భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Karnataka: కర్ణాటకలో దారుణం.. మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య.. భార్యే హంతకురాలు!
కర్ణాటక రాష్ట్రానికి మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సేవలందించిన ఓం ప్రకాశ్ (వయస్సు 68) దారుణ హత్యకు గురయ్యారు.
Sanjay Raut: ఠాక్రే సోదరుల కలయికపై ఊహాగానాలు.. స్పందించిన సంజయ్ రౌత్
మహారాష్ట్ర రాజకీయాల్లో విభేదాల కారణంగా చాలా కాలంగా దూరంగా ఉన్న ఠాక్రే కుటుంబంలోని ఇద్దరు కీలక నేతలు రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేలు మళ్లీ కలిసే అవకాశముందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Pakistan: పాకిస్థాన్‌లో హిందూ శాసనసభ్యుడిపై దాడి.. ఖండించిన ప్రధాని
పాకిస్థాన్‌లో హిందూ శాసనసభ్యుడిపై దాడి ఘటన కలకలం రేపుతోంది.
UP techie Suicide: భార్య వేధింపులు తాళలేక మరో వ్యక్తి ఆత్మహత్య
బెంగళూరులో అతుల్ సుభాష్ ఆత్మహత్య కలకలం సృష్టించిన తరుణంలో దేశవ్యాప్తంగా ఇటువంటి విషాద ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి.
PM Modi AC Yojana: పీఎం మోదీ ఎసీ యోజన 2025 కింద ఉచితంగా ఏసీలు.. ఇందులో నిజమెంత?
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒక సందేశం విపరీతంగా వైరల్ అవుతోంది. దానిలో 'పీఎం మోదీ ఎసీ యోజన 2025' పేరిట ప్రభుత్వం ఉచితంగా 5-స్టార్ ఎయిర్ కండీషనర్లను పంపిణీ చేయనున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి.
Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో కుండపోత వర్షాలు.. కొండచరియలు విరిగి ముగ్గురు మృతి!
జమ్ముకశ్మీర్ రెండు రోజులుగా కుండపోత వర్షాల ధాటికి విలవిలలాడుతోంది.
Happy Birthday Chandrababu : చంద్రబాబు 75వ బర్త్‌డే.. ఐటీ హబ్ హైదరాబాదు నుంచి అమరావతి దిశగా అభివృద్ధి పయనం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ ఆదివారం తన 75వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు.
Kulbhushan Jadhav: జాదవ్ కేసులో కొత్త మలుపు.. అప్పీల్ హక్కుపై పాక్ యూటర్న్
గూఢచర్యం ఆరోపణలతో పాకిస్తాన్ జైల్లో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ విషయంలో, అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) ఇచ్చిన తీర్పులో ఉన్న ఒక చిన్న లొసుగును పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు తన అనుకూలంగా మలుచుకుంటోందని అర్థమవుతోంది.
Omar Abdullah: ఇంకా మౌనంగా ఉండలేను.. దిల్లీ ఎయిర్‌పోర్ట్‌పై ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం
జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం రాత్రి దిల్లీ విమానాశ్రయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Mega DSC: ఏపీలో మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదల.. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు గ్రీన్ సిగ్నల్!
ఆంధ్రప్రదేశ్‌లో నిరీక్షిస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త అందింది. రాష్ట్రంలో మెగా డీఎస్సీ-2025 (Mega DSC 2025) నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ అధికారికంగా విడుదల చేసింది.
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!
తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రస్తుతం భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.
Telangana: ఆర్టీసీలో భారీగా ఉద్యోగ నియామకాలు.. త్వరలోనే 3,038 పోస్టులకు నోటిఫికేషన్
తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త అందింది.
AP Mega DSC 2025: నేడు ఏపీలో టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఎన్ని పోస్టులు ఉన్నాయంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగులకు ఉత్సాహం కలిగించే శుభవార్త వెలువడింది.
Maharashtra: స్కూళ్లలో హిందీని తప్పనిసరి చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వ జీవో.. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రతిపక్ష కూటమి
మహారాష్ట్రలో ని దేవేంద్ర ఫడణవీస్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
BJP MP: ఇలా అయితే పార్లమెంట్ మూసేయాలి.. సుప్రీంకోర్టుపై బీజేపీ ఎంపీ అసహనం..
ఇటీవల పార్లమెంటు ఉభయసభలు ఆమోదించిన అనంతరం,రాష్ట్రపతి సంతకంతో చట్టబద్ధమైన ''వక్ఫ్ సవరణ బిల్లు''పై వ్యతిరేకత వెల్లివిరిసింది.
Bhabesh Chandra Roy: బంగ్లాదేశ్'లో హిందూనేత హత్యపై భారత్ సీరియస్
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచిన తరువాత అక్కడి మైనారిటీలు,ముఖ్యంగా హిందువులపై దాడులు పెరిగిపోతున్నాయి.
online frauds: ఆధ్యాత్మిక యాత్రికులపై సైబర్ నేరగాళ్ల కన్ను.. దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు జరుగుతున్నాయంటూ కేంద్రం అలర్ట్!
దేశంలో వేగంగా పెరుగుతున్న ఆధ్యాత్మిక పర్యటనలపై ఇప్పుడు సైబర్ నేరగాళ్ల దృష్టి పడింది.
TG Weather: తెలంగాణలో రాగల రెండురోజులు వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండీ వార్నింగ్
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Inter Exam Results: ఈ నెల 22వ తేదీ తెలంగాణ ఇంటర్ ఫలితాలు..
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా,వాటిని విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు పూర్తిగా సిద్ధమైంది.
Earthquake: అఫ్గనిస్థాన్-తజికిస్థాన్ సరిహద్దులో భూకంపం.. దిల్లీలోనూ ప్రకంపనలు
ఆఫ్ఘనిస్తాన్, తజికిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం సమయంలో భూకంపం సంభవించింది.
Narendra Modi: సౌదీ ప్రిన్స్ ఆహ్వానం మేరకు.. రెండు రోజులపాటు సౌదీ అరేబియా పర్యటనకు మోదీ
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు సౌదీ అరేబియాలో అధికారిక పర్యటనకు సిద్ధమవుతున్నారు.
GVMC: జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న కూటమి
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ పదవిని కూటమి ప్రభుత్వం తమ అధీనంలోకి తీసుకుంది.
Jammu Kashmir: జమ్మూ-కశ్మీర్‌లో ప్రొఫెసర్‌పై సైనికుల దాడి ఆరోపణలు.. విచారణ ప్రారంభించిన సైన్యం
జమ్ముకశ్మీర్‌లో వాహనాల తనిఖీల సందర్భంగా సైనికులు తనపై దాడి చేశారంటూ ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ చేసిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి.
cheetahs: బోట్స్‌వానా నుండి భారతదేశానికి ఎనిమిది చిరుతలు.. మొదటి నాలుగు మేలో..
దక్షిణ ఆఫ్రికాలోని బోట్స్‌వానా దేశం నుంచి మరో ఎనిమిది చిరుత పులులు భారత్‌కు రానున్నాయి.
Viral video: ఘనంగా కేజ్రీవాల్ కుమార్తె వివాహం.. 'పుష్ప2' పాటకు స్టెప్పులేసిన మాజీ సీఎం
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్,దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట పెళ్లి సందడి నెలకొంది.
CM Revanthreddy: హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్.. ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వంతో ఒప్పందాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ పర్యటనలో రెండోరోజైన శుక్రవారం భారీ పెట్టుబడులకు సంబంధించి ముఖ్యమైన ఒప్పందాలను కుదుర్చుకుంది.
JEE Main 2025 Results: జేఈఈ (మెయిన్) సెషన్ -2 ఫలితాలు విడుదల.. నలుగురు తెలుగు విద్యార్థులకు 100 పర్సంటైల్
జాతీయస్థాయి ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష అయిన జేఈఈ మెయిన్ 2025 రెండో సెషన్ ఫలితాలు విడుదలయ్యాయి.
Building Collapse: ఢిల్లీలోని ముస్తఫాబాద్ ఏరియాలో కుప్ప కూలిన భవనం.. నలుగురు మృతి..
దేశ రాజధాని దిల్లీలోని ముస్తఫాబాద్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
Revanth Reddy: టోక్యో నుంచి చాలా నేర్చుకున్నా.. ఇండియా-జపాన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ రోడ్‌షోలో రేవంత్ రెడ్డి
తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి దిశగా ప్రయాణించేందుకు జపాన్‌కు చెందిన పారిశ్రామిక, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.
Rahul Gandhi: కుల వివక్షను అంతం చేయడానికి రోహిత్ వేముల చట్టం తీసుకురండి: కర్ణాటక ముఖ్యమంత్రిని కోరిన రాహుల్
విద్యావ్యవస్థలో ఇప్పటికీ బలహీన వర్గాలపై కుల వివక్ష కొనసాగుతూనే ఉందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.
Delhi: గాలి మార్పుల కారణంగా ఈరోజు విమానాలుఆలస్యం అయ్యే అవకాశం.. ఢిల్లీ విమానాశ్రయం హెచ్చరిక
దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం అకస్మాత్తుగా మారింది. మధ్యాహ్నం వేళలోనే ఆకాశం మేఘావృతమైంది.
Vijayasai Reddy: రాజ్ కసిరెడ్డే సూత్రధారి.. మద్యం కుంభకోణంలో సిట్ విచారణకు విజయసాయిరెడ్డి ..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన సమయంలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరయ్యారు.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా దళాల సమక్షంలో లొంగిపోయిన 22 మంది మావోయిస్టులు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో శుక్రవారం రోజున మొత్తం 22మంది మావోయిస్టులు భద్రతా దళాల ఎదుట లొంగిపోయారు.
PM Modi-Elon Musk: టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కి భారత ప్రధాని మోదీ ఫోన్
భారత్,అమెరికా మధ్య టారిఫ్‌ల (ఆంక్షల) అంశంపై వాణిజ్య చర్చలు కొనసాగుతున్న తరుణంలో, కీలక పరిణామం చోటుచేసుకుంది.
Shinkansen Trains: ముంబై-అహ్మదాబాద్ రూట్లో.. బుల్లెట్ రైలు టెస్టింగ్ కోసం జపాన్ షింకన్‌సెన్ రైళ్లు
ముంబై నుంచి అహ్మదాబాద్ వరకూ నిర్మాణంలో ఉన్న బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌కు సంబంధించిన ట్రాక్‌పై టెస్టింగ్ నిర్వహించేందుకు జపాన్ ప్రభుత్వం రెండు షింకెన్‌సెన్ రైళ్లను ఉచితంగా ఇవ్వబోతోందని సమాచారం.
India: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో ఆందోళనలపై బంగ్లా వ్యాఖ్యలు.. తోసిపుచ్చిన భారత్
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన ఆందోళనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
Telangana Rain: తెలంగాణలో మూడ్రోజులపాటు ఆ జిల్లాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు.. వాతావరణ శాఖ అలెర్ట్
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు వేర్వేరు జిల్లాలలో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం అధిపతి డాక్టర్ పి. లీలారాణి తెలిపారు.
Bhagavad Gita: భగవద్గీత, నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపు
భారతదేశపు గొప్ప సాంస్కృతిక, తాత్విక సంపదకు గౌరవ సూచకంగా, భగవద్గీత, నాట్యశాస్త్రం యునెస్కో 'మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్'లో స్థానం సంపాదించాయి.
USA: పంజాబ్‌లో 14 గ్రెనేడ్ దాడులకు పాల్పడిన గ్యాంగ్‌స్టర్ హ్యాపీ పాసియా.. అమెరికాలో అరెస్ట్..!
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మోస్ట్‌వాంటెడ్ జాబితాలో ఉన్ననేరస్తుల్లో ఒకరైన గ్యాంగ్‌స్టర్ హ్యాపీ పాసియా అమెరికాలో పట్టుబడ్డాడు.
Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పుప్పాలగూడలో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు
పుప్పాలగూడ పరిసర ప్రాంతాల్లో ఐటీ నాలెడ్జి హబ్‌ను ఏర్పాటు చేసి దశలవారీగా ఐదు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం తీసుకుంది.