భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Betting Apps Promotion: బెట్టింగ్ యాప్ విచారణ కేసులో ఊహించని ట్విస్ట్.. సంస్థలపైకి దృష్టి
తెలంగాణలో సంచలనం సృష్టించిన బెట్టింగ్ యాప్ కేసు తాజాగా కొత్త మలుపు తిరిగింది.
Supreme Court: విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు 'నేషనల్ టాస్క్‌ఫోర్స్' ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు
విద్యాసంస్థల్లో విద్యార్థులు తరచుగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
TTD: తితిదే బోర్డు కీలక నిర్ణయాలు.. శాశ్వత ఉద్యోగులకు ప్రత్యేక దర్శనం!
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శాశ్వత ఉద్యోగులకు మూడు నెలలకు ఒకసారి సుపథం దర్శనం కల్పిస్తామని తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
MPs Salaries Hike: ఎంపీల వేతనాలు, పెన్షన్, అలవెన్సుల పెంపు.. ఏప్రిల్ 1 నుంచి అమలు
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సభ్యుల జీతాలు, డైలీ అలవెన్సెస్, పెన్షన్, అదనపు పెన్షన్‌లలో కీలక మార్పులు చేసింది. పార్లమెంట్ సభ్యుల నెల జీతాన్ని ప్రస్తుతం ఉన్న రూ.1,00,000 నుంచి రూ.1,24,000కి పెంచింది.
INDIA-US: సుంకాల ఆందోళన వేళ.. భారత్‌కు అమెరికా సహాయ వాణిజ్య ప్రతినిధి ..
అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ (Brendan Lynch) మార్చి 25 నుండి 29వ తేదీ వరకు భారత్‌లో పర్యటించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Shimla: శిమ్లా ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన పెను ప్రమాదం.. అదుపుతప్పిన విమానం..!
శిమ్లా ఎయిర్‌పోర్టులో ఓ భారీ విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ నెంబర్ 91821 నేడు రన్‌వే నుంచి అదుపుతప్పి దూసుకెళ్లింది.
TGPSC: గ్రూప్-1 పేపర్లు రీవాల్యుయేషన్‌కు హైకోర్టులో పిటిషన్.. టీజీపీఎస్సీకి నోటీసులు
తెలంగాణలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Students Suspended: సీనియర్‌ను కొట్టిన జూనియర్ విద్యార్థులు.. 13 మంది సస్పెండ్
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో కాలేజీ హాస్టల్‌లో ఘోర ఘటన చోటుచేసుకుంది.
F-1 visa: భారీ స్థాయిలో విద్యార్థి వీసాల తిరస్కరణ.. 41శాతం దరఖాస్తులను ఆమోదించని అగ్రరాజ్యం
విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడం అనేక మంది విద్యార్థుల కల. ముఖ్యంగా, అమెరికాలో విద్యను కొనసాగించాలని చాలామంది ఆసక్తి చూపుతుంటారు.
APL Ration Cards: తెలంగాణలో ఇకపై రెండురకాల రేషన్ కార్డులు జారీ.. APL రేషన్ కార్డులను మళ్లీ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచన
మీరు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారా? అయితే మీకు ఒక శుభవార్త! ఇకపై తెలంగాణలో రెండు రకాల రేషన్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి.
Delhi HC Judge: నోట్లకట్టల వివాదం.. జస్టిస్ యశ్వంత్ వర్మ విషయంలో దిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికార నివాసంలో భారీ మొత్తంలో నగదు కనిపించినట్లు వార్తలు వెలువడటం తీవ్ర సంచలనం రేపింది.
'Legal action underway': వివాదాస్పద వీడియోపై కునాల్ కమ్రా క్షమాపణ చెప్పాలి: వివాదాస్పద వ్యాఖ్యలపై ఫడణవీస్ డిమాండ్
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde)పై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.
MLC Election: హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల
తెలంగాణలో ఇటీవల ముగిసిన ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి అందరికీ తెలిసిందే.
Telangana: తెలంగాణ కాంగ్రెస్ పెద్దలకు పార్టీ అధిష్టానం నుంచి పిలుపు
తెలంగాణ ప్రభుత్వంలో లేదా కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయా? అంటే అవుననే ప్రచారం వినిపిస్తోంది.
Kunal Kamra:కమెడియన్ కునాల్ కమ్రా వ్యాఖ్యల ఎఫెక్ట్.. కునాల్,రాహుల్‌గాంధీ, ఆదిత్య ఠాక్రేపై ఎఫ్ఐఆర్
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై హాస్య నటుడు కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
Telangana: అసెంబ్లీలో మళ్లీ ప్రశ్నోత్తరాలు రద్దు.. ఎమ్మెల్యేల్లో అసంతృప్తి!
ప్రస్తుత అసెంబ్లీ సెషన్‌లో ప్రశ్నోత్తరాలు రద్దు చేయడం పరిపాటిగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Meerut murder: భర్త సొమ్ముతో.. ప్రియుడి బెట్టింగ్ .. మేరఠ్ హత్య కేసులో కీలక విషయాలు
మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్యకేసు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
Telangana Bjp: తెలంగాణ బీజేపీకి చీఫ్ ఎవరు? కిషన్ రెడ్డి ఢిల్లీ టూర్ ఆసక్తికరం!
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలకు పోటీచేసి, అందులో రెండు సీట్లను గెలుచుకోవడం ద్వారా పార్టీ తన బలాన్ని మరింత పెంచుకుంది.
Betting: బెంగళూరు, గోవాలో తిష్ట వేసిన బుకీలు.. విజయవాడ నుంచి బెట్టింగ్ నిర్వహణ!
ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో నగరంలోని పేరొందిన బుకీలు గల్లంతయ్యారు.
Rain Alert: ఆంధ్రప్రదేశ్,తెలంగాణకు వర్ష సూచన.. రేపు ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సోమవారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
New Delhi: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో భారీ రద్దీ.. తృటిలో తప్పిన తొక్కిసలాట
న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో మరోసారి భారీ రద్దీ ఏర్పడడం కలకలం రేపింది. దీంతో తొక్కిసలాట జరిగిందనే వదంతులు వేగంగా వ్యాపించాయి.
Telangana: నిర్మాణాలు చేపట్టేవారికి రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. అన్ని జిల్లాల్లోనూ శాండ్ బజార్లు ఏర్పాటు
'ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు'అనే సామెత వినే ఉంటారు.ఈ రెండు పనులు కూడా చాలా ఖర్చుతో కూడుకున్నవే.
MMTS: సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచారయత్నం
సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది.
Eknath Shinde: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిపై కమెడియన్ వివాస్పద వ్యాఖ్యలు.. కునాల్ కమ్రా ఆఫీసుపై శివసేన కార్యకర్తల దాడి
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై హాస్యనటుడు కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనాన్ని రేపుతున్నాయి.
Property Registrations: ఆస్తుల రిజిస్ట్రేషన్లు మరింత వేగవంతంగా.. పారదర్శకంగా.. కీలక సంస్కరణలకు సన్నద్ధం
స్టాంపులు,రిజిస్ట్రేషన్ల శాఖ కీలక సంస్కరణలకు సిద్ధమవుతోంది.రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత వేగంగా, పారదర్శకంగా, సులభతరంగా మార్చడమే లక్ష్యంగా చర్యలు చేపడుతోంది.
Tomato: కొత్తపుంతలు తొక్కుతున్న టమాటా ప్రయోగాత్మక సాగు.. పరిమాణంలో మిరియాల మాదిరి
టమాటా ప్రయోగాత్మక సాగు కొత్త దారులను తెరిచేస్తోంది. రంగులో వంకాయలా, పరిమాణంలో మిరియాల మాదిరిగా, దోసకాయ,చిన్న గుమ్మడికాయ ఆకారాల్లో ఉన్న టమాటాలు చూడగానే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
Rishikonda Beach: బ్లూఫ్లాగ్ గుర్తింపు సాధించిన రుషికొండ బీచ్.. మంత్రి దుర్గేష్ హర్షం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ గుర్తింపు పునరుద్ధరణపై హర్షం వ్యక్తం చేశారు.
KTR: నిజాలను బయటపెట్టండి.. బండి సంజయ్‌కు కేటీఆర్ కౌంటర్!
కరీంనగర్ జిల్లాలో కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన దొంగనోట్ల ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
S Jaishankar: భారత ప్రయోజనాలే ప్రాధాన్యం.. వాణిజ్య ఒప్పందాలపై జైశంకర్ స్పష్టత
భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ వాణిజ్య ఒప్పందాల ప్రాధాన్యతను ప్రస్తావించారు.
Pasala Krishna Bharathi: స్వాతంత్య్ర సమరయోధ కుటుంబ వారసురాలు పసల కృష్ణభారతి ఇకలేరు
గాంధేయవాది స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబానికి చెందిన పసల కృష్ణభారతి (92) ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని స్నేహపురి కాలనీలో స్వగృహంలో కన్నుమూశారు.
Tavasya:భారత నౌకాదళంలోకి 'తవస్య' ప్రవేశం.. సముద్రంలో భారత శక్తిని చూపనున్న యుద్ధనౌక
గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ (జిఎస్‌ఎల్) ప్రాజెక్ట్ 1135.6 కింద రెండో ఫాలో-ఆన్ యుద్ధనౌక 'తవస్య'ను శనివారం ప్రారంభించింది.
Haryana: హర్యానాలో భారీ పేలుడు కలకలం.. నలుగురు కుటుంబ సభ్యులు మృతి
హర్యానా రాష్ట్రం బహదూర్‌గఢ్‌లో ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు కుటుంబ సభ్యులు అక్కడికక్కడే మరణించగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
Vidadala Rajini:మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు
వైసీపీకి చెందిన మాజీ మంత్రి విడదల రజనీ (Vidadala Rajini) పై అవినీతి నిరోధక శాఖ (ACB) కేసు నమోదు చేసింది.
KTR: డీలిమిటేషన్‌పై అన్ని రాష్ట్రాలు ఏకతాటిపైకి రావాలి : కేటీఆర్ పిలుపు
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) డీలిమిటేషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్‌పై ప్రశ్నించకుంటే చరిత్ర తమను క్షమించదని హితవు పలికారు.
GPO: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. 10,954 పోస్టులకు ప్రభుత్వ అనుమతి
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను అందించేందుకు కృషి చేస్తోంది. జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసి, పరీక్షలను నిర్వహిస్తూ, ఫలితాలను వేగంగా ప్రకటించి నియామకాలను పూర్తి చేస్తోంది.
Sudha Murthy: నా భర్త మాత్రమే కాదు.. మరెందరో 90 గంటలు పనిచేస్తున్నారు : సుధా మూర్తి
ఇన్ఫోసిస్ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (Narayana Murthy) ఇటీవల పని గంటలపై చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
YS Jagan: దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు.. ప్రధానికి వైఎస్ జగన్ లేఖ
భారతదేశంలో ఎన్నికల నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ(డీలిమిటేషన్)పై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
hailstones: తెలంగాణలో వడగళ్ల వాన విజృంభణ.. రైతులకు భారీ ఆర్థిక నష్టం
తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
Medigadda Barrage: మేడిగడ్డ కుంగుబాటు.. 17 మంది ఇంజినీర్లపై క్రిమినల్ చర్యలు!
మేడిగడ్డ బ్యారేజి కుంగిన ఘటనలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ 17మంది ఇంజినీర్లపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసింది.
KTR Padayatra : కేటీఆర్ పాదయాత్రకు ముహూర్తం ఖరారు
తెలంగాణలో అధికార మార్పు అనంతరం రాజకీయాలు మరింత ఉత్కంఠభరితంగా మారాయి.