తాజ్ మహల్: వార్తలు
Interesting Facts of Taj Mahal: తాజ్ మహల్ గురించి ఈ విషయాలు తెలుసా? ఆశ్చర్యపరిచే విషయాలివే!
ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ గురించి దాదాపు ప్రతి ఒక్కరికీ తెలుసు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ 17వ శతాబ్దంలో నిర్మించిన ఈ అద్భుత కట్టడం ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
Taj Mahal: తాజ్ మహల్ వద్ద అధునాతన యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు
ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడిన తాజ్ మహల్‌కి వచ్చిన ముప్పుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
Taj Mahal: టిక్కెట్ల విక్రయాల ద్వారా అత్యధిక ఆదాయం.. టాప్‌లో తాజ్ మహల్
మొఘల్ కాలంలో నిర్మించబడిన తాజ్ మహల్ కు విశేషమైన గౌరవం ఉన్న సంగతి తెలిసిందే.
Tajmahal: తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు.. చివరికి బూటకమని తేలడంతో
ప్రపంచ ప్రసిద్ధి పొందిన తాజ్‌మహల్‌ను పేల్చివేస్తామంటూ వచ్చిన బెదిరింపు మెయిల్ అధికారులను భయాందోళనకు గురిచేసింది.
Mohamed Muizzu: తాజ్‌మహల్‌ను సందర్శించిన మాల్దీవుల అధ్యక్షుడు
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు భారత పర్యటన కొనసాగుతోంది. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నారు.
Taj Mahal: భారీ వర్షాల కారణంగా తాజ్‌మహల్‌లో వాటర్ లీకేజీ!
దిల్లీకి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్రాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది.