భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Vinay Narwal: భర్తను కోల్పోయిన నేవీ ఆఫీసర్ భార్యపై నీచ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో తన భర్తను కోల్పోయి తీవ్రశోకంలో మునిగిపోయిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్ష్‌పై ఓనీచుడు అనుచితమైన వ్యాఖ్యలు చేసి ఆగ్రహానికి గురయ్యాడు.

Supreme Court: 'మీ అమ్మమ్మ కూడా... సావర్కర్‌ను ప్రశంసించింది': రాహుల్‌కు సుప్రీం మందలింపు

సీనియర్ కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

Pahalgam Terror Attack: బైసరన్‌ లోయలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రదాడి.. హఫీజ్‌ సయీద్‌ హస్తం ఉన్నట్లు నివేదిక వర్గాలు నిర్ధారణ!

జమ్ముకశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశాన్నిదిగ్భ్రాంతికి గురిచేసింది.

25 Apr 2025

దిల్లీ

Medha Patkar: పరువు నష్టం కేసులో 'నర్మదా బచావో ఆందోళన్‌' ఉద్యమకారిణి మేధా పాట్కర్‌ అరెస్ట్ 

ఓ పరువునష్టం కేసులో సామాజిక కార్యకర్త, 'నర్మదా బచావో ఆందోళన్' ఉద్యమకారిణి మేధా పాట్కర్‌ను (Medha Patkar) దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

Bandipora: బందిపొరాలో ఎన్‌కౌంటర్‌.. లష్కరే తోయిబా టాప్‌ కమాండర్‌ హతం 

జమ్ముకశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్‌గామ్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఉగ్రదాడి దేశాన్ని షాక్‌కు గురిచేసింది.

Asif Sheikh: పహల్గాం దాడి.. లష్కరే ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇల్లు పేల్చివేత

పహల్గాం ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్న ఆసిఫ్ ఫౌజీ అనే ఉగ్రవాది తన ఇంటికి భద్రతా బలగాలు రావచ్చని ముందుగానే ఊహించి..వారికి ట్రాప్‌ పెట్టాడు.

Heat Waves: దేశంలో వడగాలుల పంజా.. IMD హెచ్చరికలు, తెలంగాణలో 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ 

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వడగాలులు ధాటిగా వీయనున్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది.

Hyderabad: హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో ఎంఐఎం గెలుపు 

హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం విజయం సాధించింది.

Hamas: పహల్గామ్‌లో హమాస్ అక్టోబర్ 7 నాటి ప్లానే అమలు.. ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ వెల్లడి

భారతదేశంలోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ చేపట్టిన దాడితో పోల్చుతూ,ఇజ్రాయెల్‌కు చెందిన భారత్‌లోని రాయబారి రెవెన్ అజర్ స్పందించారు.

25 Apr 2025

బాపట్ల

Bapatla: డయాబెటిక్‌ స్మార్ట్‌ రైస్‌ కుక్కర్‌.. బాపట్ల పోస్ట్‌ హార్వెస్ట్‌ సెంటర్‌లో కొత్త ఆవిష్కరణలు

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో బాపట్లలోని కోత అనంతర పరిజ్ఞాన కేంద్రం మూడు వినూత్న ఆవిష్కరణలను రూపొందించింది.

AP Liquor Scam: మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు జగనే.. రాజ్‌ అనుచరుడు చాణక్య రిమాండ్‌ రిపోర్టులో సంచలనం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన సమయంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణానికి తుది లబ్ధిదారుడు అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డేనని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పరిశోధనలో వెల్లడైంది.

India-Pakistan: నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు దిగిన పాకిస్థాన్‌ సైన్యం.. దీటుగా బదులిస్తున్న భారత్‌ 

భారత్‌-పాకిస్థాన్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతలు మిన్నంటాయి.పాకిస్తాన్‌ ఆర్మీ కవ్వింపులకు దిగుతూ నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి దుశ్చర్యకు పాల్పడుతోంది.

Pahalgam terror attack: ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని అఖిలపక్ష నేతలకు సర్కారు హామీ: కిరణ్ రిజిజు

ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో కఠినమైనచర్యలు తప్పనిసరని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Simla Agreement: పాకిస్తాన్ రద్దు చేస్తామని బెదిరిస్తున్న సిమ్లా ఒప్పందం ఏమిటి?

పహల్గాం ఉగ్రదాడి ఘటనను దృష్టిలో ఉంచుకుని భారత్ ఇప్పటికే పాకిస్థాన్ పై పలు కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

Pahalgam terror attack: పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో.. రాష్ట్రపతితో అమిత్‌ షా, జై శంకర్‌ కీలక భేటీ

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.

#NewsBytesExplainer: తిరుగు ప్రయాణం మొదలెట్టిన పర్యాటకులు.. జమ్ముకశ్మీర్ పర్యాటక రంగ భవితవ్యం ఏమిటి?

జమ్ముకశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది.

Pahalgam Attack: పాకిస్తాన్ జాతీయులకు వీసా సేవలను తక్షణమే నిలిపివేసిన భారత్.. తక్షణమే దేశాన్ని వీడాలని ఆదేశం

పహల్‌గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్థాన్‌పై గట్టిగా స్పందించింది.

Governments Travel Advisory: పాక్‌లోని భారతీయులు వీలైనంత త్వరగా తిరిగి రావాలి.. సంచలన ఆదేశాలు..

భారత ప్రభుత్వం పాకిస్థాన్‌లో ఉన్న భారతీయులందరూ తక్షణమే తిరిగి రావాలని తీవ్ర స్థాయిలో సూచనలు జారీ చేసింది.

Indian Navy: అరేబియా సముద్రంలో అలజడి.. విజయవంతమైన భారత్‌ నౌకాదళం అత్యాధునిక మిసైల్‌ టెస్ట్‌ 

ప్రస్తుతం భారత్‌-పాకిస్థాన్ మధ్య పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరుతున్న వేళ,దేశ రక్షణ రంగంలో ఓ కీలక ముందడుగు పడింది.

24 Apr 2025

వైసీపీ

Duvvada Srinivas: సస్పెన్షన్‌ పై స్పందించిన ఎమ్మెల్సీ దువ్వాడ.. అకారణంగా వ్యక్తిగత కారణాలతో సస్పెండ్ చేశారని ఆవేదన..

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది.

Indus Waters Treaty: భారతదేశం సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేతతో.. పాకిస్థాన్‌కు జ‌రిగే న‌ష్టం ఏంటి?

జమ్ముకశ్మీర్‌లోని పెహల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను కాల్చిచంపిన దారుణ ఘటనపై స్పందించిన భారత ప్రభుత్వం,కఠిన నిర్ణయం తీసుకుంది.

PM Modi: 'భారతదేశం ప్రతి ఉగ్రవాదిని గుర్తించి, కనిపెట్టి, శిక్షిస్తుంది'.. పహల్గాం ఘటనపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

ఉగ్రవాదం ఎక్కడి నుంచైనా జన్మిస్తే, అక్కడికే వెళ్లి శిక్షిస్తామంటూ ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టంగా పేర్కొన్నారు.

Udhampur Encounter: భద్రతా బలగాలు,ఉగ్రవాదులకు మధ్య ఉదమ్‌పూర్‌లో ఎన్‌కౌంటర్‌.. సైనికుడి మృతి 

జమ్ముకశ్మీర్‌లోని ఉదమ్‌పుర్ జిల్లాలో ఎన్‌కౌంటర్ ఉద్రిక్తతకు దారితీసింది.

24 Apr 2025

ఎక్స్

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ ప్రభుత్వ ఎక్స్‌ ఖాతా భారత్‌లో నిలిపివేత 

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌-పాకిస్థాన్‌ సంబంధాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి.

Pakistan: ఉద్రిక్తతల వేళ కరాచీ తీరంలో క్షిపణి పరీక్షకు సిద్దమైన పాకిస్థాన్.. హై అలర్ట్‌లో ముంబయి 

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి (Pahalgam terror attack) తాలూకు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, భారత్ పాకిస్థాన్‌తో తన దౌత్య సంబంధాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది.

24 Apr 2025

తెలంగాణ

TG ENC: గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు.. బనకచర్ల లింక్ విషయం ప్రస్తావన

తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్ (ఈఎన్సీ) గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు లేఖ రాశారు.

24 Apr 2025

వైసీపీ

AP ACB: వైసీపీ మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపి అరెస్ట్‌

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై ఇప్పుడు పోలీసులు, ఏసీబీ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

India-Pakistan: పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్తాన్ అగ్ర దౌత్యవేత్తకు భారత్ సమన్లు

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది.

24 Apr 2025

తెలంగాణ

NIRD: గ్రామీణాభివృద్ధి శిక్షణకు జీవనాడిగా ఎన్‌ఐఆర్‌డీ గుర్తింపు.. కేంద్రం గ్రాంటు నిలిపివేతతో మూసివేత ప్రమాదం

జాతీయ పోలీస్ అకాడమీ, పరిపాలన అకాడమీ లాంటి ప్రముఖ సంస్థల మాదిరిగా, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ రంగాల్లో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అగ్రగామి సంస్థగా జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ) ఉంది.

Indus Water Treaty: పాకిస్థాన్ తో చేసుకున్న 'సింధు జలాల ఒప్పందం'రద్దు.. అసలు ఈ ఒప్పందం ఏమిటి? 

పాకిస్థాన్, భారత్‌పైకి ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతూనే ఉంది. ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన సంఘటన అందుకు తాజా ఉదాహరణ.

Delhi: సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్‌కు దేశీయ హెచ్‌పీవీ కిట్లు సిద్ధం.. కేంద్రం ప్రకటన

దేశీయంగా అభివృద్ధి చేసిన హెచ్‌పీవీ (HPV) పరీక్ష కిట్లు సర్వైకల్‌ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ కోసం త్వరలో విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది.

Indus Waters: కాశ్మీర్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో.. పాకిస్తాన్‌తో "సింధు జలాల ఒప్పందం" రద్దు, వాఘా మూసివేత..

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ కీలక చర్యలు చేపట్టింది. పాకిస్థాన్ పై వ్యతిరేకంగా భారత్ ప్రతీకార దిశగా ముందడుగు వేసింది.

Jammu and Kashmir: కుల్గామ్‌లో భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్‌ 

జమ్ముకశ్మీర్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. కుల్గామ్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య తీవ్ర ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.

Singareni : సింగరేణి కీలక నిర్ణయం.. తీవ్ర కాలేయ వ్యాధిగ్రస్తులకు సగం జీతంతో సెలవులు

తీవ్ర కాలేయ వ్యాధి (లివర్ సిరోసిస్)తో బాధపడుతున్న కార్మికులకు ఊరట కలిగించే కీలక నిర్ణయాన్ని సింగరేణి యాజమాన్యం తీసుకుంది.

Robert Vadra:'భారతదేశంలో ముస్లింలు బలహీనంగా ఉన్నారు'.. పహల్గామ్ ఉగ్రవాద దాడిపై రాబర్ట్ వాద్రా వివాదాస్పద వ్యాఖ్యలు

పహల్గామ్ ఉగ్రదాడి దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చినప్పటికీ, కొందరు రాజకీయ నాయకులు మాత్రం ఈ ఘటనను కూడా రాజకీయ కోణంలోకి తిప్పే ప్రయత్నం చేస్తున్నారు.

Pahalgam Terror Attack: కశ్మీర్ టెర్రర్ ఎఫెక్ట్.. ఆరు గంటల్లో ఖాళీ అయిన హోటల్స్!

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై జరిగిన భీకర ఉగ్రదాడి భయభ్రాంతులకు గురిచేసింది.

Revanth Reddy: పరువు నష్టం కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో సీఎం రేవంత్‌ పిటిషన్‌

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న పరువు నష్టం కేసును కొట్టివేయాలని ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు.

Revanth Reddy: రేవంత్ కీలక నిర్ణయం.. వారికి ఒక్క పూట మాత్రమే పని 

తెలంగాణలో వేసవి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో ప్రజలు బహిరంగంగా తిరగడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.