NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Assembly Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం.. బడ్జెట్‌పై కీలక నిర్ణయాలు
    తదుపరి వార్తా కథనం
    AP Assembly Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం.. బడ్జెట్‌పై కీలక నిర్ణయాలు
    ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం.. బడ్జెట్‌పై కీలక నిర్ణయాలు

    AP Assembly Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం.. బడ్జెట్‌పై కీలక నిర్ణయాలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 10, 2024
    01:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుండి ప్రారంభమవుతున్నాయి.

    సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.

    ఈ సమావేశాల్లో రాష్ట్రంలో నాలుగు నెలల క్రితం ఏర్పడిన కూటమి ప్రభుత్వం మొదటిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది.

    ప్రస్తుత ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ నవంబర్ చివరితో ముగియనుండడంతో, తొలిరోజే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

    అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష వైసీపీ హాజరు కావట్లేదని, కూటమి ప్రభుత్వంలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలే పాల్గొంటాయని వెల్లడించారు.

    ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై వైసీపీ నిరసనగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు.

    Details

    అసెంబ్లీ సమావేశాలకు దూరంగా వైసీపీ

    తాను అసెంబ్లీలో మాట్లాడటానికి అధిక సమయం ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన జగన్, మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని పేర్కొన్నారు.

    అసెంబ్లీ సమావేశాలకు ముందు, సీఎం చంద్రబాబు నాయకత్వంలో కేబినెట్ భేటీ నిర్వహించనుంది. ఈ భేటీలో ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలానికి బడ్జెట్ ఆమోదం పొందనుంది.

    బీఏసీ అనంతరం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ముందుగా గవర్నర్ ప్రసంగిస్తారు, తరువాత ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది.

    అనంతరం అసెంబ్లీ వాయిదా పడిన తరువాత, రెండు రోజుల తర్వాత తిరిగి సమావేశాలు జరుగుతాయి.

    ఈ బడ్జెట్‌కు సంబంధించిన అన్ని విషయాలను ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం గవర్నర్‌ను కలవడం ద్వారా వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Delhi: ప్రయాణికులకు అలర్ట్‌.. దిల్లీ విమానాశ్రయంలో జుకు 114 విమాన సర్వీసులు రద్దు దిల్లీ
    inter supply results : ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌ ద్వారా వెంటనే చెక్ చేయండి! ఇంటర్
    Elon Musk: 'భూమి ఇక నివాసయోగ్యం కాదు.. అంగారకమే మన భవిష్యత్తు'.. ఎలాన్ మస్క్ తీవ్ర హెచ్చరిక ఎలాన్ మస్క్
    Rs 500 Currency Notes: రూ.500 నోట్లు రద్దు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం  కేంద్ర ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

    ఆంధ్రప్రదేశ్: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్-2023 సమావేశాలు ప్రారంభం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అనూహ్య ప్రగతి: గవర్నర్ అబ్దుల్ నజీర్ గవర్నర్
    మేనిఫెస్టోలోని 98.6శాతం హామీలను నెరవేర్చాం: అసెంబ్లీలో సీఎం జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్

    Road Accident: అనంతపురం జిల్లాలో లారీని ఢీకొన్న కారు.. ఆరుగురు స్పాట్ డెడ్ రోడ్డు ప్రమాదం
    Pawan Kalyan: ఉపాధి హామీ పనుల నాణ్యతపై పవన్ కళ్యాణ్ కఠిన ఆదేశాలు పవన్ కళ్యాణ్
    Andhrapradesh: రాష్ట్ర ప్రభుత్వ సమగ్ర పాలసీలతో నూతనోత్తేజం.. విడుదలకు సిద్ధంగా ఐటీ, టెక్స్‌టైల్, డ్రోన్‌ పాలసీలు భారతదేశం
    Atreyapuram Pootharekulu: నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయే పూతరేకులకు కేరాఫ్‌ అడ్రస్‌.. ఆత్రేయపురం  లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025