భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
31 Mar 2025
తెలంగాణBetting App Case: బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై సిట్ ఏర్పాటు.. బృందంలో పలువురు ఎస్పీలు, అదనపు ఎస్పీలు
తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తు మరింత ఊపందుకుంది. ఈ కేసును విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు.
31 Mar 2025
హైదరాబాద్Hyderabad: హైదరాబాద్‌లో భారీగా పడిపోయిన తేమ శాతం.. రాష్ట్రవ్యాప్తంగా నేడు అధిక ఉష్ణోగ్రతలు
మాడు పగిలే ఎండలతో తెలంగాణ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
31 Mar 2025
నరేంద్ర మోదీPrime Minister Modi: ఆదివాసీల సంప్రదాయ ఆహారం ఇప్పపువ్వు లడ్డూ.. మన్‌కీబాత్‌లో నరేంద్ర మోదీ ప్రశంస
ప్రధానమంత్రి మెచ్చిన ఇప్పపువ్వు లడ్డూ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలానికి చెందిన ఆదివాసీ మహిళలు భీంబాయి ఆదివాసీ సహకార సంఘం ఆధ్వర్యంలో తయారు అవుతోంది.
31 Mar 2025
పోలవరంPolavaram: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల్లోనే 6% పనులు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అనేక సాంకేతిక సవాళ్లను ఎదుర్కొంటూనే, వాటికి సమర్థమైన పరిష్కారాలను కనుగొని, ముందుకు సాగుతున్నారు.
30 Mar 2025
నరేంద్ర మోదీNaxalites surrender: ప్రధాని పర్యటన ముందు ఛత్తీస్‌గఢ్‌లో 50 మంది నక్సలైట్ల లొంగుబాటు.. పోలీసుల కీలక ప్రకటన
ఛత్తీస్‌గఢ్ బిజాపూర్ జిల్లాలో పెద్ద ఎత్తున నక్సలైట్లు లొంగిపోయారు. మొత్తం 50 మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు.
30 Mar 2025
నరేంద్ర మోదీPM Modi: 'వికసిత్ భారత్'లో ఆరెస్సెస్ పాత్ర కీలకం: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)ను భారత అజరామర సంస్కృతికి మహావృక్షంగా అభివర్ణించారు.
30 Mar 2025
కేంద్రమంత్రిChirag Paswan: అనవసరపు చర్చ వద్దు.. వీధుల్లో నమాజ్ పై కేంద్రమంత్రి స్పందన
వీధుల్లో నమాజ్ చేయడంపై కేంద్రమంత్రి, ఎన్డీఏ మిత్రపక్ష నేత చిరాగ్ పాశ్వాన్ స్పందించారు.
30 Mar 2025
రైలు ప్రమాదంTrain Incident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్‌ప్రెస్!
ఒడిశాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి గువాహటి వెళ్తున్న కామాఖ్యా ఎక్స్‌ప్రెస్ (12251) రైలు 11 బోగీలు పట్టాలు తప్పాయి.
30 Mar 2025
ఇండియాSwati Sachdeva: స్టాండప్ షోలలో హద్దులు దాటుతున్న కామెడీ.. స్వాతి సచ్‌దేవా వివాదాస్పద వ్యాఖ్యలు
స్టాండప్ కమెడియన్ స్వాతి సచ్‌దేవా (Swati Sachdeva) తన తాజా వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు.
30 Mar 2025
చంద్రబాబు నాయుడుChandrababu: ఆర్థిక అసమానతుల నిర్మూలన కోసం పీ-4 విధానం : చంద్రబాబు
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
30 Mar 2025
రేవంత్ రెడ్డిTelangana: ఉగాది కానుకగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం.. సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీకి రంగం సిద్ధమైంది.
30 Mar 2025
తెలంగాణTGPSC: తెలంగాణ గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల.. మహిళా అభ్యర్థి టాప్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్-1 పరీక్షల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను విడుదల చేసింది.
30 Mar 2025
కామారెడ్డిKamareddy: కామారెడ్డిలో విషాదం.. చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో పండగ రోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఊరి చివర్లో ఉన్న చెరువులో పడి తల్లి, ముగ్గురు పిల్లలు మృతి చెందారు.
29 Mar 2025
అమిత్ షాAmit Shah: హింస కాదు, శాంతే మార్గం.. మావోయిస్టులకు అమిత్ షా పిలుపు
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో వరుస ఎన్‌కౌంటర్లతో భద్రతా బలగాలు మావోయిస్టులకు కడగండ్లుగా మారాయి.
29 Mar 2025
ప్రియాంక గాంధీPriyanka Gandhi: చర్చలను అడ్డుకోవడమే బీజేపీ వ్యూహం.. ప్రియాంక గాంధీ ఫైర్
పార్లమెంటులో సరైన చర్చలు జరగకుండా బీజేపీ అడ్డుకుంటోందని కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi Vadra) తీవ్రంగా విమర్శించారు.
29 Mar 2025
హైదరాబాద్Betting Gang : ఫేక్ కంపెనీల పేరిట బెట్టింగ్ ముఠా.. హైదరాబాద్‌లో భార్యభర్తల అరెస్టు
హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్‌లో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠాను మియాపూర్ SOT పోలీసులు బట్టబయలు చేశారు.
29 Mar 2025
మద్రాస్Kunal Kamra: డిప్యూటీ సీఎం షిండేపై వ్యాఖ్యలు.. కునాల్ కమ్రాపై మరో 3 కేసులు
స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా మరింత ఇబ్బందుల్లో పడుతున్నారు. మహారాష్ట్రలో ఆయనపై తాజాగా మూడు కేసులు నమోదయ్యాయి.
29 Mar 2025
ఆంధ్రప్రదేశ్Andhra Pradesh: వడగాలుల ధాటికి ఆంధ్రప్రదేశ్ ఉక్కిరిబిక్కిరి.. 150 మండలాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
వడగాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి.
29 Mar 2025
చంద్రబాబు నాయుడుCM Chandrababu: టీడీపీని అంతమొందిస్తామని చెప్పినవారే కాలగర్భంలో కలిశారు : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ వేడుకలు నిర్వహించగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించారు.
29 Mar 2025
మయన్మార్Delhi: మయన్మార్ భూకంప బాధితులకు భారత్ తక్షణ సహాయం
భూకంపాలతో మయన్మార్, థాయిలాండ్ వణికిపోగా, కష్టకాలంలో వారికి భారత్ సహాయహస్తం అందించింది.
29 Mar 2025
బెంగళూరుBengaluru: ట్రాఫిక్‌కు గుడ్‌బై.. డ్రోన్‌తో కేవలం 7 నిమిషాల్లోనే సరకులు డెలివరి
వినియోగదారులకు వేగవంతమైన సేవలందించేందుకు స్కై ఎయిర్ సంస్థ ముందుకొచ్చింది. డ్రోన్ల ద్వారా కొద్ది నిమిషాల్లోనే డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది.
29 Mar 2025
ఛత్తీస్‌గఢ్encounter: సుక్మా జిల్లాలో ఎదురుకాల్పులు.. 15 మంది మావోయిస్టులు మృతి
దండకారణ్యంలో శనివారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు మరియు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.
28 Mar 2025
దిల్లీService charge: రెస్టారెంట్ల బిల్లుల్లో సర్వీస్ ఛార్జీలు.. దిల్లీ హైకోర్టు సీరియస్ వార్నింగ్!
హోటళ్లు, రెస్టారెంట్లు ఆహార బిల్లుల్లో సర్వీస్ ఛార్జీలను కలిపి వసూలు చేస్తుండడంపై దిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
28 Mar 2025
కేంద్ర కేబినెట్DA hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ 2% పెంపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్సును (DA) 2 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
28 Mar 2025
ఆంధ్రప్రదేశ్NewsBytesExplainer: పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణం.. ప్రమాదమా? హత్యా?.. రాజకీయ నాయకుల స్పందన ఇదే!
తూర్పు గోదావరి జిల్లా కొంతమూరు వద్ద క్రైస్తవ మత బోధకుడు పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
28 Mar 2025
వల్లభనేని వంశీVallabhaneni Vamsi Case: కిడ్నాప్, బెదిరింపు కేసుల్లో వల్లభనేని వంశీకి మరోసారి షాక్
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది.
28 Mar 2025
అరవింద్ కేజ్రీవాల్Kejriwal: ప్రజా ధనం దుర్వినియోగం.. కేజ్రీవాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగ ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.
28 Mar 2025
ఆంధ్రప్రదేశ్Heat Wave: బయటకు వెళ్లే ముందు జాగ్రత్త.. నేడు ఏపీలో తీవ్ర వడగాలులు!
ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ రాష్ట్రవ్యాప్తంగా నేడు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ప్రజల మొబైళ్లకు అప్రమత్త సంకేతాన్ని పంపుతోంది.
28 Mar 2025
మమతా బెనర్జీMamata Banerjee: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో మమతా బెనర్జీకి నిరసన సెగ
యూకే పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)కి నిరసన సెగ తగిలింది.
27 Mar 2025
కర్ణాటకNandini Milk: కర్ణాటకలో నందిని పాల ధరలకు షాక్.. లీటరుకు ఎంత పెరిగిందంటే?
కర్ణాటక ప్రభుత్వం ప్రజలకు షాకిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా నందిని పాల (Nandini Milk) ధరలను లీటరుకు రూ.4 పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
27 Mar 2025
ఆంధ్రప్రదేశ్NEET coaching: నీట్, సీయూఈటీ పోటీ పరీక్షల కోసం 1.63 లక్షల మందికి ఉచిత శిక్షణ
పాఠశాలల విద్యార్థులు NEET, CUET వంటి పోటీ పరీక్షల్లో రాణించేలా దిల్లీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
27 Mar 2025
వల్లభనేని వంశీVallabhaneni Vamsi: వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సీఐడీ కోర్టు
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
27 Mar 2025
ఆంధ్రప్రదేశ్AP Govt: ఏపీ-బిల్‌గేట్స్ ఫౌండేషన్ మధ్య ఒప్పందం.. అమలుకు రాష్ట్ర ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
ఏపీ ప్రభుత్వం బిల్‌గేట్స్ ఫౌండేషన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం అమలుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.
27 Mar 2025
పంబన్ బ్రిడ్జిPamban Bridge: దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జి.. త్వరలో ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
భారతదేశంలో సముద్రంలో నిర్మించిన తొలి వర్టికల్ లిఫ్ట్ వంతెన ప్రారంభానికి సిద్ధంగా ఉంది.
27 Mar 2025
ఇండియాIndian fisherman: పాకిస్థాన్ జైల్లో మగ్గుతూ భారత మత్స్యకారుడు ఆత్మహత్య
పాకిస్థాన్ (Pakistan) జైల్లో మగ్గిపోతున్న భారత మత్స్యకారుడు (Indian fisherman) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాత్‌రూమ్‌లో తాడుతో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.
27 Mar 2025
ద్వంద్వ పౌరసత్వంDual Citizenship: ద్వంద్వ పౌరసత్వం భారత్‌లో చెల్లుతుందా.. చట్టాలు ఏం చెబుతున్నాయి?
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పౌరసత్వంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ మార్చి 24న అలహాబాద్ హైకోర్ట్ లఖ్‌నవూ బెంచ్‌లో జరిగింది.
27 Mar 2025
తెలంగాణNew Excise Police Stations: హైదరాబాద్‌లో 13 కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు.. వరంగల్ అర్బన్‌లో ఒకటి
కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు అనుమతి లభించింది.ఏప్రిల్ 1 నుంచి తెలంగాణలో 14కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ప్రారంభం కానున్నాయి.
27 Mar 2025
చంద్రబాబు నాయుడుPolavaram Project: పోలవరం ప్రాజెక్టు పర్యటనలో సీఎం.. బాధితుల సమస్యలపై సమీక్షా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని సందర్శించారు.
27 Mar 2025
జమ్ముకశ్మీర్Tulip garden: కశ్మీర్‌లో పర్యాటకుల సందర్శనార్థం తెరుచుకున్న తులిప్ పూదోట..
ఆసియాలో అతిపెద్ద ఇందిరా గాంధీ స్మారక 'తులిప్' తోటను బుధవారం పర్యాటకుల సందర్శనార్థం తెరిచారు.
27 Mar 2025
ఎం.కె. స్టాలిన్MK Stalin-Yogi Adityanath: పొలిటికల్ బ్లాక్ కామెడీ: హిందీ వివాదంపై యోగి- స్టాలిన్ మాటల యుద్ధం
జాతీయ విద్యా విధానం (NEP)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు-కేంద్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.