భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

13 Apr 2025

తెలంగాణ

TG Weather Update: తెలంగాణ‌లో ఈదురుగాలులతో వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ!

తెలంగాణలో రాబోయే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Andhra Pradesh: అనకాపల్లి బాణసంచా కేంద్రంలో విషాదం.. ఎనిమిది మంది దుర్మరణం

కోటవురట్ల మండలంలోని కైలాసపట్నం గ్రామంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

GVMC Mayor: విశాఖ మేయర్ పీఠం కోసం కూటమి వ్యూహం.. మ్యాజిక్ ఫిగర్ చేరువలో!

విశాఖపట్టణం గ్రేటర్ మేయర్ పదవిపై కూటమి ప్రభుత్వం దృష్టిసారించింది. మ్యాజిక్ ఫిగర్ చుట్టూ రాజకీయ వేడి పెరుగుతోంది.

Atishi: దిల్లీ సీఎం భర్త ప్రభుత్వాన్ని నడుపుతున్నారు?.. అతిశీ ఫైర్!

దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త భర్త మనీష్ గుప్తపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి అతిశీ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన అనధికారికంగా ప్రభుత్వ కార్యకలాపాలను నడుపుతున్నారని ఆరోపించారు.

Tahawwur Rana : తహవూర్ రాణా కోరిన మూడు వస్తువులు ఇవే!

ముంబై 26/11 ఉగ్రదాడిలో ప్రధాన పాత్ర పోషించిన తహవూర్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

13 Apr 2025

టీటీడీ

Tirumala: టీటీడీలో నూతన విధానం.. వీఐపీ బ్రేక్‌ దర్శన స్లిప్‌తోనే గదుల కేటాయింపు

శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫారసు లేఖలతో వచ్చే భక్తులకు గదుల కేటాయింపు ప్రక్రియలో మార్పులు చేర్పులు తీసుకురావడం మొదలైంది.

Mamata Banerjee: వక్ఫ్ చట్టానికి బెంగాల్‌లో చోటు లేదు.. మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వక్ఫ్‌ (సవరణ) చట్టంపై తన స్పష్టమైన వైఖరిని మరోసారి తెలియజేశారు. ఈ చట్టాన్ని బెంగాల్‌లో అమలు చేయమని తేల్చిచెప్పారు.

Waqf Act: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌లో హింస.. 110 మంది అరెస్టు

వక్ఫ్ (సవరణ) చట్టం(Waqf Amendment Act)కు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ జిల్లాలో శుక్రవారం నుండి తీవ్ర నిరసనలు జరుగుతున్నాయి.

12 Apr 2025

హర్యానా

Haryana: హాస్టల్‌లో కలకలం.. సూట్‌కేసులో గర్ల్‌ఫ్రెండ్‌ను దాచిన యువకుడు (వీడియో)

ఓ విద్యార్థి తన గర్ల్‌ఫ్రెండ్‌ను కలవాలనే ఉద్దేశంతో అతి విచిత్రమైన మార్గాన్ని ఎంచుకుని తానే ఓ పెద్ద సాహసానికి పాల్పడ్డాడు.

Revanth Reddy: మూసీ పునరుజ్జీవానికి శ్రీకారం.. సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు!

తెలంగాణ ప్రభుత్వం మూసీ నదికి జీవం పోసే పనిలో వేగంగా అడుగులు వేస్తోంది. వ్యతిరేకతలు లేకుండా, సమర్థవంతంగా నదీ పునరుజ్జీవానికి బలమైన పునాది వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

AP Inter Results 2025: ఏపీ ఇంటర్‌ ఫలితాల విడుదల.. పరీక్ష ఫలితాలను ఇక్కడ చూడండి!

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఇవి అధికారికంగా ప్రకటించారు.

12 Apr 2025

దిల్లీ

Delhi: దిల్లీలో దుమ్ము తుపానుతో విమాన రాకపోకలకు అంతరాయం.. 12 గంటలు ఆలస్యం 

దిల్లీ విమానాశ్రయంలో శుక్రవారం ప్రతీకూల వాతావరణ పరిస్థితుల కారణంగా పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్రమైన అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు.

Jammu Kashmir: ఆక్నూర్‌లో ఎన్‌కౌంటర్.. ఆర్మీ జేసీవో వీరమరణం

జమ్ముకశ్మీర్‌లోని అక్నూర్ సెక్టార్‌లో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. నియంత్రణ రేఖ (LOC) దగ్గర శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో భారత ఆర్మీకి చెందిన జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ (JCO) ప్రాణాలు కోల్పోయారు.

Mark Shankar: పవన్‌ కుమారుడి ప్రాణాలు కాపాడిన నలుగురు కార్మికులకు సింగపూర్‌ గౌరవం

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్‌లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డాడు.

AP Inter Results: ఇవాళే ఇంటరే ఫలితాలు..వేచియున్న 10లక్షల మంది విద్యార్థులు!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలను శనివారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు.

12 Apr 2025

తెలంగాణ

Vanajeevi Ramaiah: వన ప్రేమికుడు వనజీవి రామయ్య కన్నుమూత

పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య (85) కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు.

11 Apr 2025

తిరుపతి

Special Trains: వేసవి రద్దీకి ముందస్తు ఏర్పాట్లు.. తిరుపతికి 14 ప్రత్యేక రైళ్లు

వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక చర్యలు తీసుకుంది.

AIADMK- BJP Alliance: తమిళనాడులో కీలక రాజకీయ పరిణామం.. అన్నాడీఎంకే- బీజేపీ పొత్తు ఖరారు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తమిళనాడు పర్యటించిన వేళ కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది

CM Chandrababu: చివరి రోజు అదే కావొచ్చు.. సోషల్ మీడియా రౌడీలకు చంద్రబాబు వార్నింగ్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్‌ మీడియా దుర్వినియోగం చేసే వారిపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

GVMC: గ్రేటర్‌ విశాఖలో టీడీపీలో చేరేందుకు సిద్ధమైన 74వ వార్డు కార్పొరేటర్ 

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్‌పై అవిశ్వాస తీర్మానం సమీపిస్తున్న వేళ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.

BJP New President: తమిళనాడు బీజేపీకి నూతన చీఫ్ ఆయనే..

తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ బాధ్యతలు స్వీకరించనున్నారని సమాచారం.

Vijayawada: విజయవాడ మెట్రో ప్రాజెక్టు .. భూసేకరణకు వేగం పెంచిన అధికారులు

విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల పరిధిలో అవసరమైన భూసేకరణ అంశాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు.

Encounter : కిష్త్వార్‌లో భారీ ఆపరేషన్.. ఉగ్రవాదిని హతమార్చిన భద్రతా దళాలు!

జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో భద్రతా బలగాలు మరోసారి కీలక విజయాన్ని సాధించాయి.

11 Apr 2025

తెలంగాణ

Telangana: తెలంగాణలోని అన్ని దేవాలయాలలో ఆన్‌లైన్ టికెట్ వ్యవస్థ 

ఇటీవల కొమురవెల్లి, బల్కంపేట, బాసర వంటి ప్రముఖ దేవాలయాల్లో టికెట్ల దుర్వినియోగం, అక్రమ విక్రయాలు వెలుగులోకి రావడంతో, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

11 Apr 2025

ఎన్ఐఏ

#NewsBytesExplainer: ఎన్ఐఏ కస్టడీలో 26/11 దాడుల సూత్రధారి తహవూర్ రాణా.. నేడు ఈ అంశాలపై ప్రశ్నలు

26/11 ముంబై ఉగ్రదాడులకు ప్రధాన నిందితుడిగా భావిస్తున్నతహవూర్ హుసైన్ రాణాను గురువారం ప్రత్యేక విమానం ద్వారా అమెరికా నుంచి ఢిల్లీకి తరలించారు.

Allahabad High Court: టీ-షర్టుతో అలహాబాద్ హైకోర్టుకు హాజరైన న్యాయవాదికి 6 నెలల జైలు శిక్ష 

2021లో జరిగిన కోర్టు ధిక్కార కేసులో,అలహాబాద్ హైకోర్టు స్థానిక న్యాయవాది అయిన అశోక్ పాండేకు ఆరు నెలల జైలు శిక్ష పడింది.

Tamil Nadu Minister: మహిళలను కించపర్చేలా తమిళనాడు మంత్రి పొన్ముడి వ్యాఖ్యలు.. డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి తొలగింపు 

తమిళనాడు అటవీశాఖ మంత్రి కె. పొన్ముడి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కారు.

11 Apr 2025

ఇంటర్

AP Inter Results: రేపే ఇంటర్ ఫలితాలు.. ఒక్క మెసేజ్‌తో ఫలితాలు మీ ఫోన్‌లోకి! 

ఏపీ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ప్రకటించారు.

Gandikota: గ్రాండ్‌ కాన్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరుగాంచిన గండికోట లోయకు యునెస్కో గుర్తింపుపై పరిశీలన

గండికోట లోయకు యునెస్కో నుండి గుర్తింపు పొందే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి వి.ఎల్‌. కాంతారావు తెలిపారు.

11 Apr 2025

తెలంగాణ

Rains: తెలంగాణలో వడగండ్ల వర్షాల హెచ్చరిక.. పది జిల్లాలకు పైగా ఎల్లో అలర్ట్!

తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణం మార్పులకు గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

11 Apr 2025

ఎన్ఐఏ

Tahawwur Rana: భారత్‌లో తహవ్వుర్ రాణా అప్పగింత సమయంలోని ఫొటో విడుదల

2008 ముంబై ఉగ్రదాడులకు కీలకంగా సంబంధించి ఉన్న ప్రధాన కుట్రదారుడైన తహవూర్ హుస్సేన్ రాణాను అమెరికా నుండి భారత్‌కు విజయవంతంగా తీసుకువచ్చారు.

Investments: రూ.31,617 కోట్లతో రాష్ట్రంలో 32,633 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా రూ.31,617 కోట్ల విలువైన పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Amit Shah: అమిత్ షా తమిళనాడు పర్యటన.. కొత్త బీజేపీ చీఫ్ పేరు ప్రకటించే ఛాన్స్!

కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొద్దిసేపట్లో తమిళనాడు పర్యటనకు బయలుదేరనున్నారు.

Visakha Steel Plant: స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై సంచలన నిర్ణయం.. తెర వెనుక అసలేమైందో తెలుసా?

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీ ప్రకటించినా, ప్రయివేటీకరణపై అనేక అనుమానాలు తిరుగుతున్నాయి.

11 Apr 2025

తెలంగాణ

Telangana: తెలంగాణలో మళ్లీ భూకంపం భయం..? రామగుండం పరిసరాల్లో హెచ్చరికలు!

తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూకంపం సంభవించే అవకాశముందని 'ఎర్త్‌కేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్' సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

11 Apr 2025

వైసీపీ

Chebrolu Kiran: వైఎస్‌ భారతిపై అసభ్య వ్యాఖ్యలు.. చేబ్రోలు కిరణ్‌ అరెస్టు

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌కుమార్‌ను గురువారం గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

11 Apr 2025

తెలంగాణ

Liquor shops closed: రేపు మద్యం దుకాణాలు బంద్.. కారణమిదే?

హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి తదుపరి రోజు ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, కల్లు షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు మూసివేయనున్నారు.

AP Anganwadi: అంగన్‌వాడీల్లో పిల్లలకు అందించే మెనూలో మార్పులు.. జిల్లాకో కేంద్రంలో పైలట్‌ ప్రాజెక్టు

అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు మరింత రుచికరంగా, శరీరానికి అవసరమైన అన్ని పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

11 Apr 2025

ఎన్ఐఏ

Tahawwur Rana: తహవ్వూర్ రాణాను 18 రోజుల NIA కస్టడీ

ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన కుట్రకర్తగా భావిస్తున్న తహవ్వుర్‌ హుస్సేన్‌ రాణాను 18 రోజుల పాటు ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

PM Modi: నేడు కాశీలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. 44 ప్రాజెక్టులను ప్రారంభించి కాశీ ప్రజలకు అంకితం చేయనున్న ప్రధాని..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు(ఏప్రిల్ 11న)ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరానికి పర్యటనకు వస్తున్నారు.