
AP Budget Hghlights: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్-2023-24 హైలెట్స్; వార్షిక పద్దు రూ.2,79,279కోట్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2023-24ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,79,279కోట్ల వార్షిక బడ్జెట్‌ను సమర్పించారు. బడ్జెట్‌లో కీలక కేటాయింపులు ఇలా ఉన్నాయి.
రెవెన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు, మూలధన వ్యయం రూ.31,061 కోట్లు, రెవెన్యూ లోటు రూ.22,316 కోట్లు, ఆర్థిక లోటు రూ.54,587 కోట్లుగా అంచనా వేశారు.
వైఎస్ఆర్ పెన్షన్ కానుక - రూ.21,434.72 కోట్లు
వైఎస్ఆర్ రైతు భరోసా రూ.4,020 కోట్లు
జగనన్న విద్యా దీవెన రూ.2,841.64 కోట్లు
జగనన్న వసతి దీవెన- రూ.2,200 కోట్లు
వైఎస్ఆర్-పీఎం బీమా యోజన- రూ.1600 కోట్లు
డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలకు రూ.1,000 కోట్లు
రైతులకు రూ.500 కోట్ల వడ్డీలేని రుణాలు
వైఎస్ఆర్ కాపు నేస్తం- రూ. 550 కోట్లు
బడ్జెట్
మనబడి నాడు-నేడుకు రూ.3,500 కోట్లు
జగనన్న చేదోడు-రూ.350కోట్లు
వైఎస్ఆర్ వాహనమిత్ర-రూ.275కోట్లు
వైఎస్ఆర్ నేతన్న నేస్తం- రూ.200కోట్లు
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా-రూ.125కోట్లు
మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ-రూ.50కోట్లు
రైతు కుటుంబాలకు పరిహారం-రూ.20 కోట్లు
ఈబీసీ నేస్తమ్-రూ.610 కోట్లు
వైఎస్ఆర్ కళ్యాణమస్తు-రూ.200 కోట్లు
వైఎస్ఆర్ ఆసరా - రూ.6700 కోట్లు
వైఎస్ఆర్ చేయూత -రూ.5000 కోట్లు
అమ్మ ఒడి-రూ.6,500 కోట్లు
డీబీటీ పథకాలకు మొత్తం రూ.54,228.36 కోట్లు
ధరల స్థిరీకరణ నిధి-రూ.3,000 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణ- రూ. 1,212 కోట్లు
మనబడి నాడు-నేడుకు రూ.3,500 కోట్లు
జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి రూ.15,873 కోట్లు
మున్సిపల్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ రూ.9,381 కోట్లు
నైపుణ్యాభివృద్ధికి రూ. 1,166 కోట్లు
యువజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ రూ. 1,291 కోట్లు