భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. సన్నబియ్యం పంపిణీకి ముహూర్తం ఫిక్స్
తెలంగాణ ప్రజలకు ముఖ్యమైన ప్రకటనను రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది.
Posani Muralikrishna: వైకాపా నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు
వైఎస్సార్సీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి గుంటూరు సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Karnataka: రసాభసగా కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు.. 6 నెలల పాటు బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్..
కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు రసాభసగా మారాయి. ముస్లింలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 4 శాతం రిజర్వేషన్ కల్పించే నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడంతో, ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
Telangana: సీఆర్‌ఐఎఫ్ కింద తెలంగాణకు గత ఐదేళ్లలో రూ.2,288 కోట్ల రహదారులు మంజూరు
గత ఐదేళ్లలో,మౌలిక వసతుల నిధి(సీఆర్‌ఐఎఫ్)కింద తెలంగాణకు మొత్తం రూ.2,288 కోట్ల వ్యయంతో 1109.04 కి.మీ. రహదారులు మంజూరు చేసినట్లు కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
Telangana: బంగినపల్లి మామిడి రికార్డు ధర.. టన్ను రూ.1.22 లక్షలు
వరంగల్ ఎనుమాముల ముసలమ్మకుంటలో గురువారం ప్రారంభమైన కొత్త మామిడి మార్కెట్‌లో తొలిరోజు బంగినపల్లి మామిడి రికార్డు ధర సాధించింది.
Visakhapatnam: ఏజెన్సీ ప్రాంత తేనెకు అంతర్జాతీయ బ్రాండ్.. గీతం ప్రొఫెసర్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు
ఏజెన్సీ ప్రాంత గిరిజనులు సేకరించే తేనెకు ప్రత్యేకమైన బ్రాండ్‌ను అందించేందుకు విశాఖపట్టణంలోని గీతం విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ ఐ. శరత్‌బాబు 'మోనోఫ్లోరల్ హనీ' పేరిట ఓ ప్రాజెక్టును రూపొందించారు.
Kesineni Chinni: విశాఖ స్టేడియం పేరు మార్పు వివాదంపై ఏసీఏ అధ్యక్షుడు వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్
విశాఖస్టేడియం పేరు మార్పు అంశంపై వైసీపీకి టీడీపీ తిరిగి కౌంటర్ ఇచ్చింది.
Komatireddy venkat reddy: గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
గ్రామీణ రహదారులు,రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఉద్దేశం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.
PM Modi: ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు రూ.258 కోట్లు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)విదేశీ పర్యటనలకు అయిన ఖర్చు వివరాలను వెల్లడించింది.
Delhi HC Judge: దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి బంగ్లాలో అగ్నిప్రమాదం - ఆర్పేందుకు వెళితే కట్టల కొద్దీ నోట్లు..!
దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో మార్చి 14న అగ్నిప్రమాదం జరిగింది.
Amaravati: ఏపీ అమరావతిలో జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం
ఏపీ రాజధాని పరిధిలోని మంగళగిరి ఎయిమ్స్ సమీపంలో జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్.సి.డి.సి) కొత్త భవన నిర్మాణం పూర్తి కావడంతో త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది.
Defence: రక్షణశాఖ త్రివిధ దళాల బలోపేతానికి కీలక నిర్ణయాలు.. రూ.54 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు డీఏసీ ఆమోదం
ఈ ఏడాదిని సాయుధ దళాల ఆధునికీకరణ లక్ష్యంగా 'సంస్కరణల సంవత్సరం'గా ప్రకటించిన రక్షణశాఖ, త్రివిధ దళాల బలోపేతానికి కీలక నిర్ణయాలను తీసుకుంది.
Aircraft parts industry: విమాన విడిభాగాలు, ఉపగ్రహాల ఉపకరణాల పరిశ్రమ.. తెలంగాణలో శరవేగంగా విస్తరిస్తున్న పరిశ్రమ
తెలంగాణ... ముఖ్యంగా హైదరాబాద్ అనగానే ఔషధాలు, టీకాల తయారీ కేంద్రంగా గుర్తింపు. ఆ తరువాత, ఐటీ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన నగరం.
Andhra News: ఆంధ్రప్రదేశ్'లో 'లీప్' పాఠశాలలు.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు
రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ (లీప్) పాఠశాల ను అభివృద్ధి చేయడానికి విద్యాశాఖ ప్రణాళిక రూపొందిస్తోంది.
Guntur: త్వరలో తెలుగుదేశం పార్టీలోకి మర్రి రాజశేఖర్
ఎలాంటి షరతులు లేకుండానే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్ స్పష్టం చేశారు.
AP News: విశాఖ,తిరుపతిలో సినీ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు: కందుల దుర్గేశ్
విశాఖపట్టణం, తిరుపతిలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు.
SC Sub Classification: ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకున్నాం: చంద్రబాబు
బుడగజంగం కులాన్ని ఎస్సీలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
Disha Salian: మరోసారి తెరపైకి దిశా సాలియన్ కేసు.. ఆదిత్య ఠాక్రేపై దిశ తండ్రి పిటిషన్..
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి,అతని మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి సంబంధిత ఘటనలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి.
Miss World: భారత్‌కు నా హృదయంలో చాలా ప్రాధాన్యత ఉంది: మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా
భారతదేశంలో తనకు ఎంతో ఘనంగా స్వాగతం లభించిందని, ఈ దేశానికి తన హృదయంలో విశేషమైన ప్రాధాన్యత ఉందని మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా తెలిపారు.
Om Birla: నినాదాలు ఉన్న టీ-షర్టులు ధరించి సభకు రావొద్దు: స్పీకర్ ఓం బిర్లా
ప్రతిపక్ష పార్టీ ఎంపీలు నినాదాలు రాసి ఉన్న టీ షర్టులు ధరించి లోక్‌సభకు రావడంపై స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు.
SSC Public Exams 2025: తెలంగాణాలో రేపట్నుంచి పదో క్లాస్ పబ్లిక్ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యమైనా ఓకే!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రేపటి నుంచి (మార్చి 21) ప్రారంభం కానున్నాయి.
Nityanand Rai: నీటి విషయంలో గొడవ.. కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ మేనల్లుడు హత్య..
కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ కుటుంబంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
#NewsBytesExplainer: బెట్టింగ్ యాప్స్‌ను నియంత్రించలేమా? దీనిపై చట్టాలు ఏమి చెబుతున్నాయి?
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ హాట్ టాపిక్‌గా మారింది.
Punjab Farmers: శంబు సరిహద్దు వద్ద పంజాబ్ రైతులపై అణిచివేత.. దేశవ్యాప్తంగా నిరసనకు రైతు సంఘాల పిలుపు
శంభూ,ఖనౌరీ సరిహద్దు ప్రాంతాల్లో రైతులు ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాలను పంజాబ్ పోలీసులు బుధవారం బలవంతంగా తొలగించారు.
Merchant Navy officer: 'నాన్న డ్రమ్ములో ఉన్నాడు'.. మర్చంట్ నేవీ ఆఫీసర్ హత్యపై ఆరేళ్ళ కుమార్తె
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో చోటుచేసుకున్న ఓ ఘోరమైన ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు,మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు.. 22 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. గురువారం బీజాపూర్-దంతెవాడ సరిహద్దులో భద్రతా బలగాలు,మావోయిస్టుల మధ్య తీవ్రమైన ఎదురుకాల్పులు జరిగాయి.
Telangana: తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్.. వికారాబాద్-కృష్ణాల మధ్య ఏర్పాటు
తెలంగాణలో కొత్త రైల్వే ట్రాక్‌ల నిర్మాణం, రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
Weather: రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు.. హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి
తెలంగాణలో ఎండ తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతుండగా, రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ బుధవారం ప్రకటించింది.
AP: రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సలహాదారులుగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన నలుగురు ప్రముఖులు.. రెండేళ్లపాటు బాధ్యతలు.. ప్రభుత్వం ఉత్తర్వులు
రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విభిన్న రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖులను గౌరవ సలహాదారులుగా నియమించింది.
Grok: గ్రోక్ ఏఐ చాట్‌బాట్ హిందీ యాస వినియోగంపై కేంద్రం ఆరా
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన కృత్రిమ మేధస్సు (AI) అంకుర సంస్థ ఎక్స్‌ఏఐ (xAI) తన గ్రోక్ (Grok) ఏఐ చాట్‌బాట్ సేవలను అందిస్తున్న విషయం విదితమే.
Air Taxi: రెండు, మూడు సీట్లతో ఎయిర్ ట్యాక్సీ.. తొలిదశ ప్రయోగాలు విజయవంతం
ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక సాంకేతికతతో ఎయిర్ ట్యాక్సీలను పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రవేశపెట్టేందుకు విస్తృత ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
Bill Gates: బిల్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ.. ఏపీ అభివృద్ధిపై కీలక చర్చలు
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుమారు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించాయి.
Smita Sabharwal: వ్యవసాయ వర్సిటీ కీలక నిర్ణయం.. స్మితా సభర్వాల్‌కి నోటీసులు..?
ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్‌కు జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది.
Nagpur riots:నాగ్‌పూర్ అల్లర్ల సూత్రధారి ఫాహిమ్ ఖాన్‌తో సహా 60 మంది అరెస్టు
నాగపూర్ మొఘల్ పాలకుడు ఔరంగజేబు సమాధి వివాదం నేపథ్యంలో తీవ్ర మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
Revanth Reddy: హైకోర్టులో ఊరట.. సీఎం రేవంత్‌పై నమోదైన కేసు కొట్టివేత
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది.
Bill Gates: భారత పార్లమెంట్‌ను సందర్శించిన బిల్ గేట్స్.. జేపీ నడ్డాతో కీలక చర్చలు
మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్ గేట్స్ ప్రస్తుతం దిల్లీలో పర్యటిస్తున్నారు.
PM Modi: 'మీ ధైర్యం లక్షల మందికి స్పూర్తి'.. సునీతా బృందానికి ప్రధాని ప్రశంసలు
భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భూమికి తిరిగి చేరుకున్నారు.
Telangana Budget: రూ.3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ఏ శాఖకు ఎంతంటే?
తెలంగాణ శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.3,04,965 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
Posani: జైలు గేటు వద్ద పోసానితో సెల్ఫీలు.. సీఐడీ అధికారుల వ్యవహారంపై విమర్శలు!
సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి అరెస్టుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
Marri Rajasekhar: వైసీపీకి మరో ఎదురుదెబ్బ.. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా!
వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ (Marri Rajasekhar) తన పదవికి రాజీనామా చేశారు.