భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
WhatsApp Governance: ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్‌కే పరీక్ష ఫలితాలు.. 2.0తో కొత్త సదుపాయాలు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తోంది.
Amaravati: రూ.లక్ష కోట్లతో రాజధాని అభివృద్ధి.. కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం
రాజధాని అమరావతి నిర్మాణ పనుల ప్రారంభోత్సవం కోసం వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా పనులు ప్రారంభం కానున్నాయి.
Election Commission: ఎన్నికల ప్రక్షాళనలో మరో ముందడుగు.. ఓటరు కార్డు-ఆధార్ లింకింగ్‌పై ఈసీ స్పష్టత
త్వరలోనే ఓటర్ ఐడీని ఆధార్‌తో అనుసంధానించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో దిల్లీలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
Telangana Budget 2025: రూ.3 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ఈ శాఖలకు భారీగా నిధులు!
తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.
Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు.. 18 మంది సభ్యులతో వైటీడీ బోర్డు
యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు.
TG Stamps Registration: తెలంగాణలో రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్.. ఏప్రిల్ మొదటి వారం నుంచి ప్రయోగాత్మక అమలు
తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు చర్యలు చేపట్టింది.
Telangana: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం
తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Vaishno Devi Temple: వైష్ణోదేవి ఆలయంలో భద్రతా వైఫల్యం.. పిస్టోల్‌తో ఆలయంలోకి ప్రవేశించిన మహిళ
జమ్మూలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక స్థలం శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయంలో తీవ్ర భద్రతా లోపం బయటపడింది.
Sudheer Reddy: ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
MLAs Criminal Cases: దేశంలో 45 శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు.. అగ్రస్థానంలో ఆంధ్ర ఎమ్మెల్యేలు
దేశంలోని 4,092 మంది ఎమ్మెల్యేలలో 45 శాతం మంది నేతలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తన తాజా నివేదికలో వెల్లడించింది.
Narendra Modi:'1.4 బిలియన్ల భారతీయులు మిమ్మల్ని చూసి గర్వపడుతున్నారు' : సునీతా విలియమ్స్‌కు మోదీ లేఖ
దాదాపు తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారతీయ మూలాలకున్న వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.
Momos: మోమోస్ తయారీలో కుక్క మాంసం కల్తీ?.. పోలీసుల కేసు నమోదు
బయట ఆహారాలకు ఆసక్తి చూపే వారు చాలామంది ఉన్నా అవి ఎక్కడ, ఎలా తయారవుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? "మేకింగ్ ఎందుకు? ఈటింగ్ మాత్రమే మాకు కావాలి!" అనుకునే వారికి ఈ ఘటన షాక్ తగిలించేంత భయంకరంగా మారింది.
Puja Khedkar: సుప్రీంకోర్టులో పూజా ఖేద్కర్ కు ఊరట.. అరెస్టు నుంచి ఉపశమనం..!
సుప్రీంకోర్టులో మాజీ ఐఏఎస్ ప్రొబెషనరీ అధికారి పూజా ఖేద్కర్‌కు ఊరట లభించింది.
Supreme Court: 'ప్రజాస్వామ్యంలో పోలీసు రాజ్యం వద్దు'.. సుప్రీంకోర్టు తీవ్ర అసహనం
ట్రయల్ కోర్టుల పనితీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దర్యాప్తు పూర్తయిన తరువాత కూడా చాలా సాధారణ కేసుల్లో బెయిల్ పిటిషన్లను తిరస్కరించడం తప్పని పేర్కొంది.
HKU1:"ఊపిరి పిలుచుకోడానికి కూడా టైం ఇయ్యట్లేదు"..మార్కెట్ లోకి మరో కొత్త వైరస్..కోల్‌కతా మహిళకు పాజిటివ్..లక్షణాలు ఎలా ఉంటాయంటే..?
ప్రపంచ వ్యాప్తంగా కొత్త రకాల వైరస్‌లు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వైరస్ తర్వాత కొత్త కొత్త వేరియంట్లు మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి.
George Soros: జార్జ్ సోరస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ లబ్ధిదారుల సంస్థల్లో ఈడీ సోదాలు
అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ సోరోస్ (George Soros) నిర్వహించే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ (OSF) లబ్ధిదారుల సంస్థల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు.
AP Cabinet: వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఝలక్.. పేర్లు మార్పుతో కౌంటర్ ఇచ్చిన కూటమి ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
PM Modi: దేశ ప్రజల సహకారంతో కుంభమేళా విజయవంతమైంది
దేశ ప్రజల సహకారంతో మహా కుంభమేళా విజయవంతమైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.
AP Assembly: అసెంబ్లీలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు
విశాఖలో ఏఐ, స్పోర్ట్స్ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.
Sunita Williams : ఆ గ్రామంతో సునీతా విలియమ్స్‌కి ఉన్న ప్రత్యేక అనుబంధం ఏమిటో తెలుసా?
భారత మూలాలు కలిగిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ తిరిగి భూమి మీదకు రానున్న వేళ.. ఆమె మూలాలను మర్చిపోకుండా తన గ్రామానికి చూపిస్తున్న ప్రేమ, అనురాగం మరోసారి చర్చనీయాంశమవుతోంది.
AP Liquor Scam: లిక్కర్ స్కాంలో విచారణ వేగవంతం.. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన వైసీపీ మాజీ ఎంపీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Tg Ssc Exams 2025 : మార్చి 21 నుంచి టెన్త్ పరీక్షలు! నిమిషం నిబంధన అమల్లో ఉంటుందా?
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి.
Central Tax: కేంద్ర పన్నుల్లో 60% వాటా ఏడు రాష్ట్రాలకే.. 9,15 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
కేంద్ర పన్నుల్లో 60% వాటా కేవలం ఏడు రాష్ట్రాలకు మాత్రమే వెళ్తోంది.
Andhra News: ఎస్సీ వర్గీకరణ నివేదికకు మంత్రి వర్గం ఆమోదం
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ సమర్పించిన ఎస్సీ వర్గీకరణ నివేదికకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
Train ticket refund: రైలు రద్దు అయితే 3 రోజుల్లోనే టికెట్ రిఫండ్ పొందండి
రద్దయిన రైలు టికెట్ల డబ్బును తిరిగి పొందేందుకు ప్రయాణికులు మూడు రోజుల్లోగా వాటిని సమర్పించాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.
CM Chandrababu: అమరావతి నిర్మాణానికి నిధుల కోసం నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు దేశ రాజధాని దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.
Lulu Group: అమరావతి, తిరుపతిలో లులు మాల్స్ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
విశాఖపట్నం, అమరావతి, తిరుపతిల్లో లులు మాల్స్ ఏర్పాటు చేయడానికి లులు సంస్థ సానుకూలంగా స్పందించింది.
Aurangzeb row: ఔరంగజేబు సమాధిని తొలగించాలంటూ డిమాండ్.. నాగ్‌పూర్‌లో తీవ్ర ఉద్రిక్తత
ఔరంగజేబు సమాధిని తొలగించాలన్న డిమాండ్లు నాగ్‌పూర్‌లో ఉద్రిక్తతలకు దారి తీసాయి.
#NewsBytesExplainer:పాక్‌లో భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల వరుస హత్యలు, ఒక్క నిందితుడిని కూడా ఎందుకు పట్టుకోలేదు?
భారత్ ప్రత్యర్థులను పాకిస్థాన్‌లో వెంటాడుతోంది.. ఎవరు..? మన దేశానికి అన్యాయం చేసిన వారిని ప్రత్యేకంగా లక్ష్యంగా పెట్టుకుని,మరణశిక్ష విధిస్తూ,వీరి హత్యలకు పాల్పడుతున్నది ఎవరు..?
AP cabinet: చేనేత, పవర్ లూమ్ రంగాలకు ఉచిత విద్యుత్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు ఆమోదం తెలిపింది.
TTD: టీటీడీ కీలక నిర్ణయం.. తెలంగాణ నేతల సిఫార్సు లేఖలతో దర్శనానికి కొత్త నిబంధనలు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను శ్రీవారి దర్శనాన్ని టీటీడీ అందించనుంది.
Delhi Airport: కేంద్రంపై దిల్లీ విమానాశ్రయం దావా.. హిండన్ ఎయిర్‌బేస్ వివాదం!
దిల్లీ విమానాశ్రయం (Delhi Airport) కేంద్ర ప్రభుత్వంపై చట్టపరమైన పోరుకు దిగింది.
Kalyana Lakshmi Scheme: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
తెలంగాణ ప్రజలందరూ ఎదురుచూస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
Debendra Pradhan: కేంద్ర మాజీ మంత్రి దేబేంద్ర ప్రధాన్ కన్నుమూత.. ప్రధాని మోదీ నివాళి
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Revanth Reddy: చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు.. సీఎం రేవంత్ ప్రతిపాదన
తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరుతో ఉన్న యూనివర్సిటీలు, సంస్థలు పరిపాలనా సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Kolkata Doctor Murder Case:ఆర్జీకర్ వైద్యురాలి కేసు.. మృతురాలి తల్లిదండ్రుల పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచారం కేసు గతేడాది దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.
Grenade Attack: అమృత్‌సర్ ఆలయంపై గ్రెనేడ్ దాడి.. పోలీసు ఎన్‌కౌంటర్‌లో నిందితుడు మృతి
అమృత్‌సర్‌లోని ఓ ఆలయంపై ఇటీవల జరిగిన గ్రెనేడ్ దాడి ఘటనలో ప్రధాన నిందితుడు సోమవారం మరణించాడు.
Bhadrachalam: భద్రాచలం రాముల వారి కల్యాణం.. వారికి ఉచిత ప్రవేశం!
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం రామాలయంలో ప్రతేడాది శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు.
Telangana Govt: కుంభమేళా స్థాయిలో పుష్కర ఏర్పాట్లు.. శాశ్వత మౌలిక వసతుల కల్పనకు ఏర్పాట్లు!
ఈసారి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తోంది.
Kanpur man: మూడు స్టోరీలు చెప్పి.. స్కామర్‌నే బురిడీ కొట్టించిన కాన్పూర్ వ్యక్తి ..!
"మీ పేరుతో డ్రగ్స్ పార్శిల్ వచ్చింది","మీరు డిజిటల్ అరెస్టులో ఉన్నారు" అంటూ ఈ మధ్య కాలంలో నకిలీ కాల్స్ చేసి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.