భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Telangana: తెలంగాణ శాసనసభలో కాగ్‌ నివేదికను ప్రవేశపెట్టిన ఉపముఖ్యమంత్రి 

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో కాగ్‌ నివేదికను సమర్పించారు.

Encounter: జమ్ముకశ్మీర్'లో ఎన్‌కౌంటర్..తృటిలో తప్పించుకున్న ఉగ్రవాదులు..సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన భద్రతా దళాలు 

జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో గురువారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య మరోసారి ఎదురు కాల్పులు జరిగినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.

Vande Bharat train: కాశ్మీర్‌కు మొదటి వందేభారత్‌ రైలు.. వచ్చే నెలలో ప్రారంభించనున్న ప్రధాని మోదీ 

వందే భారత్‌ రైల్వే సర్వీసు తొలిసారి కశ్మీర్‌ లోయ (Kashmir Valley)లో అందుబాటులోకి రానుంది.

27 Mar 2025

ఇండియా

India- China: భారత్-చైనా సరిహద్దు వివాదం.. ఉద్రిక్తతలు తగ్గాలంటే చర్చలే మార్గం : జైశంకర్

భారత్-చైనా సరిహద్దు వివాదం కొన్నేళ్లుగా ఉద్రిక్తతలను కొనసాగిస్తోంది. భవిష్యత్తులోనూ కొన్ని సమస్యలు కొనసాగుతాయని, అయితే వాటిని పరిష్కరించే మార్గాలు ఉన్నాయని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పేర్కొన్నారు.

Weather Report: ఏపీ, తెలంగాణలో ఎండలు విజృంభణ.. 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

27 Mar 2025

తెలంగాణ

Interest Waiver: తెలంగాణలో ఆస్తి పన్ను బకాయిలకు భారీ ఊరట.. 90శాతం వడ్డీ మాఫీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తిపన్ను బకాయిలపై 90శాతం వడ్డీ మాఫీ చేస్తూ వన్ టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్ (ఓటీఎస్) ప్రకటించింది.

Modi - Muhammad Yunus: మహమ్మద్‌ యూనస్‌కు భారత ప్రధాని మోదీ లేఖ

భారత ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నబంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్‌కు ఒక లేఖ అందింది.

Engineering: ఇంజినీరింగ్ విద్యలో నూతన అధ్యాయం.. క్వాంటం కంప్యూటింగ్ చేరిక!

ఇంజినీరింగ్ విద్యలో కీలక మార్పులు చేయడానికి ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది.

AP Govt: 93వేల కుటుంబాలకు లబ్ధి.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

TS Assembly 2025: తెలంగాణ అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్‌.. భట్టి విక్రమార్క కీలక ప్రకటన?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో కాగ్ రిపోర్ట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Visakhapatnam: విశాఖలో లులూ గ్రూప్‌ ఇంటర్నేషనల్‌.. షాపింగ్‌ మాల్‌ కోసం భూముల కేటాయింపు

విశాఖపట్టణంలో లులూ గ్రూప్‌ అంతర్జాతీయ స్థాయిలో షాపింగ్‌ మాల్‌ నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం అనుమతిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

Yadadri Power Plant: భారీగా పెరిగిన యాదాద్రి విద్యుత్కేంద్ర వ్యయం.. జూన్‌ నాటికి నిర్మాణం పూర్తి 

నల్గొండ జిల్లా దామెరచర్ల సమీపంలో నిర్మాణంలో ఉన్న యాదాద్రి విద్యుత్కేంద్రం వ్యయం గణనీయంగా పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

PM Modi: రామనవమికి పంబన్ వంతెనను ప్రారంభించనున్న ప్రధానమంత్రి

ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు.

26 Mar 2025

తెలంగాణ

Revanth Reddy: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిరోధానికి సిట్‌ ఏర్పాటు 

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ అంతర్జాతీయ నేరంగా మారిందని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

Bhadrachalam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర విషాదం.. నిర్మాణంలో ఉన్న భవనం కూలి.. ఏడుగురు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భారీ భవనం ఒక్కసారిగా కూలిపోయింది.

Rahul Gandhi: లోక్‌సభలో  నన్ను మాట్లాడనివ్వట్లేదు: రాహుల్‌ గాంధీ 

లోక్‌సభలో తనకు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

Congress: సోనియా గాంధీపై వ్యాఖ్యలు.. అమిత్ షాపై కాంగ్రెస్ 'సభా హక్కుల ఉల్లంఘన నోటీసు''..

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ''నిందించే వ్యాఖ్యలు'' చేసినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఆ పార్టీ బుధవారం ''సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం'' ప్రవేశపెట్టింది.

Kunal Kamra: కునాల్‌ కామ్రా మరో వివాదాస్పద వీడియో.. ఈసారి నిర్మలా సీతారామన్‌పై పేరడీ

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేపై స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కామ్రా చేసిన పేరడీ చుట్టూ వివాదం కొనసాగుతోంది.

'Shocking':అత్యాచార నేరంపై అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే  

మహిళ దుస్తులను పట్టుకొని లాగడం, వక్షోజాలను తాకడం అత్యాచార నేరం కిందకు రాదని అలహాబాద్‌ హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు తావిచ్చాయి.

AP: ఆంధ్రప్రదేశ్'లో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే..25 లక్షల మంది రెడీ..! 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి వద్ద నుంచే పని)సంస్కృతిని ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది.

26 Mar 2025

తెలంగాణ

Telangana Floods: తెలంగాణలో వరదలకు కేంద్ర ప్రభుత్వ సాయం రూ.648 కోట్లు.. వెల్లడించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి 

2023 సెప్టెంబర్‌లో తెలంగాణను ప్రభావితం చేసిన వరదల నష్టం పూరించేందుకు కేంద్ర ప్రభుత్వం ₹648 కోట్ల ఆర్థిక సహాయం అందించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు.

Adarana scheme: బీసీల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం.. రూ.1,000 కోట్ల బడ్జెట్ 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీల అభివృద్ధికి మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత.. హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేరిక

మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.

26 Mar 2025

తెలంగాణ

Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 

తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ కేసులపై కీలక నిర్ణయం తీసుకుంది.

Arogyasri: ఏప్రిల్ 7 నుంచి ఆంధ్రలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్

ఆంధ్రప్రదేశ్‌లో 2025, ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయనున్నారు.

26 Mar 2025

తెలంగాణ

Fine Rice: రాష్ట్రంలో దిగివస్తున్న సన్న బియ్యం ధరలు.. హోల్‌సేల్‌లో కిలోకు రూ.10-15 తగ్గుదల 

రాష్ట్రంలో సన్న బియ్యం ధరలు దిగివస్తున్నాయి. ప్రభుత్వం సన్న వరి సాగును ప్రోత్సహించేందుకు క్వింటాకు ₹500 బోనస్ అందించడంతో, సాగు విస్తీర్ణం పెరిగి ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది.

AP News: మంత్రి లోకేష్‌ను కలిసిన ఇప్పాల రవీంద్ర రెడ్డి.. సోషల్ మీడియాలో రచ్చ

సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్,ఇతర తెలుగుదేశం నాయకులపై సోషల్ మీడియాలో పోస్టులు చేసిన ఇప్పాల రవీంద్రారెడ్డి... లోకేశ్‌ను కలవడంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

AP News: ఏపీ మున్సిపల్‌ శాఖ గుడ్‌ న్యూస్‌.. ఆస్తి పన్నుపై వడ్డీలో రాయితీ 

ఏపీ రాష్ట్రంలోని ఆస్తి పన్ను బకాయిదారులకు మున్సిపల్‌ శాఖ శుభవార్త ప్రకటించింది.

Hyderabad: అగ్ని ప్రమాదాలు,వరద ముంపు నివారణపై.. జీహెచ్‌ఎంసీ, హైడ్రా ప్రత్యేక దృష్టి

హైదరాబాద్ నగరంలో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలు, వర్షాకాలంలో ఎదురయ్యే వరద ముంపు సమస్యల పరిష్కారంపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), హైడ్రా ప్రత్యేకంగా దృష్టి సారించాయి.

25 Mar 2025

జీఎస్టీ

GST on Prasadam: జీఎస్టీ నుంచి ప్రసాదానికి మినహాయింపు.. లోక్‌సభలో నిర్మలా సీతారామన్‌ ప్రకటన

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) వస్తు, సేవల పన్ను (GST) నుంచి ప్రసాదాన్ని మినహాయిస్తున్నట్లు వెల్లడించారు.

25 Mar 2025

దిల్లీ

Delhi Budget 2025: రూ.లక్ష కోట్లతో ఢిల్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం రేఖాగుప్తా

దిల్లీలో బీజేపీ ప్రభుత్వం తొలి ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా రూ. లక్ష కోట్ల బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

Sudha Murthy: 'యువత వినూత్న ఆవిష్కరణలు చేపట్టాలి'.. ఎస్సీ గురుకుల విద్యార్థులతో 'ఇన్ఫోసిస్‌' సుధామూర్తి

విద్యార్థులు ప్రతి క్షణాన్ని విలువైనదిగా భావించి తమ చదువుపై దృష్టి పెట్టాలని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి సూచించారు.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ లో మరోసారి కాల్పులు సంచలనం సృష్టించాయి. మంగళవారం దంతెవాడ జిల్లాలో భద్రతా దళాలు నిర్వహించిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు.

AP DSC Notificication: మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు మళ్లీ శుభవార్తను అందించారు.

UttarPradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో దారుణం.. ప్రియుడి కోసం పెళ్లైన 2 వారాలకే భర్తను చంపిన నవ వధువు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్ ఘటన మరువకముందే మరో అమానుష ఘటన చోటుచేసుకుంది.

GNU: ఉత్తారంధ్రలో జార్జియా నేషనల్ యూనివర్శిటీ క్యాంపస్ ఏర్పాటు.. నారా లోకేష్ సమక్షంలో ఒప్పందాలు

రాష్ట్రంలో విద్యార్థులకు మెరుగైన ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో ఉత్తరాంధ్రలో ప్రఖ్యాత అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించేందుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ (GNU), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

25 Mar 2025

తెలంగాణ

SLBC Tunnel : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!

శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో (SLBC టన్నెల్)మరో మృతదేహం ఆనవాళ్లు కనుగొన్నారు.

Andhra News: ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ పాలసీ 2024-29 విడుదల: లక్ష్యంగా 20,000 కొత్త స్టార్టప్‌లు,లక్ష మందికి ఉపాధి 

రాబోయే ఐదేళ్లలో 20,000 స్టార్టప్‌లను స్థాపించి, కనీసం లక్ష మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ 2024-29'ను విడుదల చేసింది.

India-Pakistan: కశ్మీర్‌లో దాయాది ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయాల్సిందే.. పాకిస్థాన్‌కు భారత్‌ మరోసారి వార్నింగ్ 

అంతర్జాతీయ వేదికపై భారత్‌ను దూషించాలని ప్రయత్నించిన పాకిస్థాన్‌కు మరోసారి చేదు అనుభవమే ఎదురైంది.

25 Mar 2025

తెలంగాణ

Telangana cabinet: మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ .. ఈ విడతలో నలుగురికి అవకాశం?

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.