కాకాణి గోవర్ధన్ రెడ్డి: వార్తలు
16 Mar 2023
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలుఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2023: వ్యవసాయ రంగానికి రూ.41,436 కోట్ల కేటాయింపులు
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రూ.41,436 కోట్లతో ఏపీ వ్యవసాయ, అనుబంధ రంగాల బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ.. రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నామని, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.