NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / TGPSC: గ్రూప్-1 పేపర్లు రీవాల్యుయేషన్‌కు హైకోర్టులో పిటిషన్.. టీజీపీఎస్సీకి నోటీసులు
    తదుపరి వార్తా కథనం
    TGPSC: గ్రూప్-1 పేపర్లు రీవాల్యుయేషన్‌కు హైకోర్టులో పిటిషన్.. టీజీపీఎస్సీకి నోటీసులు
    గ్రూప్-1 పేపర్లు రీవాల్యుయేషన్‌కు హైకోర్టులో పిటిషన్.. టీజీపీఎస్సీకి నోటీసులు

    TGPSC: గ్రూప్-1 పేపర్లు రీవాల్యుయేషన్‌కు హైకోర్టులో పిటిషన్.. టీజీపీఎస్సీకి నోటీసులు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 24, 2025
    03:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

    గ్రూప్-1 పరీక్ష మూల్యాంకనం లోపభూయిష్టంగా జరిగిందని, దీనివల్ల అన్యాయం జరిగిందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

    మూల్యాంకనంలో తప్పులున్నాయన్న పిటిషనర్లు

    పరీక్షలో మొత్తం 18 సబ్జెక్టులు ఉండగా, కేవలం 12 సబ్జెక్టుల నిపుణులతోనే పేపర్లను దిద్దించారని అభ్యర్థులు పేర్కొన్నారు.

    పరీక్ష మూడు భాషల్లో జరిగినా అన్ని మాధ్యమాలకు తగిన నిపుణులు లేకుండా మూల్యాంకనం జరిపినట్లు ఆరోపించారు.

    Details

    టీజీపీఎస్సీకి హైకోర్టు నోటీసులు

    ముఖ్యంగా తెలుగు, ఇంగ్లీష్ మీడియం పేపర్లు ఒకే మాధ్యమ నిపుణులతో దిద్దించారని, దీనివల్ల తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని పిటిషనర్లు పేర్కొన్నారు.

    పిటిషనర్ల వాదనలు విన్న ధర్మాసనం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కు నోటీసులు జారీ చేసింది.

    నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    హైకోర్టు

    తాజా

    South Africa: వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్ షిప్‌ నేపథ్యంలో.. ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ కు సౌతాఫ్రికా ఆటగాళ్లు దూరం దక్షిణాఫ్రికా క్రికెట్ టీం
    #RAPO 22 : రామ్ పోతినేని 22 టైటిల్ గ్లింప్స్‌కి ముహూర్తం ఖరారు..!  గ్లింప్స్
    Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సీడీఎస్‌, త్రివిధ దళాధిపతుల సమావేశం  ద్రౌపది ముర్ము
    Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌.. కరాచీ పోర్టు లక్ష్యంగా ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌, బ్రహ్మోస్‌ క్షిపణులతో దిగ్బంధనం ఆపరేషన్‌ సిందూర్‌

    తెలంగాణ

    Future City: 'ఫ్యూచర్‌ సిటీ' కోసం ప్రత్యేకంగా 'ఎఫ్‌సీడీఏ' ఏర్పాటు..  భారతదేశం
    Ration Cards: రేషన్ కార్డుదారులపై కీలక అప్‌డేట్‌..! స్మార్ట్ రేషన్ కార్డులు.. పంపిణీ ప్రారంభం ఎప్పటినుంచంటే? భారతదేశం
    Telangana: ప్రభుత్వ పాఠశాలల్లో కూరగాయల సాగు, పండ్ల మొక్కల పెంపకం.. ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రతిపాదన భారతదేశం
    Medigadda barrage: మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో,నిర్వహణలో, నాణ్యతలోనూ వైఫల్యాలు.. తుది నివేదికలో 'విజిలెన్స్‌' భారతదేశం

    హైకోర్టు

    YS Avinash Reddy bail: ఎంపీ అవినాష్ బెయిల్ పై వాదనలు.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు   భారతదేశం
    ఆన్‌లైన్‌లో మెడిసిన్ విక్రయానికి విధివిధానాల రూపకల్పనపై కేంద్రం కీలక ప్రకటన  కేంద్ర ప్రభుత్వం
    Karnataka: కర్ణాటక హైకోర్టులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. షాకైన సిబ్బంది  కర్ణాటక
    Court Judges -Letter-CJI: న్యాయ వ్యవస్థను దెబ్బతీసేందుకు కొన్నిశక్తులు ప్రయత్నిస్తున్నాయి: సీజేఐకు రిటైర్డ్ సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు లేఖ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025