వైరస్: వార్తలు

HKU1:"ఊపిరి పిలుచుకోడానికి కూడా టైం ఇయ్యట్లేదు"..మార్కెట్ లోకి మరో కొత్త వైరస్..కోల్‌కతా మహిళకు పాజిటివ్‌..లక్షణాలు ఎలా ఉంటాయంటే..? 

ప్రపంచ వ్యాప్తంగా కొత్త రకాల వైరస్‌లు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వైరస్‌ తర్వాత కొత్త కొత్త వేరియంట్లు మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి.