భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

23 Apr 2025

తెలంగాణ

Heat Waves: తెలంగాణలో పెరుగుతుతున్న వడగాలులు.. ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ

తెలంగాణలో ఎండలు భగభగ మండుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.

23 Apr 2025

తెలంగాణ

Indiramma illu: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై క్షుణ్నంగా ఫీల్డ్ వెరిఫికేషన్.. ప్రతి 200 ఇళ్లకు ప్రత్యేకాధికారి నియామకం

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్‌ను సక్రమంగా అమలు చేయాలని గట్టి సంకల్పంతో ముందుకు సాగుతోంది.

23 Apr 2025

ఇండియా

Rajya Sabha: రాజ్యసభకు సర్‌ప్రైజ్ ఎంట్రీ.. ఆయన ఎవరంటే?

ఏపీ మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటు కోసం ఉత్కంఠ రేపుతోంది.

23 Apr 2025

అమరావతి

NTR Statue: గుజరాత్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ తరహాలో.. అమరావతిలో ఎత్తయిన ఎన్టీఆర్ విగ్రహం.. 

ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకు భారీ విగ్రహాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

23 Apr 2025

కేరళ

Kerala: కశ్మీర్ ఉగ్రవాద దాడి నుండి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు న్యాయమూర్తులు,ఎమ్మెల్యేలు 

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో ఇటీవల ఉగ్రవాదులు జరిపిన దారుణ దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

Killers Of Pahalgam: పహల్గాంలో ఉగ్ర దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల చేసిన ఏజెన్సీలు..!

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్న నలుగురు తీవ్రవాదుల ఊహాచిత్రాలను దర్యాప్తు బృందాలు బుధవారం విడుదల చేశాయి.

Terror Attack: రూ.10 లక్షల పరిహారం.. బ్లాక్‌ కలర్‌లో కశ్మీర్ పత్రికల ఫ్రంట్‌ పేజ్‌

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది.

23 Apr 2025

తెలంగాణ

Bhu Bharathi: తెలంగాణ భూ భారతి పోర్టల్ సేవలు - నిషేధిత భూముల సమాచారం తెలుసుకోవడమెలా?

తెలంగాణ రాష్ట్రంలో తాజాగా అమలులోకి వచ్చిన "భూ భారతి చట్టం" ప్రస్తుతం నాలుగు మండలాల్లో పూర్తిస్థాయిలో అమలవుతోంది.

Pahalgam: పహల్గాం దాడిపై ఇంటెలిజెన్స్‌ ముందస్తు హెచ్చరికలున్నా.. చర్యలలో విఫలమయ్యారా? 

పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి అధికారులు ముందుగా దీనిపై హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, దానిని అడ్డుకోవడంలో విఫలమైనారా? అనే సందేహాలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి.

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి ఘటనలో కీలక ఆధారం..  నంబర్ ప్లేట్ లేని బైక్ లభ్యం

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో మంగళవారం (ఏప్రిల్ 22) చోటుచేసుకున్న పర్యాటకులపై ఉగ్రవాద దాడికి సంబంధించి భద్రతా ఏజెన్సీల నుంచి మరో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.

PM Modi: పహల్గామ్ ఉగ్రదాడి పాక్‌ గగనతలంలోకి వెళ్లకుండా మోదీ తిరుగు ప్రయాణం 

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పరిధిలోని పహల్గాం వద్ద పర్యాటకులపై జరిగిన భయంకర ఉగ్రదాడి (Pahalgam Terror Attack) నేపధ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే ముగించుకుని తక్షణమే భారత్‌కి చేరుకున్నారు.

Pahalgam: కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు తరువాత ఏర్పడిందే టీఆర్‌ఎఫ్‌

పహల్గాంలో బైసరన్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి కారణమైన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్‌)' అనే ఉగ్రవాద సంస్థ ఇటీవలే ఏర్పడింది.

Pahalgam: నాడు క్లింటన్‌..నేడు జేడీ వాన్స్‌: దేశంలో విదేశీ అగ్రనేతల పర్యటనలు సాగుతున్న వేళే ఉగ్రదాడులు..!

జమ్ముకశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే యత్నంగా,విదేశీ ప్రతినిధుల పర్యటన సమయంలో ఉగ్రదాడులు జరుగుతున్నాయన్న అనుమానాలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి.

Pahalgam Terror Attack: పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాది ముష్కరుడి ఫొటో విడుదల..

జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు.

Kauhik Reddy: చంపుతామని బెదిరింపులు.. హుజురాబాద్‌ ఎమ్మెల్యేపై నాన్ బెయిలబుల్ కేసు!

హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రానైట్‌ క్వారీ యజమానిని బెదిరించారన్న ఆరోపణలపై ఆయనపై నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదైంది.

AP SSC Results: విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌.. పది ఫలితాలు విడుదల!

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షా ఫలితాలు (AP SSC Results) ఇవాళ విడుదలయ్యాయి. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఈ ఫలితాలను ప్రకటించారు.

Terror Attack: టెర్రరిస్ట్‌ల దెబ్బకు.. సైనికులను చూసి ఉగ్రవాదులుగా భయపడ్డ టూరిస్ట్‌లు.. వీడియో

జమ్ముకశ్మీర్ లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదుల కాల్పుల్లో కొంతమంది పర్యాటకులు తీవ్ర భయంతో వణికిపోవడంతో, కొందరు కొండలపై, గుట్టల్లో పరిగెత్తి కుప్పకూలిపోయారు.

Kashmir Terror Attack: భర్తను చంపి..భార్యకు మోదీ పేరు ప్రస్తావిస్తూ ఏం చెప్పారంటే..

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో ఉగ్రవాదులు మానవత్వాన్ని మర్చిపోయేలా దారుణానికి ఒడిగట్టారు.

Pahalgam Terror Attack: హనీమూన్‌లో విషాదం.. కళ్లముందే భర్తను కోల్పోయిన నవ వధువు

నిండునూరేళ్లు కలిసి బతకాలని పెళ్లి కలలు కన్న వారు కలలు క్షణాల్లోనే అవిరయ్యాయి.

Heatwave: నిప్పుల కుంపటిని తలపిస్తున్న రాష్ట్రం.. దొర్నిపాడులో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత

రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. మంగళవారం నంద్యాల జిల్లాలోని దొర్నిపాడు ప్రాంతంలో 43.9 డిగ్రీల సెల్సియస్‌ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.

Raj Kasireddy: 'పార్టీ ఫండ్‌ ఎక్కువ వచ్చేలా మద్యం విధానం'.. సిట్‌ విచారణలో గుట్టు విప్పిన కెసిరెడ్డి

వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ పాలనలో మద్యం సరఫరా కాంట్రాక్టుల విషయంలో భారీ అవినీతి చోటుచేసుకున్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తన విచారణలో వెల్లడించింది.

AP SSC Results 2025: విద్యార్థులకు అలెర్ట్.. నేడు పదో తరగతి ఫలితాల విడుదల!

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ముఖ్య సూచన. ఈరోజే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి.

23 Apr 2025

వైసీపీ

Duvvada Srinivas: వైసీపీ నుంచి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.

Saifullah Khalid: పహల్గామ్‌లోని బైసరన్ లోయ ఉగ్రదాడిలో కీలక సూత్రధారి వీడే?

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది.

Pahalgam Terror Attack: సౌదీ పర్యటనను కుదించుకుని దిల్లీ చేరుకున్న మోదీ.. ఉగ్రదాడిపై ఎయిర్‌పోర్టులో అత్యవసర భేటీ

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో పర్యాటకులపై జరిగిన భయానక ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను తక్షణమే ముగించి భారతదేశానికి వెంటనే తిరిగొచ్చారు.

22 Apr 2025

ఇండియా

UPSC CSE 2025 Results: సివిల్స్‌ 2024 ఫలితాల్లో టాప్‌ 5లో ముగ్గురు మహిళలు.. వారి గురించి తెలుసా?

యూపీఎస్సీ సివిల్స్‌ 2024 ఫైనల్‌ ఫలితాల్లో మహిళలు తమ ప్రతిభతో సత్తా చాటారు. ఈసారి టాప్‌ 5 ర్యాంకుల్లో ముగ్గురు మహిళలు చోటు దక్కించుకోవడం విశేషం.

AP Liquor Scam Case: ఏపీ లిక్కర్‌ స్కాంలో రాజ్ కసిరెడ్డి తర్వాత ఎవరు?.. మరో హై-ప్రొఫైల్ పేరు బయటకు!

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్న లిక్కర్ స్కామ్ కేసులో తాజాగా మరో సంచలన మలుపు చోటు చేసుకుంది.

PM Modi: సౌదీ గగనంలో మోదీకి ఘన స్వాగతం.. ఎస్కార్ట్‌గా సౌదీ ఫైటర్‌ జెట్‌లు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు.

22 Apr 2025

గుజరాత్

Aircraft Crash: గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో శిక్షణ విమానం కూలి పైలట్ మృతి 

గుజరాత్ రాష్ట్రంలోని అమ్రేలీ జిల్లాలో భయానకమైన విమాన ప్రమాదం చోటుచేసుకుంది.

22 Apr 2025

దిల్లీ

UPSC CSE Results: యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాలు విడుదల .. టాప్‌-10 ర్యాంకర్లు వీరే..

అఖిల భారత సివిల్‌ సర్వీసుల్లో నియామకాల కోసం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) నిర్వహించిన సివిల్స్‌- 2024 తుది ఫలితాలు మంగళవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి.

22 Apr 2025

పతంజలి

Delhi High Court: రూహ్ అఫ్జాపై అనుచిత వ్యాఖ్యలు.. బాబా రాందేవ్‌పై ఢిల్లీ హైకోర్టు సీరియస్‌

పతంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రముఖ ఫార్మసీ సంస్థ హమ్దర్ద్‌కు చెందిన పాపులర్ డ్రింక్ రూహ్ అఫ్జాపై రాందేవ్‌ చేసిన వ్యాఖ్యలను హైకోర్టు ఖండించింది.

Chandrababu: పోలవరం, బనకచర్లపై చర్చలు.. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో చంద్రబాబు భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం న్యూఢిల్లీలో కీలక సమావేశాలు నిర్వహించారు.

Jagdeep Dhankhar: మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్

రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించలేదన్న ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ వ్యాఖ్యలు ఇటీవల తీవ్రంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి షాక్‌.. మే 6 వరకు రిమాండ్ పొడిగింపు!

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.

Rajya Sabha: స్మృతి ఇరానీ,అన్నామలైకు ప్రమోషన్.. ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లనున్న నేతలు

కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైకు పదోన్నతికి అవకాశాలు కనిపిస్తున్నాయి.

22 Apr 2025

తెలంగాణ

TS Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల..  అధికారిక వెబ్‌సైట్‌లో లింక్, మొబైల్‌కు మెసేజ్‌

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి.

Summer Holidays: ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శుభవార్త - ఈసారి వేసవి సెలవులు ఎక్కువే! 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవుల సందర్భంగా గుడ్ న్యూస్ వచ్చింది.

Banglore: వింగ్ కమాండర్ పై దాడి కేసులో కొత్త మలుపు, IAF అధికారిపై కేసు నమోదు

భారత వైమానిక దళానికి చెందిన వింగ్‌ కమాండర్‌ బోస్‌పై బెంగళూరులో జరిగిన దాడి ఘటన తాజాగా సంచలనం రేపుతోంది.

22 Apr 2025

తెలంగాణ

Rain Alert: తెలంగాణ, ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక.. 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

ఉత్తర చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సముద్రమట్టానికి సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది.