దగ్గుబాటి పురంధేశ్వరి: వార్తలు

Purandeswari: మతపరమైన అంశాల్లో కేంద్రం జోక్యం చేయదు : ఏపీ బీజేపీ చీఫ్

బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని సమరసతా దినంగా నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు.