూ అనుమతులు రాక, రుణాలు దొరకక తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఇప్పుడు వారి సమస్యలు పరిష్కారం కానున్నాయి.

DGP Jitender: హైదరాబాద్‌లో పాకిస్తానీయులకు 'లీవ్ ఇండియా' పేరుతో నోటీసులు జారీ!

పహల్గామా ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ పై దౌత్య దాడికి దిగింది. ఈ క్రమంలో భారత్‌లో ఉన్న పాకిస్తానీయులను స్వదేశానికి పంపించేందుకు చర్యలు చేపట్టింది.

Congress leader: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ నేత దారుణ హత్య

గుంతకల్లు పట్టణ శివారులో ఎమ్మెలార్పీఎస్ రాయల సీమ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ లక్ష్మీనారాయణ దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది.

Pahalgam Terror attack: పహల్గామ్ ఉగ్ర దాడి.. ఉగ్రవాదుల ప్రణాళికపై కీలక సమాచారం వెలుగులోకి!

పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది టూరిస్టుల ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Maharashtra: భారత్‌లో 107 మంది పాకిస్థాన్ పౌరులు మిస్సింగ్.. భద్రతా సంస్థలు అలర్ట్

జమ్ముకశ్మీర్‌లో పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక చర్య తీసుకుంది. పాకిస్థాన్ జాతీయుల వీసాలను రద్దు చేసి, వారిని దేశం విడిచిపోవాలని ఆదేశించింది.

PM Modi: పహల్గాం ఉగ్రదాడి.. బాధితులకు న్యాయం చేస్తాం : నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ 'మనసులో మాట' పేరుతో ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే 'మన్‌కీ బాత్‌' కార్యక్రమంలో 121వ ఎపిసోడ్‌లో పహల్గాం ఉగ్రదాడిని (Pahalgam attack) తీవ్రంగా ఖండించారు.

Pahalgam terror attack: పహల్గాం ఉగ్రదాడి.. కేసు NIA కి అప్పగింపు

పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఆధ్వర్యంలో భారత భద్రతా బలగాలు, జమ్మూ-కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Indian Navy: అరేబియా సముద్రంలో శక్తివంతమైన యాంటీ షిప్‌ మిసైల్స్‌ ప్రయోగం

భారత నౌకాదళం ఎటువంటి పరిస్థితుల్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. తాజాగా అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణిని పరీక్షించినట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించింది.

Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి.. లష్కరే తోయిబా ఉగ్రవాదుల ఇళ్లు ధ్వంసం

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా దళాలు ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు చర్యలను మరింతగా పెంచాయి. లష్కరే తోయిబా ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేస్తూ, వారిని నిలువరించేందుకు ప్రయత్నాలు చేపడుతున్నాయి.

27 Apr 2025

ఆర్మీ

BSF Jawan: పాక్ చెరలో భారత్ జవాన్.. 85 గంటల గడిచినా విడుదల లేదు!

భారత సరిహద్దు భద్రతా దళానికి చెందిన జవాను పూర్ణం సాహూ ఇటీవల పొరపాటుతో సరిహద్దు దాటడంతో పాక్‌ సైన్యం పట్టుకున్న సంగతి తెలిసిందే.

27 Apr 2025

ములుగు

Karreguttalu: కర్రెగుట్టలో భయానక వాతావరణం.. కాల్పుల మోతతో దద్దరిల్లుతున్న అడవులు!

దాదాపు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలో 'బ్లాక్ హిల్స్'గా పేరొందిన కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు ఐదో రోజు సుదీర్ఘ కూంబింగ్‌ నిర్వహించాయి.

Line of Control: ఎల్‌ఓసి వద్ద పాక్‌ మళ్లీ కాల్పులు.. పెరుగుతున్న ఉద్రికత్తలు

భారత్‌-పాక్‌ మధ్య పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Seema Haider: 'నేను భారత్‌కు కోడలిని'.. పీఎం మోదీ, సీఎం యోగిలకు సీమా హైదర్‌ విజ్ఞప్తి!

భారత్‌లో ఉండేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు సీమా హైదర్ విజ్ఞప్తి చేశారు.

Rahul Gandi: రాజకీయాల్లో కొత్త ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వాలి.. రాహుల్‌ గాంధీ

గత పదేళ్లలో ప్రపంచ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు.

MIB: కేంద్రం మీడియాకు హెచ్చరిక.. రక్షణకు సంబంధించిన సమాచారాన్ని ప్రస్తావించవద్దు

భారత్, పాకిస్థాన్ మధ్య పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంతో మిలిటరీ కార్యకలాపాలకు సంబంధించిన మీడియా కవరేజ్‌పై భారత ప్రభుత్వ శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది.

26 Apr 2025

తెలంగాణ

Ranga Reddy: ప్రియుడు కోసం భర్త ప్రాణాలు తీసిన భార్య

రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం ఘోర ఘటన చోటు చేసుకుంది.

Pahalgam Terror Attack: 'ఆపరేషన్ క్లీన్-అప్' మొదలు.. 14 మంది ఉగ్రవాదుల లిస్ట్ విడుదల

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా తీవ్ర దుఃఖం, కోపం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నిఘా సంస్థలు 14 మంది స్థానిక ఉగ్రవాదుల జాబితాను సిద్ధం చేశాయి.

26 Apr 2025

తెలంగాణ

Telangana: తెలంగాణ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్

తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి రంగంలో పెద్ద ఊరట లభించింది. సీతారాం సాగర్ ప్రాజెక్టు, సీతమ్మసాగర్ బ్యారేజీలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

26 Apr 2025

వైసీపీ

Sajjala Sridhar Reddy: మద్యం కుంభకోణం.. సజ్జల శ్రీధర్‌రెడ్డికి మే 6 వరకు రిమాండ్

మద్యం కుంభకోణం కేసులో సజ్జల శ్రీధర్‌రెడ్డి అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఏసీబీ కోర్టు ఆయనకు మే 6 వరకు రిమాండ్‌ విధించింది.

Rahul Gandhi: సావర్కర్‌పై వ్యాఖ్యలు.. రాహుల్‌ గాంధీకి పుణె కోర్టు సమన్లు

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) పుణే కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది.

26 Apr 2025

ముంబై

Tahawwur Rana: ఎన్‌ఐఏ విచారణకు సహకరించని రాణా.. ముంబయి దాడులపై అస్పష్ట సమాధానాలు

26/11 ముంబయి ఉగ్రదాడికి సంబంధించి నిందితుడిగా గుర్తింపు పొందిన తహవ్వుర్‌ హుస్సేన్ రాణా ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కస్టడీలో ఉన్నాడు.

Cyber Attack: పాక్‌ హ్యాకర్ల ముప్పు.. భారత్‌లో సైబర్‌ అలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయాయి.

Encounter: కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. 18 మంది మావోయిస్టులు మృతి 

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలలో శనివారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు 38 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం.

AP ACB: రూ.5 కోట్లు ఇవ్వకపోతే మూసేస్తా.. విడదల రజని బెదిరింపులు!

'నా నియోజకవర్గంలో మీ క్రషర్‌ నడవాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే మూసేస్తా, మిమ్మల్ని చంపించేస్తా' అంటూ ఆ సమయంలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నాయకురాలు విడదల రజని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌ క్రషర్‌ యాజమాన్యాన్ని బెదిరించినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది.

26 Apr 2025

వైసీపీ

AP Liquor Scam: మద్యం కుంభకోణంలో ఎస్‌పీవై యజమాని సజ్జల శ్రీధర్‌రెడ్డి అరెస్టు

వైసీపీ హాయంలో చోటు చేసుకున్న వేలకోట్ల మద్యం కుంభకోణంలో ప్రధాన కుట్రదారుల్లో ఒకరైన ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్‌రెడ్డిని (ఏ6) సిట్‌ అధికారులు అరెస్టు చేశారు.

26 Apr 2025

ఆర్మీ

Pak-India: ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు.. తిప్పికొట్టిన భారత్ ఆర్మీ 

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం కాశ్మీర్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది.

Pahalgam Terror Attack: పహల్గాం దాడి తర్వాత కౌంటర్‌ చర్యలు.. ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లు పేల్చివేత 

పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack) అనంతరం జమ్ముకశ్మీర్‌ భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.

26 Apr 2025

అమరావతి

Chandrababu: విద్య-వైద్యం-ఉపాధికి అక్షయపాత్ర అమరావతి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో న్యూదిల్లీలోని లోక కల్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధానమంత్రి నివాసంలో సుదీర్ఘంగా భేటీ అయ్యారు.

#NewsBytesExplainer: భారతదేశం vs పాకిస్తాన్ సైనిక బలం: సైన్యం, నౌకాదళం, వైమానిక దళం వివరణాత్మక విశ్లేషణ

డిక్కీ బలిసిన కోడి చికెన్ కొట్టు ఎదురుగా తొడగొట్టిందట. గట్టిగా యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేందుకు మిలిటరీ వాహనాలు డీజిల్ పొయ్యలేరు కానీ.. ఫైటర్ జెట్ల ట్రయల్ రన్ తీయాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టడమే, కానీ అది చేతకాదు.

Pahalgam Terror Attack: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య.. మన దేశంలో ఈ వస్తువుల ధరలు పెరిగే అవకాశం.. వాటి వివరాలివే

ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

25 Apr 2025

కర్ణాటక

Pahalgam terror attack: పహల్గామ్ దాడిని సమర్థిస్తూ కర్ణాటక వ్యక్తి పోస్ట్.. కేసు నమోదు, నిందితుడి కోసం గాలింపు..

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది నిరాపరాధి పర్యాటకులు తమ ప్రాణాలు కోల్పోయారు.

Pakistan: భారీ దాడులకు భారత్ ప్లాన్ చేస్తోంది..భారతీయులు మూల్యం చెల్లించుకుంటారని ..పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక

పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తరువాత పాకిస్థాన్ అంతర్గతంగా ఆందోళనకు లోనై, భారత్ నుండి వచ్చే ప్రతీకార చర్యలను ఎదుర్కొనడానికి సిద్ధమవుతోంది.

25 Apr 2025

విమానం

Pak airspace shutdown: పాక్‌ తన గగనతలాన్ని మూసివేసిన నేపథ్యంలో.. భారత విమాన ప్రయాణికులకు ఏమవుతుంది?

భారత దేశానికి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ అయిన ఎయిరిండియా (టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలో) కీలక ప్రకటన చేసింది.

Amit Shah: పాకిస్థాన్ పౌరులను తక్షణమే వెనక్కి పంపించండి.. సీఎంలకు అమిత్‌ షా దిశానిర్దేశం

పాకిస్థాన్‌కు చెందిన పౌరుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించేందుకు ముందడుగు వేసింది.