తదుపరి వార్తా కథనం

Nityanand Rai: నీటి విషయంలో గొడవ.. కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ మేనల్లుడు హత్య..
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 20, 2025
01:18 pm
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ కుటుంబంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
ఆయన ఇద్దరు మేనల్లుళ్ల మధ్య ఏర్పడిన ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
బిహార్‌లోని భాగల్‌పుర్ జిల్లా జగత్‌పుర్ గ్రామంలో గురువారం ఉదయం ఈ దుర్ఘటన సంభవించినట్లు జాతీయ మీడియా నివేదికలు వెల్లడించాయి.
తాగునీటి విషయంలో జరిగిన వాగ్వాదం తీవ్రరూపం దాల్చి చివరికి ఒకరి హత్యకు దారితీసిందని పేర్కొన్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిత్యానంద్ రాయ్ మేనల్లుడు హత్య..
Bhagalpur: केंद्रीय मंत्री Nityanand Rai के भांजे की मौत.. #BiharPolice #BiharNews # NityanandRai pic.twitter.com/QQmECQzmcX
— News18 Bihar (@News18Bihar) March 20, 2025