భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
AP Weather Updates: ఏపీ ప్రజలకు శుభవార్త, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం- 3 రోజులపాటు వర్షాలు
ఏపీలో కొనసాగుతున్న ఎండలు కొంతవరకు తగ్గనున్నాయన్న శుభవార్త వచ్చింది.
US-India Tariffs: అమెరికాపై ప్రతీకార సుంకాలు..? భారతదేశం ప్రతీకారం తీర్చుకుంటుందా?
గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక దేశాలపై, ముఖ్యంగా భారత్‌పై, సుంకాల భారాన్ని పెంచే నిర్ణయం తీసుకున్నారు.
KTR: 'ఎకో పార్క్ ముసుగులో భూకబ్జా'.. ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్!
కంచ గచ్చిబౌలి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పరిసర ప్రాంతాల్లో పర్యావరణ విధ్వంసం జరుగుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
PM Modi: 'సంతకమైనా తమిళంలో చేయండి'.. నేతల తీరుపై మోదీ అసహనం
తమిళనాడుకు కేంద్రం గణనీయంగా నిధులు పెంచినప్పటికీ, కొందరు మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
Jagjit Singh Dallewal:132 రోజుల తర్వాత నిరవధిక నిరాహార దీక్ష విరమించిన జగ్జీత్ సింగ్ దల్లేవాల్
దేశంలో రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్(Jagjit Singh Dallewal)తన దీక్షను నేడు విరమించారు.
Krishna river: శ్రీరామనవమి రోజే విషాదం.. కృష్ణా నదిలో దిగి ముగ్గురు బాలురు మృతి
కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం మోదుమూడి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా విషాదం చోటు చేసుకుంది.
MA Baby: వామపక్ష పార్టీకి నూతన సారధి.. సీపీఎం చీఫ్‌గా ఎం.ఎ.బేబీ ఎంపిక
వామపక్ష రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎం.ఎ.బేబీ (M.A. Baby)ని ఎంపిక చేశారు.
Pamban Bridge: పాంబన్ వంతెన దేశానికి అంకితం.. ప్రారంభించిన మోదీ
భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వరంతో ఆధునిక సాంకేతికత ద్వారా కలుపుతున్న పాంబన్ వంతెన (Pamban Bridge)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు అంకితం చేశారు.
Revanth Reddy: భద్రాచలం రాములోరికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సతీమణి గీతతో కలిసి హాజరయ్యారు.
One Nation One Election: ఒకే దేశం-ఒకే ఎన్నికలు... 2029 తర్వాతే సాధ్యమన్న నిర్మలా సీతారామన్
2029లో జరిగే పార్లమెంట్ ఎన్నికల తర్వాతే 'జమిలి ఎన్నికలు' అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
High Court: ఎల్పీజీ బదిలీ విధానానికి బ్రేక్.. ఆయిల్ కంపెనీల నిర్ణయంపై హైకోర్టు తాత్కాలిక స్టే
ఆయిల్ కంపెనీలు ప్రవేశపెట్టిన గ్యాస్ వినియోగదారుల బదిలీ, మార్కెట్ పునర్నిర్మాణ విధానంపై హైకోర్టు తాత్కాలికంగా మూడు వారాల స్టే ఉత్తర్వులు జారీ చేసింది.
Tirupati: ప్రపంచస్థాయి సదుపాయాలతో తిరుపతి రైల్వే స్టేషన్
తిరుపతి రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునికీకరించేందుకు కార్యాచరణ చేపడుతున్నారు.
Waqf Bill:వక్ఫ్ బిల్లుపై మరో పిటిషన్.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఆప్ ఎమ్మెల్యే
ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన చారిత్రాత్మక వక్ఫ్ సవరణ బిల్లు-2025 తాజాగా పార్లమెంట్‌లో ఆమోదం పొందింది. రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లు చట్టంగా మారనుంది.
Visakhapatnam: భూ వినియోగంపై వివాదం.. రామానాయుడు స్టూడియోకు కలెక్టర్ నోటీసులు
విశాఖపట్టణంలోని రామానాయుడు స్టూడియోకు నోటీసులు జారీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.
Kunal Kamra: కునాల్ కమ్రాకు బిగ్ షాక్.. బుక్ మై షో జాబితా నుంచి తొలగింపు
స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు అనుకోని షాక్ తగిలింది. ప్రముఖ టికెట్ బుకింగ్ పోర్టల్ బుక్ మై షో ఆయనను తమ ప్లాట్‌ఫారమ్‌పై కళాకారుల జాబితా నుంచి తొలగించింది.
Maoists: 'ఆపరేషన్ చేయూత' ఫలితం.. లొంగిపోయిన 86 మంది మావోయిస్టులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
Adilabad Airport : రాజ్‌నాథ్ సింగ్ కీలక నిర్ణయం.. ఆదిలాబాద్ విమానాశ్రయం పనులు ముందుకు!
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఆదిలాబాద్ విమానాశ్రయ స్థాపనకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తాజా లేఖలో పౌరవిమానయాన సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
PM Modi: ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. శ్రీలంక మిత్ర విభూషణ అవార్డు ప్రదానం
ప్రధాని నరేంద్ర మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం లభించింది.
Purandeswari: మతపరమైన అంశాల్లో కేంద్రం జోక్యం చేయదు : ఏపీ బీజేపీ చీఫ్
బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని సమరసతా దినంగా నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు.
HYD: రాజీవ్ పార్క్ పేరుతో భారీ ఎకో పార్క్.. గచ్చిబౌలిలో మంత్రుల ప్రతిపాదన
కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు కీలక ప్రతిపాదనను సమర్పించారు.
US B-2 Bombers: హిందూ మహాసముద్రంలో అలజడి.. మోహరించిన అమెరికా B-2 స్టెల్త్ బాంబర్లు
ప్రపంచంలో అత్యంత అధునాతన, ప్రమాదకరమైనగా గుర్తింపు పొందిన అమెరికా B-2 స్టెల్త్ బాంబర్లు ప్రస్తుతం హిందూ మహాసముద్ర ప్రాంతంలో మోహరించాయి.
HCU: హెచ్‌సీయూ భూ వివాదం.. మంత్రులతో సమావేశానికి కాంగ్రెస్ నేతలు సిద్ధం
హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయ (హెచ్‌సీయూ) భూముల వ్యవహారం తాజాగా వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు కీలక భేటీకి సన్నాహాలు చేస్తున్నారు.
Andhra Pradesh: చివరిదశకు గుంటూరు-గుంతకల్లు రైలు మార్గం డబ్లింగ్ పనులు
గుంటూరు-గుంతకల్లు మధ్య రెండో రైలుమార్గ (డబ్లింగ్) పనులు ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి.
Hyderabad : హైదరాబాద్ కేంద్రంగా మాదకద్రవ్యాలు.. ముగ్గురు విదేశీయులు అరెస్టు
హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకొని మాదకద్రవ్యాల సరఫరా చేస్తున్న ముగ్గురు నైజీరియన్ పౌరులను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు అరెస్టు చేశారు.
Waqf Land: వక్ఫ్ మొత్తం సంపద ఎంత.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఆస్తులున్నాయి..?
దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసిన వక్ఫ్ (సవరణ) బిల్లు -2025 అధికార, విపక్షాల మధ్య తీవ్రమైన వాగ్వాదాలకు కారణమైంది.
YS Sharmila: 'తల్లిని మోసం చేసిన కొడుకుగా మిగిలాడు'.. జగన్‌పై షర్మిల ఫైర్
తల్లి మీద కేసు వేసిన వాడిగా జగన్ రెడ్డి మిగిలాడని వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేసింది.
Yasin Malik:"నేను ఉగ్రవాది కాదు.. రాజకీయ నాయకుడిని": సుప్రీంకోర్టుకు యాసిన్ మాలిక్
తాను రాజకీయ నాయకుడని, ఉగ్రవాదిని కాదని వేర్పాటువాది యాసిన్ మాలిక్ (Yasin Malik)స్పష్టం చేశాడు.
Chandrababu: ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేయాలి
ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Bhatti Virkamarka: యాదాద్రి థర్మల్ ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత
తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత పోరాడిందని, వారి ఆశలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే 53 వేల మందికి నియామకపత్రాలు అందించిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
Annamalai: తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న అన్నామలై.. ఎందుకు?
తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి రేసు నుంచి తాను తప్పుకున్నట్లు కే. అన్నామలై ప్రకటించారు. ఈ పోటీలో తానుగా పాల్గొనడం లేదని స్పష్టం చేశారు.
India-Canada relations: తీవ్రవాద శక్తులకు లైసెన్స్ ఇవ్వడం వల్లే భారత్-కెనడా సంబంధాలు క్షీణించాయి: విదేశాంగశాఖ
భారత్-కెనడా సంబంధాలు తిరోగమన దిశలో ఉన్నాయని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్థన్ సింగ్ పేర్కొన్నారు.
NEET Row: నీట్ వ్యతిరేక బిల్లు.. తమిళనాడు ప్రభుత్వ విజ్ఞప్తిని తిరస్కరించిన రాష్ట్రపతి
వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (NEET) పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే.
Telangana: యాసంగి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 70.13 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు.. పౌరసరఫరాల సంస్థ నిర్ణయం
యాసంగి (రబీ) సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 70.13 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌర సరఫరాల సంస్థ నిర్ణయించింది.
Taj Mahal: టిక్కెట్ల విక్రయాల ద్వారా అత్యధిక ఆదాయం.. టాప్‌లో తాజ్ మహల్
మొఘల్ కాలంలో నిర్మించబడిన తాజ్ మహల్ కు విశేషమైన గౌరవం ఉన్న సంగతి తెలిసిందే.
TG Sanna Biyyam : రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం కొరత - లబ్ధిదారుల ఆగ్రహం
రాష్ట్రంలోని అనేక రేషన్ షాపుల్లో సన్న బియ్యం చాలా త్వరగా అయిపోయింది.
Congress: వక్ఫ్ బిల్లును సుప్రీంకోర్టులో సవాలు చేయనున్న కాంగ్రెస్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ (సవరణ) బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించిన విషయం తెలిసిందే.
Anagani Satya Prasad: ఆంధ్రప్రదేశ్‌లోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 'స్లాట్ బుకింగ్' ప్రారంభించిన మంత్రి అనగాని సత్యప్రసాద్
ఆంధ్రప్రదేశ్‌లోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 'స్లాట్ బుకింగ్' విధానాన్ని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు.
Inter : తెలంగాణ ఇంటర్ బోర్డు 2025-26 అకడమిక్ క్యాలెండర్ విడుదల
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జూనియర్ కళాశాలల అకడమిక్ క్యాలెండర్‌ను ఏప్రిల్ 3న విడుదల చేసింది.
Veena Vijayan: CMRL కేసులో కేరళ ముఖ్యమంత్రి కుమార్తెపై విచారణకు కేంద్రం అనుమతి
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె టీ వీణా విజయన్ ప్రస్తుతం సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నారు.
Waqf Amendment Bill: వక్ఫ్ బిల్లును పార్లమెంట్ ఆమోదించడంపై ప్రధాని మోదీ హర్షం
దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన, రాజకీయంగా విపక్షాలు, అధికార పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదాలకు కేంద్రబిందువుగా నిలిచిన వక్ఫ్ (సవరణ) బిల్లు-2025కు ఉభయ సభలు తుది ఆమోదం తెలుపాయి.