ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు: వార్తలు

AP Assembly Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం.. బడ్జెట్‌పై కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుండి ప్రారంభమవుతున్నాయి.

Ayyannapatrudu: ఆంధ్రప్రదేశ్‌ 16వ అసెంబ్లీ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు 

ఆంధ్రప్రదేశ్‌ 16వ అసెంబ్లీ స్పీకర్‌గా సీనియర్‌ ఎమ్మెల్యే (నర్సీపట్నం) చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Andhra Pradesh : ఏపీ అసెంబ్లీ స్పీకర్ ముందుకు నేడు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు.. వేటు తప్పదా? 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశం చివరి రోజున,రూ.88,215 కోట్ల ప్రతిపాదిత మొత్తంతో ఏప్రిల్ నుండి జూలై మధ్య కాలానికి సంబంధించిన అకౌంట్ బడ్జెట్‌పై అసెంబ్లీ ఓటింగ్‌పై ఆమోదం ఇస్తుంది.

AP Assembly: నేటి నుంచి బడ్జెట్ సెషన్..వోట్-ఆన్-అకౌంట్ బడ్జెట్‌ను సమర్పించనున్న ఆర్ధిక మంత్రి 

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చివరి బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

25 Sep 2023

శాసనసభ

మహిళా బిల్లుకు మద్ధతుగా ఏపీ అసెంబ్లీ తీర్మానం.. ఒకే రోజు 10 బిల్లుల‌కు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మూడో రోజు కీలకమైన బిల్లులను సభ ఆమోదించింది.

ఏపీ అసెంబ్లీలో సవాళ్ల పర్వం.. మీసం తిప్పిన బాలయ్య.. తొడకొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఓ ఎమ్మెల్యే మీసం తిప్పితే, మరో ఎమ్మెల్యే తొడకొట్టారు. బయటకు రా చూసుకుందాం అంటూ సవాళ్లు విసురుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం; టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం వచ్చింది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించి సంచలనం సృషించారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం; ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలు నిరసన తెలిపారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు.

16 Mar 2023

బడ్జెట్

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2023: వ్యవసాయ రంగానికి రూ.41,436 కోట్ల కేటాయింపులు

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రూ.41,436 కోట్లతో ఏపీ వ్యవసాయ, అనుబంధ రంగాల బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ.. రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్‌ సౌకర్యాలు కల్పిస్తున్నామని, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

AP Budget Hghlights: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్-2023-24 హైలెట్స్; వార్షిక పద్దు రూ.2,79,279కోట్లు

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2023-24ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,79,279కోట్ల వార్షిక బడ్జెట్‌ను సమర్పించారు. బడ్జెట్‌లో కీలక కేటాయింపులు ఇలా ఉన్నాయి.

నేడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ -2023; అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బుగ్గన రాజేంద్రనాథ్

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ -2023ను గురువారం ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రాష్ట్ర పద్దును అసెంబ్లీలో ప్రతిపాదించనున్నారు. శాసన మండలిలలో డిప్యూటీ సీఎం అంజాద్ పాషా బడ్జెట్‌ను చదవనున్నారు.

మేనిఫెస్టోలోని 98.6శాతం హామీలను నెరవేర్చాం: అసెంబ్లీలో సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై సీఎం జగన్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో 11.28 ఆర్థిక వృద్ధి రేటు నమోదవుదైందని సీఎం జగన్ పేర్కొన్నారు. మేనిఫెస్టోలోని 98.6శాతం హామీలను నెరవేర్చినట్లు ప్రకటించారు.

14 Mar 2023

గవర్నర్

వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అనూహ్య ప్రగతి: గవర్నర్ అబ్దుల్ నజీర్

వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అనూహ్య ప్రగతి సాధిస్తోందని, 11.43శాతం గ్రోత్ రేటును సాధించినట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. నవరత్నాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు-2023 ప్రారంభం నేపథ్యంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలకోపాన్యాసం చేశారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్-2023 సమావేశాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో మొదలయ్యాయి. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పాల్గొంటున్న తొలి అధికారిక కార్యక్రమం ఇదే.

ఆంధ్రప్రదేశ్: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 14న ప్రారంభం కానున్నాయి. తొలుత ఫిబ్రవరి 27 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావించినా.. విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్-2023 కారణంగా వాయిదా వేసింది. అయితే సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై మంగళవారం జరిగే బీసీఏ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.